Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Jul 2023IndiaTelugu
Social media posts

“2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టవచ్చని తమిళ నటుడు సూర్య అభిప్రాయపడినట్టుగా ‘Way2News’ వార్తా కథనం”

FACTLY rated this: FALSE

FACTLY says: 2024లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపడుతుందని తమిళ నటుడు సూర్య ఇటీవల ఎక్కడా వ్యాఖ్యానించలేదు. సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న ఈ కథనాన్ని తమ సంస్థ పబ్లిష్ చేయలేదని, అది పూర్తిగా ఫేక్ వార్తా అని ‘Way2News’ స్పష్టం చేసింది

Checked by FACTLY6 Jul 2023IndiaTelugu
Social media posts

“ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కొత్త ఆర్డినెన్స్ జారీ చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 62 నుండి 65 సంవత్సరాలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఎటువంటి కొత్త ఆర్డినెన్స్ జారీ చేయలేదు. 2023 జనవరి నెలలో ఒక ఫేక్ ఆర్డినెన్స్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ వ…

Checked by FACTLY4 Jul 2023IndiaTelugu
Social media posts

“ఒక మహిళ బిర్యానీలో ఆవు పేడ కలుపుకొని తింటున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న మహిళ బెంగాల్‌కు చెందిన ఒక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్. వినోదం/డబ్బుల కోసం వీడియోలు రూపొందిస్తూ ఉంటుంది. ఐతే వైరల్ వీడియోలో నిజానికి ఆ మహిళ బిర్యానీలో ఆవు పేడ కలుపుకొని తినలేదు. పైగా వీరికి కంటెంట్ ఏ రాజకీయ …

Social media posts

“French Ministry of Interior, in a press release, has announced a partial ban on internet access starting from 03 July 2023 to curb the misuse of social media platforms for coordinating illegal activities that incite violence”

FACTLY rated this: FALSE

FACTLY says: The French Ministry of Interior has issued a statement refuting the validity of the letter, declaring it to be false. They affirm that the French Government has not taken any steps to enforce an internet ban regarding t…

Checked by FACTLY3 Jul 2023IndiaTelugu
Social media posts

“ఫ్రాన్స్‌లో జరుగుతున్న అల్లర్లను ఆపడానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ఫ్రాన్స్‌కు పంపాలని కోరుతూ జర్మన్ మంత్రి జాన్ ట్వీట్ చేశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: యోగి ఆదిత్యనాథ్‌ను ఫ్రాన్స్‌కు పంపాలని కోరుతూ ట్వీట్ చేసిన వ్యక్తి జర్మనీ మంత్రి కాదు, ఎన్ జాన్ కామ్ అనే ఒక డాక్టర్. ఈ పేరుతో జర్మన్ కేబినెట్లో ఎటువంటి మంత్రి లేరు