Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY29 Sep 2023IndiaTelugu
Social media posts

“తమిళనాడు తిరువారూర్ సమీపంలో నాగకుడి అనే గ్రామంలో శివలింగానికి రాహుకాలంలో పాలతో అభిషేకం చేస్తే అవి నీలి రంగులో మారుతాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కొంత మోతాదులో పాలను కలిపిన నీటిలో కాంతి పడ్డప్పుడు, అది నీలి రంగుగా కనిపించడం మాత్రమే జరుగుతుంది. దీనిని టిండల్ ప్రభావం అంటారు. రాహుకాలం సమయంలో పాలు నీలం రంగులోకి మారతాయనే వాదనకు ఎటువంటి శాస్త్రీయ ఆధారం లేదు

Checked by FACTLY29 Sep 2023IndiaTelugu
Social media posts

“షబానా అజ్మీ దుర్గాష్టమి పండగను ఉద్దేశిస్తూ పెట్టిన ట్వీట్‌కు స్పందిస్తూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో తెలుపుతున్నట్టు 2017లో దుర్గాష్టమి పండగ సందర్భంగా హిందూ దేవతలను ఉద్దేశిస్తూ షబానా అజ్మీ ట్వీట్ పెట్టారు. అయితే, దుర్గాష్టమి పండగను ఉద్దేశిస్తూ షబానా అజ్మీ చేసిన ఈ వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఎప్పుడు స్పంధించలేదు

Checked by FACTLY28 Sep 2023IndiaTelugu
Social media posts

“ప్రధాని మోదీ, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కలిసి చర్చిస్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రధాని మోదీ, AIMIM అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కలిసి చర్చిస్తున్న ఈ ఫోటో నినిజమైనది కాదు. రెండు వేరు వేరు ఫోటోలను క్రాప్ చేసి మార్ఫ్ చేసిన ఫోటో

Checked by FACTLY27 Sep 2023IndiaTelugu
Social media posts

“ఇండియన్ ఐడల్‌లో బాబా సాహెబ్ అంబేడ్కర్ గురించి ఒక పాట పాడి జడ్జీలకు ఈ కంటెస్టెంట్ కన్నీళ్లు తెప్పించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక ఎడిట్ చేసిన వీడియో, ఇండియన్ ఐడల్ షోకి చెందిన ఫుటేజీని ఒక అతను పాట పాడుతున్న దృశ్యాలని కలిపి ఈ వీడియోని ఎడిట్ చేశారు. ఈ మధ్య ఇంటర్నెట్లో చాలా మంది ఇలా ఇండియన్ ఐడల్ ఫుటేజ్ ఉపయోగించి ఎడిట్ చేసిన వీడియోలు షేర్ చేస్తున్నారు