Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY31 May 2023IndiaTelugu
Social media posts

“అహ్మదాబాద్‌లోని నరేంద్రమోడీ స్టేడియంలోని పిచ్‌ను ఇస్త్రీ పెట్టె, డ్రైయర్‌తో ఆరబెడుతున్న ఫోటోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: నరేంద్రమోదీ స్టేడియంలో జరిగిన IPL ఫైనల్‌లో తడిచిన పిచ్‌ను ఇస్త్రీ పెట్టె, డ్రైయర్‌తో ఆరబెట్టారంటూ షేర్ చేస్తున్న ఈ ఫోటోలు జనవరి 2020లో గౌహతిలో ఇండియా-శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్‌కు సంబంధించినవని. మోదీ స్టేడియంలో జరిగిన IPL ఫైనల్‌లో పిచ్‌ను …

Checked by FACTLY31 May 2023IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ మరియు బీజేపీ హయాంలలో కాశ్మీర్ పరిస్థితులను చూపిస్తున్న ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ రెండు ఫోటోలు బీజేపీ అధికారంలో ఉన్నపుడు పరిస్థితులను సూచిస్తున్నవే. అమ్మాయిలు రాళ్లు రువ్వుతున్న ఫోటో ఏప్రిల్ 2017లో పోలీసులకు మరియు విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ సమయంలో తీసిన ఫోటో కాగా, మరొక ఫోటో ఇటీవల కాశ్మీర్‌లో జరిగిన G20 సమావేశ…

Checked by FACTLY31 May 2023IndiaKannada
Social media posts

“ಕರ್ನಾಟಕದ ಶಾಸಕರೊಬ್ಬರು ತಮ್ಮ ಮನೆಗೆ ಬಂದ ಪೊಲೀಸ್ ಅಧಿಕಾರಿಗೆ ಬೆದರಿಕೆ ಹಾಕಿರುವ ಇತ್ತೀಚಿನ ವೀಡಿಯೊ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ತೆಲಂಗಾಣದ ನಾಂಪಲ್ಲಿ ಕ್ಷೇತ್ರದ ಶಾಸಕ ಜಾಫರ್ ಹುಸೇನ್ ಮೆರಾಜ್, ಜಾಗತಿಯಾಲ್ ಗ್ರಾಮಾಂತರ ಸಬ್ ಇನ್ಸ್‌ಪೆಕ್ಟರ್ ಅನಿಲ್ ಕುಮಾರ್ ಅವರ ಹೆಂಡತಿ TSRTC ಬಸ್ಸಿನಲ್ಲಿ ಸೀಟು ನಿರಾಕರಿಸಿದ್ದಕ್ಕಾಗಿ ಮುಸ್ಲಿಂ ಮಹಿಳೆಯರ ಮೇಲೆ ಹಲ್ಲೆ ನಡೆಸಿರುವ ಕುರಿತು ಜಗ್ತಿಯಾಲ್‌ನಲ್ಲಿ ಪೊಲೀಸ್ ವರಿಷ್ಠಾಧಿಕಾರಿಯೊಂದಿಗೆ ಮಾ…

Checked by FACTLY30 May 2023IndiaTelugu
Social media posts

“1947లో తమ మొదటి పేజీలో సెంగోల్ గురించి ప్రచురించిన ది హిందూ పత్రిక, ఇప్పుడు సెంగోల్ ఒక కట్టుకథ అని వాదిస్తోంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కేంద్ర ప్రభుత్వం సెంగోల్‌ చరిత్ర/ప్రాముఖ్యతకు సంబంధించి అందించిన ఆధారాలను పరిశీలిస్తూ ది హిందూ రాసిన కథనంలో నిజంగానే నెహ్రుకు సెంగోల్ అందించారనే విషయాన్ని గుర్తిస్తూనే, ఈ సంప్రదాయం అధికార మార్పిడికి ప్రతీకగా భావించడానికి ఆధారాలు లేవు అ…

Checked by FACTLY30 May 2023IndiaTelugu
Social media posts

“వీడియోలో ఉన్న ఈ పక్షి పేరు హైకూ, ఇది పార్వతి దేవికి ప్రతిరూపం”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది నిజమైన పక్షి కాదు, ఇది ఒక బొమ్మ. Calyn McLeod అనే ఆర్టిస్ట్ దీన్ని తయారు చేసారు. దీని పేరు ‘Cloud Antelope’, హైకూ కాదు

