Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY12 Dec 2023India
Social media posts

“Rabindranath Tagore wrote the ‘Jana Gana Mana’ song in praise of King George V, who was the Chairman of the Nobel Prize selection committee when Rabindranath Tagore was awarded the Nobel Prize in 1913”

FACTLY rated this: FALSE

FACTLY says: During the 1911 Congress Session, two songs were performed on the same day, one being Rabindranath Tagore’s ‘Jana Gana Mana’ and the other a composition by Ramanuja Chaudhary, which was performed especially for King Geo…

Checked by FACTLY11 Dec 2023IndiaTelugu
Social media posts

“తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన తర్వాత బస్సులో ఇద్దరు మహిళలు గొడవపడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఘటన KSRTC బస్సులో జరిగినట్లు కన్నడ మీడియా సంస్థలు జులై 2023లోనే రిపోర్ట్ చేశాయి. పైగా, 09 డిసెంబర్ 2023 నాటి నుంచి మాత్రమే తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది

Checked by FACTLY8 Dec 2023IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలోని వ్యక్తి 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్ధి, ఇతన్ని దుండగులు కాల్చి చంపారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో చనిపోయిన వ్యక్తి రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన ప్రెసిడెంట్ సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడీ. 05 డిసెంబర్ 2023 నాడు జైపూర్ నగరం శ్యామ్‌నగర్‌లోని తన నివాసంలో సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు గురయ్యారు. కానీ, పోస్టులో తెలుపుతున్నట్టు సుఖ్‌దేవ్ సింగ్ గోగామేడ…

Checked by FACTLY8 Dec 2023IndiaTelugu
Social media posts

“ఇటీవల జరిగిన ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 56కి గుణిజాల సంఖ్యలో సీట్లను కైవసం చేసుకుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఎలక్షన్ కమిషన్ అఫ్ ఇండియా సమాచారం ప్రకారం, ఇటివల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఛత్తీస్‌గఢ్‌లో 54 సీట్లు, రాజస్థాన్‌లో 115 సీట్లు, మధ్యప్రదేశ్‌లో 163 సీట్లు సాధించి మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో కూడ…

Checked by FACTLY8 Dec 2023India
Social media posts

“A squirrel has stolen a model aircraft and flew it away”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is part of a skit posted on a YouTube channel named HobbyWars. The flying portion of the video was reportedly shot using green screen effects and a dummy squirrel while the aircraft was remotely controll…

Checked by FACTLY8 Dec 2023IndiaTelugu
Social media posts

“ఈ వీడియో చెన్నైలో సుడిగాలి దృశ్యాలను చూపిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: షట్టర్‌స్టాక్ వెబ్‌సైట్‌లో ఇలాంటి విజువల్స్‌ను చూపించే వీడియోను “కోస్టల్ టౌన్‌లో హరికేన్ వల్ల నష్టం” అనే టైటిల్‌తో ప్రచురించబడింది. ఈ అసలు వీడియోలో సుడిగాలి దృశ్యాలు కనిపించలేదు. కానీ, అదే వీడియో @rtsarovvideo అనే పేరు గల YouTube ఛానల్ స…

Checked by FACTLY8 Dec 2023IndiaTelugu
Social media posts

“రేవంత్ రెడ్డీ ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయగా, టీడీపీ నాయకులు పచ్చ జెండాలు పట్టుకొని హల్చల్ చేయగా, కాంగ్రెస్ కార్యకర్తలు వారిని కొట్టారు అంటూ ‘Way2News’ ప్రచురించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వార్తను ‘Way2News’ ప్రచురించలేదు. ఇది వారి లోగోను వాడి తప్పుడు కథనంతో ఎడిట్ చేస్తూ షేర్ చేసిన ఫోటో అని ‘Way2News’ సంస్థ X పోస్టు ద్వారా తెలిపింది

Checked by FACTLY7 Dec 2023IndiaTelugu
Social media posts

“2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమి తరువాత కేటీఆర్ భార్య శైలిమ కేసీఆర్‌ను పట్టుకొని ఏడ్చిన చిత్రం”

FACTLY rated this: FALSE

FACTLY says: 2022 డిసెంబర్ నెలలో శైలిమ తండ్రి హరనాథరావు మృతి తరువాత కేసీఆర్‌ హరనాథరావు ఇంటికి వెళ్ళి శైలిమను ఓదార్చిన చిత్రాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. తండ్రి చనిపోయిన భావోద్వేగంలో ఏడుస్తున్న భార్యను కేటీఆర్ ఓదారుస్తున్న చిత్రాన్ని మరో ఫోటో చూపిస్తుంది. …