Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY24 Nov 2023IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ అభ్యర్థులలో 33 మంది తమతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉన్నారని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా ‘దిశ’ వార్తా కథనం.”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటోలోని కథనాన్ని ‘దిశ’ వార్తా సంస్థ పబ్లిష్ చేయలేదు. సోషల్ మీడియాలో తమ పేరుతో వైరల్ చేస్తున్న ఈ వార్తా కథనం ఫేక్ అని ‘దిశ’ వార్తా సంస్థ ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా స్పష్టం కూడా చేసింది

Checked by FACTLY24 Nov 2023IndiaTelugu
Social media posts

“అబ్దుల్ కలాం విగ్రహారాధనను మూర్ఖత్వంగా భావించేవాడని తెలుపుతూ ఆయన జీవితంలో జరిగిన ఒక సంఘటనను ఒక వ్యక్తి వివరిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: కెనడా దేశం టొరెంటోలోని స్వామి నారాయణ్ మందిరాన్ని, బెంగళూరు ఇస్కాన్ మందిరం మరియు ఇతర దేవాలయాలను సందర్శించినప్పుడు, అబ్దుల్ కాలం విగ్రహాలకు పూజలు చేసిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. అబ్దుల్ కలాం విగ్రహారాధనను మూర్ఖత్వంగా…

Checked by FACTLY23 Nov 2023IndiaTelugu
Social media posts

“2023 ఎన్నికల ప్రచారానికి వెళ్లిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను అక్కడి మహిళ నిలదీసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన 2018 ఎన్నికల సమయంలో జరిగింది. కాలనీలో సమస్యలను పరిష్కరించకుండా ఎన్నికల ప్రచారానికి ఎందుకు వచ్చారని ఒక మహిళ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ను ప్రశ్నించినట్టు అప్పట్లో వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ప్రస్తుతం 2023లో జరుగుతున్న ఎన్నికలకు ఈ వీ…

Checked by FACTLY23 Nov 2023IndiaTelugu
Social media posts

“తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బిఆర్ఎస్ పార్టీలో చేరాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫొటో తెలంగాణ కాంగ్రెస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి, TNGO సంఘం మాజీ అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్)లో చేరిన రోజుకు సంబంధించింది. అసలు ఫొటోలో మామిళ్ళ రాజేందర్ ముఖం స్థాన…

Checked by FACTLY23 Nov 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో కార్తీక మాసం సందర్భంగా గుడి ముందు భజన చేస్తున్న హిందువులపై ముస్లింలు దాడి చేసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని ఘటన మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో జరిగింది, కర్ణాటకలో కాదు. రాహురి తాలూకాలోని గుహ అనే గ్రామంలో సోమవతి అమావాస్య సందర్భంగా కనీఫ్‌నాథ్ మందిర్ ప్రాంగణంలో ఒక వర్గం వారు లౌడ్ స్పీకర్లు వాడుతూ భజన చేసారు. ఐతే లౌడ్ స్పీకర్ల విషయంలో ఇత…

Checked by FACTLY22 Nov 2023IndiaTelugu
Social media posts

“పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పాస్ కావడానికి 273 ఓట్లు కావాల్సి ఉండగా, కాంగ్రెస్-113, టీఆర్ఎస్- 2, బీజేపీ-185 వోట్లు వేయడం వల్ల తెలంగాణ బిల్లు పాస్ అయింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: తెలంగాణ ఏర్పాటుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ, 2014 బిల్లు పార్లమెంట్‌లో మూజువాణి ఓటుతో ఆమోదం పొందింది. ఈ బిల్లుపై ప్రత్యేకంగా వోటింగ్ జరగలేదు. ఐతే ఈ బిల్లుకు బీజేపీ మద్దతు తెలిపింది. కాగా 2009 జనరల్ ఎన్నికల్లో UPA కూటమి 262 …

Checked by FACTLY22 Nov 2023IndiaTelugu
Social media posts

“ఈ వీడియోలోని కనిపించే డ్రైవర్ లేకుండా నడిచే టాక్సీ సర్వీస్ తొలిసారిగా చెన్నై లో ప్రారంభం”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో అమెరికాలోని అరిజోనాలో ఉన్న టెంపే నగరంలో షూట్ చేసారు, చెన్నైలో కాదు. మన దేశంలో అసలు Waymo సెల్ఫ్ డ్రైవింగ్ కార్ సర్వీసు లేదు

Checked by FACTLY22 Nov 2023IndiaTelugu
Social media posts

“ఆంధ్ర ప్రదేశ్‌లో రైలులో కియా కార్ల రవాణా చేస్తున్నప్పుడు తీసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన 2022లో కంబోడియాలో జరిగింది. వీడియోలో కనిపించే రైలు కంబోడియాకు చెందిన రాయల్ రైల్వే రైలు, ఇది ఫోర్డ్ ఎవరెస్ట్ మరియు ఫోర్డ్ పికప్ ట్రక్కులను Poi Pet నుండి Phnom Penh కు రవాణా చేస్తోంది

Checked by FACTLY22 Nov 2023IndiaTelugu
Social media posts

“కేసీఆర్ సోనియా గాంధీ పాదాలకు నమస్కరిస్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో మార్ఫింగ్ చేయబడినది. సోనియా గాంధీ మరియు కేసీఆర్‌లకు సంబంధించిన రెండు వేర్వేరు ఫోటోలని ఎడిట్ చేసి ఈ ఫోటోని రూపోంధించారు