Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Oct 2023IndiaTelugu
Social media posts

“వలం రూ.15 ప్రీమియం చెల్లించి ప్రయాణ దూరంతో సంబంధం లేకుండా రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ పొందే ఆఫర్‌ను పేటిఎం ప్రకటించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ప్రీమియం చెల్లించి రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్ పొందే సౌకర్యాన్ని పేటిఎం ఇటీవల ప్రకటించిన మాట వాస్తవం. అయితే, ఈ ఉచిత రద్దు సౌకర్యం కోసం కట్టే ప్రీమియం 15 రూపాయల నుంచి మొదలయ్యి, ప్రయాణ దూరం, తరగతి మొదలగు వాటి ఆధారంగా పెరుగుతుంది. …

Checked by FACTLY6 Oct 2023IndiaTelugu
Social media posts

“ప్లగ్-ఇన్ అయి ఉన్న ఫోన్‌లో మాట్లాడుతున్నప్పుడు నీళ్లు తాగగా, తక్షణమే మరణించిన ఒక వ్యక్తికి చెందిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో వాస్తవానికి స్క్రిప్ట్ చేయబడింది. 02 ఫిబ్రవరి 2020న భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియో పోస్టు చేయబడింది. ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో అని, వినోదం కోసం ఈ వీడియోను తయారు చేసారని వీడియో వివరణలో ఉంది

Checked by FACTLY6 Oct 2023IndiaTelugu
Social media posts

“ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై వేసిన అన్ని రకాల పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు ఇంకా ఇవ్వలేదు, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అంశాన్ని ట్యాగ్ చేస్తూ తీర్పును పెండింగ్‌లో ఉంచింది

Social media posts

“The birthdays of Congress leaders Manmohan Singh, Rahul Gandhi, and Sonia Gandhi fall on the exact dates as “World Deaf and Dumb Day,” the release of “Mera Naam Joker,” and International Anti-corruption Day, while Narendra Modi’s birthday coincides with Vishwakarma Jayanthi”

FACTLY rated this: MISLEADING

FACTLY says: It is a fact that Sonia Gandhi’s birthday and Narendra Modi’s birthday coincide with International Anti-Corruption Day and Vishwakarma Jayanthi respectively. However, Manmohan Singh’s birthday which is 26 September is w…

Checked by FACTLY5 Oct 2023IndiaTelugu
Social media posts

“LIC పాలసీకు సంబంధించి గ్రేస్ పీరియడ్ అయిపోయిన తరవాత ప్రీమియం కట్టి పాలసీ రెన్యువల్ చేసుకున్నా కూడా ఆ సంవత్సరం ఆక్సిడెంట్ కవరేజ్ వర్తించదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పాలసీ నియమాల ప్రకారం ల్యాప్స్ అయిన పాలసీను మొదటిసారి ప్రీమియం చెల్లించని తేది నుండి వరుసగా ఐదు సంవత్సరాలలోపు మళ్ళీ తిరిగి పునరుద్ధరించుకునే అవకాశం ఉంటుంది. ముందుగా ల్యాప్స్ అయిన పాలసీను పునరుద్ధరించాక, ఆక్సిడెంట్ కవరేజ్ కూడా పునరుద్ధరిం…

Checked by FACTLY4 Oct 2023IndiaFrench
Social media posts

“A real-life octopus crushed a car in Qatar”

FACTLY rated this: FALSE

FACTLY says: The video is a work of computer-generated imagery (CGI) created by an artist named Alex Z. The original video can be found on his Instagram account, where he describes the process of making it.

Checked by FACTLY4 Oct 2023IndiaTelugu
Social media posts

“రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ముస్లింలకు పరిహారం చెల్లించే విషయాల్లో స్పందిస్తుంది, అదే హిందువులకు సంబంధించిన విషయాల్లో వేగంగా స్పందించట్లేదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రాజస్థాన్‌లోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ముస్లింలకు పరిహారం చెల్లించే విషయాల్లో స్పందిస్తుంది, అదే హిందువులకు సంబంధించిన విషయాల్లో వేగంగా స్పందించట్లేదు.

Checked by FACTLY3 Oct 2023IndiaTelugu
Social media posts

“ట్యాంక్‌బండ్‌పై పాకిస్తానీ జెండాలతో ఊరేగింపు జరిగింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ర్యాలీ మిలాద్-ఉన్-నబి సందర్బంగా ట్యాంక్‌బండ్ పైన చోటు చేసుకుంది. కానీ, ఇందులో యువకులు పట్టుకున్నవి పాకిస్థానీ జెండాలు కాదు, ఇవి మతపరమైన జండాలు

Checked by FACTLY3 Oct 2023IndiaTelugu
Social media posts

“రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఏ నియోజకవర్గంలో ఎవరికి టికెట్ ఇవ్వాలనే విషయంపై కాంగ్రెస్ నాయకులు KTRతో కలిసి చర్చలు జరుపుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2019లో తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవానికి సహకరించాలని KTR కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్కలతో చర్చలు జరిపిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది, ఇంకా రాబోయే తెలంగాణ అస…