Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY11 Jul 2023IndiaTelugu
Social media posts

“ఏదైనా దేశ జనాభాలో ముస్లింల వాటా 16% దాటినట్లైతే వంద లేదా నూటయాభై ఏళ్ల లోపు దశలవారీగా ఆ దేశం ఇస్లామిక్ దేశంగా మారుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ చేసిన అధ్యయనంలో రుజువైంది”

FACTLY rated this: FALSE

FACTLY says: హార్వర్డ్ యూనివర్సిటీ ఇటువంటి అధ్యయనం చేసిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు. వైరల్ పోస్టులోని సమాచారం కనీసం 2008 నుంచి సరైన నిర్ధారణ లేకుండా ప్రచారంలో ఉంది

Checked by FACTLY11 Jul 2023IndiaTelugu
Social media posts

“కేరళలో భారత జెండాను రోడ్డుపై పడేసి దానిపై నుండి వాహనాలను నడుపుకుంటూ వెళ్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: కేరళలో ఇలాంటి సంఘటన జరిగినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. పైగా వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో జరిగినట్టు తెలుస్తుంది. గూగుల్ మాప్స్ ద్వారా వెతకగా వీడియోలో కనిపిస్తున్న ప్రదేశాలు కరాచిలోని ఢిల్లీ మర్కంటైల్ స…

Checked by FACTLY11 Jul 2023IndiaTelugu
Social media posts

“మణిపూర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అల్లర్లకు కాంగ్రెస్ కారణమంటూ మణిపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ వీడియో ఇండియా టుడే ప్రచురించిన ఒక వార్తా కథనం యొక్క ఎడిటెడ్ వెర్షన్. పూర్తి వెర్షన్‌లో, మణిపూర్ పేట్రియాటిక్ పార్టీ ప్రధాన కార్యదర్శి ‘నౌరెమ్ మోహేన్’ రాహుల్ గాంధీకి లేఖ రాశారు అని చెప్పారు

Checked by FACTLY10 Jul 2023IndiaTelugu
Social media posts

“వేల సంవత్సరాల క్రితమే భూమి గుండ్రంగా ఉంటుందని రుజువు చేస్తూ భారతీయులు చెక్కిన భూమిని మోసే వరాహ స్వామి శిల్పం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లో షేర్ చేసిన ఫోటో వేల సంవత్సరాల నాటి వరాహ స్వామి శిల్పం కాదు. ఈ శిల్పం ఒడిశాలోని బాలాసోర్‌లో ఉన్న ఇమామి జగన్నాథ మందిరం గోడలపై చెక్కబడింది. ఈ ఆలయ నిర్మాణం 2009లో ప్రారంభించగా 2015లో పూర్తయ్యింది. ప్రఖ్యాత వాస్తుశిల్పి మరియు పద్మవిభూ…

Checked by FACTLY10 Jul 2023IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్‌లోని సీధీలో జరిగిన ఘటన తర్వాత ఓ గిరిజనుడిని వాహనానికి కట్టేసి ఈడ్చుకెళ్లిన సంఘటనకు చెందిన వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలో కనిపించే ఈ సంఘటన ఇప్పటిది కాదు, 2021లో జరిగింది

Checked by FACTLY10 Jul 2023IndiaTelugu
Social media posts

“ముస్లిం వ్యక్తి తన సొంత కూతురునే నాలుగో పెళ్లి చేసుకున్నానని చెప్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని వ్యక్తి ఆ మహిళను నాలుగో పెళ్లి చేసుకున్నప్పటికీ, ఆమె తన కూతురు కాదు. వీరు పాకిస్తాన్‌లోని లాహోర్‌కి చెందిన వారు, వీడియోలోని మహిళ తన స్టూడెంట్, వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇవే విషయాలు వీరు అనేక ఇంటర్వ్యూలలో స్పష్ట…

Checked by FACTLY10 Jul 2023IndiaTelugu
Social media posts

“పోప్ జాన్ పాల్ II మృతదేహాన్ని 12 సంవత్సరాల తరువాత ఇటీవల బయటకు తీసిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2011లో మెక్సికో దేశంలో ప్రదర్శించబడిన పోప్ జాన్ పాల్ II మైనపు బొమ్మని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు ఈ వీడియోలో కనిపిస్తున్నది పోప్ జాన్ పాల్ II మృతదేహం కాదు, మైనపు బొమ్మ

Checked by FACTLY7 Jul 2023IndiaTelugu
Social media posts

“‘విఠ్ఠల విఠ్ఠల’ నామజపం చేస్తే గుండె సంబంధిత వ్యాధులని నివారించవచ్చునని పుణేలో జరిపిన ఒక పరిశోధనలో రుజువైంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పూణేలో 2014లో ముప్పై మంది ఆరోగ్యవంతులపై చేసిన పరిశోధన ప్రకారం, 10 రోజులపాటు రోజూ 9 నిముషాల సేపు ‘విఠ్ఠల విఠ్ఠల’ నామజపం చేసిన వారికి బ్లడ్ ప్రెషర్, పల్స్ రేట్, హార్ట్ రేట్ వంటి వివిధ ఆరోగ్య సూచికలు గతంతో పోల్చుకుంటే మెరుగుపడ్డాయి. అయితే ఈ…

Checked by FACTLY7 Jul 2023IndiaTelugu
Social media posts

“శ్రీలంకలో తవ్వకాల్లో బయటపడ్డ హనుమంతునికి చెందిన ఒక భారీ గద”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ గద భారతదేశంలోని ఇండోర్‌లోని ‘పిత్ర పర్వత్’ ఆలయంలో ప్రతిష్టింపబడింది. ఇది శ్రీలంకలో తవ్వకాల్లో బయటపడలేదు.

Checked by FACTLY7 Jul 2023IndiaTelugu
Social media posts

“ముస్లింల గుంపు హిందూ యువతులను వేధించి అదృశ్యం చేసిన దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు పాకిస్తాన్ దేశం లాహోర్‌లో జరిగిన ఘటనకు సంబంధించినవి. గత సంవత్సరం కూడా ఇదే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయినప్పుడు పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్ర పోలీసులు ఇది పాత ఘటనకు సంబంధించిందని స్పష్టం చేసారు. 14 ఆగస్ట్ 2021న ల…

Checked by FACTLY7 Jul 2023IndiaTelugu
Social media posts

“వై.ఎస్.భారతి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడాన్ని ఖండిస్తూ నారా బ్రాహ్మాణి చేసిన ట్వీట్ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. వై.ఎస్.భారతి మార్ఫింగ్ ఫోటోలకు సంబంధించి గానీ, తెలుగుదేశం సోషల్ మీడియా సెల్‌ను తప్పుబడుతూ నారా బ్రాహ్మాణి ఇటీవల ఎటువంటి ట్వీట్ చేయలేదు. ఈ విషయాన్ని 99 TV కూడా రిపొర్ట్ చేయలేదు