Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY26 May 2023IndiaTelugu
Social media posts

“పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 19 పార్టీలలో 11 పార్టీలకు కనీసం ఒక్క ఎంపీ సీటు కూడా లేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: అధికారిక గణాంకాల ప్రకారం పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన 20 పార్టీలలో (ఎంఐఎంతో కలిపి) ప్రతి పార్టీకీ లోక్‌సభ మరియు రాజ్యసభలలో కలిపి కనీసం ఒక్క ఎంపీ సీటైనా ఉంది

Checked by FACTLY26 May 2023IndiaTelugu
Social media posts

“ఇటీవలి (2023) అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత, అశోక చక్రానికి బదులు మసీదు చిహ్నం కలిగిన జాతీయ జెండా కర్ణాటకలోని సిరుగుప్పలో ఎగురవేశారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఘటన జరిగిన ప్రదేశం కర్ణాటకలోని సిరుగుప్ప అయినప్పటికీ, ఈ ఫోటో ఇటీవలిది కాదు. ఇది కనీసం నవంబర్ 2018 నుండి ఇంటర్నెట్‌లో చెలామణిలో ఉంది

Checked by FACTLY26 May 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటక కాంగ్రెస్ నాయకుడు DK శివకుమార్ డిప్యూటీ సీఎంగా విధులు ప్రారంభించేముందు టిప్పు సుల్తాన్ సమాధికి నివాళులు అర్పించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో 2019లో కాంగ్రెస్ నాయకుడు DK శివకుమార్ టిప్పు సుల్తాన్ సమాధిని సందర్శించినప్పటిది

Checked by FACTLY25 May 2023IndiaTelugu
Social media posts

“వేల సంవత్సరాల తరువాత నరేంద్ర మోదీ వలన భారత దేశంలోని హిందువులు మేల్కొన్నారని అమెరికన్ ఇంటెలిజన్స్ తమ రిపోర్టులో వెల్లడించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: నరేంద్ర మోదీని, హిందువులని ఉద్దేశించి ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ అమెరికన్ ఇంటెలిజన్స్ కమ్యూనిటి ఎటువంటి రిపోర్ట్ పబ్లిష్ చేయలేదు. 2019 భారత సార్వత్రిక ఎన్నికల ప్రప్రచారంలో భాగంగా ఒక వేళ ప్రధాని నరేంద్ర మోదీ హిందు జాతీయ ఇతివృత్తాలను ఉద్దేశిస్తూ …

Checked by FACTLY25 May 2023IndiaTelugu
Social media posts

“ఈ ఫోటో హిందూ కుష్ పర్వత శ్రేణులలో చంపి పారేయబడ్డ పురాతన హిందువులకు చెందిన పుర్రెల కుప్పను చూపిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో 1892లో అమెరికాలోని డెట్రాయిట్‌లో ఉన్న మిచిగన్ కార్బన్ వర్క్స్‌లో చిత్రీకరించబడింది. ఇందులో కనపడుతున్నవి బైసన్ (బర్రెల) పుర్రెలు

Checked by FACTLY25 May 2023IndiaTelugu
Social media posts

“ISIS చేతిలో బందీలుగా ఉన్న మహిళలను భారత సైన్యం రక్షిస్తున్నప్పుడు తీసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో రోజావా (ఉత్తర సిరియా)లో ఉమెన్స్ డిఫెన్స్ యూనిట్స్ (YPJ) నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్‌కు సంబంధించింది. ఈ ఆపరెషన్‌లో ISIS బలగాల వద్ద బందీలుగా ఉన్న నలుగురు మహిళలను వారు రక్షించారు

Checked by FACTLY24 May 2023IndiaTelugu
Social media posts

“ఇటీవల కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రంలో పెట్రోల్ రూ.60, డీజిల్ రూ.40 మరియు గ్యాస్ రూ. 450కే అందించనుందని ప్రకటించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకైతే పెట్రోల్/ డీజిల్/గ్యాస్ సిలిండర్ ధరలను తగ్గిస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కర్ణాటకలో ఇంధన ధరలు ఇంతకు ముందు ఉన్నట్టే ఉన్నాయి. అసలు తాము అధికారంలోకి వస్తే ఇంధన ధరలు …

Checked by FACTLY24 May 2023IndiaTelugu
Social media posts

“‘ది కేరళ స్టొరీ’ సినిమాను విద్వేషాలను రగిలించేలా ఉందని ఆ దేశ సినిమా నియంత్రణ సంస్థ BBFC ప్రకటించడంతో ఆ సినిమాను UK నిషేదించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘ది కేరళ స్టొరీ’ సినిమాకు ఏజ్ సర్టిఫికేషన్ లేకపోవడంతో UKలో సినిమా విడుదల చివరి నిమిషంలో ఆగిపోయింది. తిరిగి వారం రోజుల తరవాత BBFC సినిమాకు 18 రేటింగ్ ఇచ్చిన అనంతరం మే 19న సినిమా విడుదల జరిగింది. సినిమా విడుదల తాత్కాలికంగా ఆగిపో…

Checked by FACTLY24 May 2023IndiaTelugu
Social media posts

“ఢిల్లీలో రాజ్యాంగ ప్రతులను తగలబెట్టిన ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు దీపక్ గౌడ్‌ అనే వ్యక్తిని దేశద్రోహిగా ప్రకటించి భారత పౌరసత్వాన్ని రద్దు చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: 2018లో కేంద్ర ప్రభుత్వం SC/ST అట్రాసిటీ చట్టానికి చేసిన సవరణలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని పార్లమెంట్ స్ట్రీట్‌లో పలు సంఘాలు నిరసనలు చేసాయి. ఈ క్రమంలోనే కొందరు రాజ్యాంగ ప్రతులను కాల్చే ప్రయత్నం చేసారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చ…

Checked by FACTLY24 May 2023IndiaTelugu
Social media posts

“అపానవాయువు వదలడం వలన మొబైల్ ఫోన్ పేలిపోయిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, 2020లో సౌత్ ఆఫ్రికా దేశంలోని టాంబో ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఘటనను చూపిస్తుంది. సౌత్ ఆఫ్రికా దేశంలోని టాంబో ఇంటర్నేషనల్ విమానాశ్రయంలో ఒక వ్యక్తి, తన జేబులో పెట్టుకున్న పవర్ బ్యాంక్ పేలడంతో, ప్యాంటు వ…

Checked by FACTLY24 May 2023IndiaTelugu
Social media posts

“జపాన్‌లో జరిగిన G7 సదస్సులో వివిధ దేశాల నాయకులు గ్రూప్ ఫోటో దిగుతున్న సమయంలో మోదీని ఎవరూ పట్టించుకోలేదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ కార్యక్రమం పూర్తి వీడియోలో ప్రధాని మోదీతో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ కలిసి రావడం చూడవచ్చు. అలాగే జపాన్ ప్రధాని ఫుమియో కిషీదా కరచాలనం చేస్తూ మాట్లాడారు