Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY7 Jun 2023IndiaTelugu
Social media posts

“అండమాన్ కాలాపాని జైల్లో 80,000 మంది ఖైదీలు ఉంటే అందులో ఒక్క సావర్కర్ మాత్రమే బ్రిటిష్ వారికి క్షమాభిక్ష కోసం పిటిషన్ రాసాడు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: స్వాతంత్రోద్యమంలో బ్రిటీష్ వారిని క్షమాభిక్ష కోరుతూ పలువురు పిటిషన్లు రాసారు. దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అండమాన్ జైలు నుండి సచింద్రనాథ్ సన్యాల్ కూడా ఇలా ఒక పిటిషన్ రాసాడు. ఈ విష…

Checked by FACTLY7 Jun 2023IndiaTelugu
Social media posts

“ఆదిపురుష్ సినిమాను ప్రదర్శించే థియేటర్లలో దళితులకు ప్రవేశం లేదని చెప్తూ ఆ చిత్ర బృందం ప్రకటించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆదిపురుష్ చిత్రబృందం ఎక్కడా ఇటువంటి ప్రకటన చేయలేదు. ఇది ఎడిట్ చేయబడిన పోస్టర్.

Checked by FACTLY7 Jun 2023IndiaReligion
Social media posts

“Recent videos show Muslims and anti-Modi groups vandalizing railway tracks, throwing cylinders and pelting stones on moving trains aftermath of the Odisha tragic train accident”

FACTLY rated this: FALSE

FACTLY says: All three videos shared in these posts are old. The first video shows protestors vandalizing a railway track in Bharatpur during the agitation against the government’s Agnipath scheme in June 2022. Regarding the video o…

Checked by FACTLY6 Jun 2023IndiaTelugu
Social media posts

“ఈ వీడియో మేఘాలయలో ఒక బస్సు లోయలో పడిపోయిన దృశ్యాలను చూపిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: 7 మే 2023న టూరిస్ట్ బస్సు గుసి, టెగల్, సెంట్రల్ జావాలో లోయలో పడి ఇద్దరు వ్యక్తుల మరణానికి దారితీసినప్పుడు ఇండోనేషియాలో ఈ వీడియో తీశారు

Checked by FACTLY6 Jun 2023IndiaTelugu
Social media posts

“హిందువులు చేసే ఏకాదశి ఉపవాసాల వెనుక దాగి ఉన్న సైన్స్ ను కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తకు నోబెల్ బహుమతి లభించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఆటోఫజి (Autophagy) ప్రక్రియ పనితీరు పై చేసిన పరిశోధనలకు జపాన్ శాస్త్రవేత్త యోషినోరి ఒహ్సుమీకి 2016లో నోబెల్ బహుమతి లభించింది. ఆయన హిందువుల ఉపవాసాలపై పరిశోధన చేసినట్లు ఎక్కడా పేర్కొనలేదు. ఉపవాసం ఉండడం ద్వారా, ఆటోఫజి ప్రక్రియని వేగవంతం…

Checked by FACTLY6 Jun 2023IndiaTelugu
Social media posts

“నేను మహిళా రెజ్లర్లతో ఉన్నాను, అవసరమైతే నేను నా పతకాన్ని కూడా వదులుకుంటాను” – ధోని”

FACTLY rated this: FALSE

FACTLY says: నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ భారత క్రికెటర్ ధోని ఈ వ్యాఖ్యలు చేయలేదు. కాగా రెజ్లర్లకు మద్దతు భారత బాక్సర్ విజేందర్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలను ధోనికి ఆపాదించి షేర్ చేస్తున్నారు. ఇప్పటివరకు రెజ్లర్లకు మద్దతు తెలుపుతూ ధోని ఎలా…

Checked by FACTLY5 Jun 2023IndiaTelugu
Social media posts

“10/12 ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ప్రధాని మోదీ అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లపై స్కాలర్షిప్‌లను ప్రకటించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: కేంద్ర ప్రభుత్వం అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లతో 10/12 ఉత్తీర్ణులైన విద్యార్థుల కోసం ఎటువంటి స్కాలర్షిప్‌లను అందించడం లేదు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ICCR) అబ్దుల్ కలాం, వాజ్‌పేయీ పేర్లతో భారతదేశంలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకునే విదే…

Checked by FACTLY5 Jun 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో పురుషుల కోసం మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించబడ్డ బస్సు ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: వైరల్ ఫోటో ఎడిట్ చేయబడినది. దీని అసలు వెర్షన్ 2017లో తీయబడింది. బస్సు మీద ఎక్కడా “Mens-Only” అని రాసి లేదు

Checked by FACTLY5 Jun 2023IndiaTelugu
Social media posts

“ఒడిశా రైలు ప్రమాదానికి కారణమైన స్టేషన్ మాస్టర్ షరీఫ్ అనే స్టేషన్ మాస్టర్ పరారీలో ఉన్నాడు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో మసీదు ఉంది”

FACTLY rated this: FALSE

FACTLY says: స్థానిక మీడియా కథనాల ప్రకారం ప్రమాదం జరిగిన వెంటనే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న బహనాగ బజార్ అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ పరారయ్యాడు. అతని పేరు ఎస్. బి. మహంతి’. ఇంకా ఘటనా స్థలంలో రైల్వే ట్రాక్ పక్కనే ఉన్న కట్టడం మసీదు కాదు, అది ఇస్కాన్ మందిరం