Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Dec 2023IndiaTelugu
Social media posts

“2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక టాంపర్ చేసిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్(EVM) వాడారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో. వీడియో మొదటి భాగంలో గోషామహల్ నియోజకవర్గ ఓటింగ్ మెషిన్ ఉంటుంది, కానీ ఎప్పుడైతే కెమెరా ఎడమ వైపుకి pan అయ్యి VVPATలో రికార్డు అయిన ఓటు చూపిస్తుందో ఆ భాగం సరోజ్ ఖేడేకర్ అనే ఇంస్టాగ్రామ్ యూజర్ అప్లోడ్ చేసిన విడియోల…

Checked by FACTLY6 Dec 2023IndiaTelugu
Social media posts

“మిగ్‌జాం తుఫాన్ ధాటికి వరద నీటితో తిరుపతి కపిలతీర్ధం జలపాతం భారీగా ఉప్పొంగుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2021 నవంబర్ నెలలో తిరుపతిలోని కపిలతీర్ధం జలపాతంలో వరద నీరు భారీగా చేరిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియో పాతది మరియు ప్రస్తుత మిగ్‌జాం తుఫాన్‌కు సంబంధించినది కాదు

Checked by FACTLY6 Dec 2023IndiaTelugu
Social media posts

“భారత్ రాష్ట్ర సమితికి ఉన్న జాతీయ పార్టీ గుర్తింపు హోదాను కేంద్ర ఎన్నికల సంఘం ఇటీవల తొలగించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి వరకు బీఆర్ఎస్‌ పార్టీకి జాతీయ పార్టీ హోదా ఇవ్వలేదు. జాతీయ పార్టీ గుర్తింపు పొందడానికి ఎన్నికల సంఘం నిర్దేశించిన అర్హతలేవీ బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు సాధించలేదు. ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ (గతంలో టీఆర్ఎస్) పార్టీకి ఉన్న ర…

Checked by FACTLY6 Dec 2023IndiaTelugu
Social media posts

“తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఓడించడం ద్వారా తెలంగాణ అభివృద్ధిని అడ్డుకున్నారని ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఉదయనిధి స్టాలిన్ 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి గానీ, కేసీఆర్‌కు సంబంధించి గాని అటువంటి వ్యాఖ్యలేవీ ఇటీవల చేయలేదు

Checked by FACTLY5 Dec 2023IndiaTelugu
Social media posts

“2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్యోగులు ఐక్యతతో వేసిన పోస్టల్ ఓట్ల వల్ల 24 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: తెలంగాణాలో జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల డేటా ప్రకారం చేవెళ్ల నియోజకవర్గంలో భారత్ రాష్ట్ర సమితి పార్టీ తరుపున విజయం సాధించిన కాలె యాదయ్యకు వచ్చిన ఆధిక్యత (268) మాత్రమే తనకు వచ్చిన పోస్టల్ ఓట్ల (969) కంటే తక్కువ ఉంది. కాంగ్రెస్ విజయం సాధించి…

Checked by FACTLY5 Dec 2023IndiaTelugu
Social media posts

“ఇది తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంతో ఆనందంతో పోలీస్ అధికారులు డ్యాన్స్ చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఆగస్ట్ 2023 నుండి, అంటే తెలంగాణలో ఎన్నికల ముందు నుంచే సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది. అసలు వీడియోలో వినిపించే పంజాబీ పాటను వైరల్ వీడియోలో తెలుగు పాటతో ఎడిట్ చేసి షేర్ చేస్తున్నారు

Checked by FACTLY5 Dec 2023IndiaTelugu
Social media posts

“నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై “అజా” శబ్దం విని ఇస్లాం మతానికి మారాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ పోస్టులో వ్యోమగామి దుస్తుల్లో ఉన్న వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అన్నది నిజమే కానీ ఇస్లామిక్ దుస్తుల్లో ఉన్న వ్యక్తి మాత్రం తను కాదు. అతని పేరు పియర్ వోగెల్, అతను ఒక ఇస్లామిక్ బోధకుడు, మాజీ బాక్సర్. వాషింగ్టన్ పోస్ట్ వారి ఒక కథనం, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జ…

Checked by FACTLY5 Dec 2023IndiaTelugu
Social media posts

“రేవంత్ రెడ్డి, కాబోయే సీఎం తానేనని, రెండ్రోజుల్లో డబ్బులు పంపకపోతే కేసులు పెడతానని కాంట్రాక్టర్లను ఫోన్లో బెదిరించిన లీక్ అయిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుందంటూ ఆంధ్రజ్యోతి ఎలక్షన్ స్పెషల్లో ప్రచురించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ పోస్టులోని కథనాన్ని ఆంధ్రజ్యోతి పబ్లిష్ చెయ్యలేదు. ABN ఆంధ్రజ్యోతి సోషల్ మీడియా ద్వారా ఈ కథనం ఫేక్ అని స్పష్టం చేసింది

Checked by FACTLY5 Dec 2023IndiaTelugu
Social media posts

“మిగ్‌జాం తుఫాన్ కారణంగా విశాఖ బీచ్‌లో చేపలు ఒడ్డుకు కొట్టుకు వచ్చాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో మే 2023లో విశాఖలోని భీమిలి తీరంలో అలలతో పాటు వందల సంఖ్యలో చేపలు తీరానికి కొట్టుకు వచ్చి, తిరిగి వెనక్కి వెళ్లకుండా తీరంలోనే ఉండిపోవడంతో స్థానికులు వాటిని పట్టుకుంటున్న సందర్భంలో తీసింది. ఈ ఘటన మిగ్‌జాం తుఫాన్ కారణంగా జరగల…

Checked by FACTLY5 Dec 2023IndiaEconomy and jobs
Social media posts

“Scammers can access personal and bank details through missed calls from unknown international numbers. Dialling #90 and #09 codes on phone will allow scammers to access individual’s SIM card details”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The post highlights the ‘One-Ring’ phone scam, where scammers exploit the opportunity to collect commissions from high international rates or connection fees imposed on individuals for making international calls. Howeve…

Checked by FACTLY5 Dec 2023IndiaOther languages
Social media posts

“Videos promoting the ‘Laila Rao’ investment project”

FACTLY rated this: FALSE

FACTLY says: The ‘Laila Rao’ investment project promoted in these videos has been identified as a financial scam. Numerous complaints were filed by women on the Consumer Complaints Court forum against this fraudulent scheme using th…

Checked by FACTLY4 Dec 2023IndiaTelugu
Social media posts

“బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రేవంత్ రెడ్డిని కలిసిన ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ అవుతున్న ఈ రెండు ఫోటోలు పాతవి. కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డితో ఉన్న ఫోటో జూన్ 2021లో వాళ్ళు కలిసినప్పటిది. తాను గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి పాత ఫోటోలు ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అని తెల్లం వెంకట్రావు చెప్పారు. 4 డిసెంబర్ 2023 నాటిక…