Checked by FACTLY30 May 2023IndiaTelugu
Social media posts

“లండన్‌లో భారీ సంఖ్యలో ముస్లింలు కవాతు చేస్తున్న ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: జూన్ 2017లో లండన్‌లో జరిగిన ఉగ్రదాడిలో చనిపోయిన వారి స్మారకార్ధం అక్కడి దావూదీ బోహ్రా ముస్లిం కమ్యూనిటీ సభ్యులు ఒక స్మారక సభ నిర్వహించారు. ఈ ఫోటో ఆ సందర్భానికి సంబంధించిందే. ఐతే ఈ ఫోటోను తప్పుగా అర్ధం చేసుకొని, ముస్లింల జనాభా పెరిగిపోత…

Checked by FACTLY29 May 2023IndiaTelugu
Social media posts

“పోలీసులు రెజ్లర్ సాక్షి మాలిక్ తలపై బూటు పెట్టి ఆమెతో క్రూరంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2021లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన నిరసనలో, రంజిత్ సింగ్ అనే వ్యక్తి, పోలీస్ అధికారిపై కత్తితో దాడి చేసి గాయపరిచాడని పోలీసులు అతని తలపై బూట్ పెట్టి అదుపులోకి తీసుకున్న చిత్రాన్ని ఈ ఫోటో చూపిస్తుంది. ఈ ఫోటోకు రెజ్లర్ స…

Checked by FACTLY29 May 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని చెప్పి గెలిచిన తరవాత ఈ పథకానికి అనేక నిబంధనలు విధించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో శక్తి పేరుతో పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని ప్రారంభిస్తామని హామీ ఇచ్చింది. అదే విధంగా, గెలిచిన అనంతరం జరిగిన మొదటి కాబినెట్ మీటింగ్‌లో మేనిఫెస్టోలో ప్…

Checked by FACTLY29 May 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత ముఖ్యమంత్రి సిద్దరామయ్య, డిప్యూటీ ముఖ్యమంత్రి డి.కే.శివకుమార్ దర్గాలో ప్రార్థన చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, 2021లో సిద్దరామయ్య, డి.కే.శివకుమార్ మరియు ఇతర కాంగ్రెస్ నేతలతో కలిసి హనగల్‌లోని అల్-హజరత్ దర్గాను దర్శించుకున్నప్పుడు తీసిన దృశ్యాలను చూపిస్తుంది. కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాతి దృశ్యాలను ఈ వీడ…

Checked by FACTLY29 May 2023IndiaTelugu
Social media posts

“దీపావళిని దేశవ్యాప్త సెలవు దినంగా ప్రకటిస్తూ అమెరికా ప్రభుత్వం ‘దీపావళి డే’ అనే చట్టాన్ని ఆమోదించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: 15 మే 2023 న దీపావళిని అమెరికా వ్యాప్తంగా సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ ప్రతినిధుల సభలో ‘దివాళీ డే’ అనే బిల్లుని ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లుని ప్రతినిధుల సభ, సెనేట్ మరియు అధ్యక్షుడు ఆమోదించాల్సి ఉంది

Checked by FACTLY29 May 2023IndiaTelugu
Social media posts

“మెడలో రుద్రాక్షలు, కాషాయ కండువతో హిందూ మతాన్ని ఆచరిస్తున్న హాలీవుడ్ స్టార్ డ్వైన్ జాన్సన్ ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలు నిజమైనవి కావు. భార్గవ్ వలేరా అనే AI ఆర్టిస్ట్, ఈ ఫోటోలను AI ద్వారా రూపొందించాడు. ఈ విషయం అతను తన సోషల్ మీడియా అకౌంట్‌లలో పోస్ట్ చేసాడు. పైగా డ్వైన్ జాన్సన్ హిందూ మతానికి మారినట్టు గాని లేక హిందూ వేషధారణలో ఫోటోలు దిగినట్టు గాని…

Checked by FACTLY29 May 2023IndiaTelugu
Social media posts

“G20 మీటింగ్ కోసం వచ్చిన విదేశీ అతిథులు రిషికేశ్‌లో తలపాగాలు మరియు కాషాయ కండువాలు ధరించి గంగా హారతికి హాజరయిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో రిషికేశ్‌లో ఇటీవల G20 అతిధులు తలపాగాలు మరియు కాషాయ కండువాలు ధరించి గంగా హారతికి హాజరయిన దృశ్యాలను చూపిస్తున్న మాట వాస్తవం. కానీ, G20 ప్రతినిధులు ఆగ్రాలోని తాజ్ మహల్, శ్రీనగర్‌లోని ముఘల్ గార్డెన్, లక్నోలోని బర …

Checked by FACTLY29 May 2023India
Social media posts

“The process of making a special Indian Cow dung food”

FACTLY rated this: FALSE

FACTLY says: This video contains two different clips. The first shows a woman picking up cow dung and mixing it with water, and the second shows the process of making Kachori, an Indian street food. Kachori, or the curry with which …