Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY17 May 2023IndiaTelugu
Social media posts

“2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచినందున బీజేపీ జెండా పైన ఆవును కోసి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు సంబరాలు చేసుకుంటున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఘటన 30 జనవరి 2022లో మణిపూర్ రాష్ట్రంలోని లిలాంగ్ ప్రాంతంలో జరిగింది. మణిపూర్ అసెంబ్లీ ఎన్నికలలో కొందరు నేతలకు బీజేపీ టిక్కెట్లు ఇవ్వనందున ఆ నేతలకు చెందిన అనుచరులు ఆందోళన చేస్తూ హింసకు పాల్పడ్డారు. ఈ సందర్భంగా కొందరు వ్యక్తులు బీజేపీ జ…

Checked by FACTLY17 May 2023IndiaTelugu
Social media posts

“కేరళ తీరంలో పట్టుబడిన రూ. 25 వేల కోట్లు విలువైన మాదకద్రవ్యాల సరఫరాలో కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం హస్తం ఉంది”

FACTLY rated this: FALSE

FACTLY says: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అధికారులు భారత నౌకాదళం సహాయంతో 13 మే 2023 నాడు కేరళ తీరంలో డ్రగ్స్ రవాణా చేస్తున్న ఒక భారీ నౌకను అదుపులోకి తీసుకొని 2,500 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పాకిస్థాన్‌లో తయారుచేసిన ఈ మాదక…

Checked by FACTLY17 May 2023IndiaTelugu
Social media posts

“పర్షియాలో 4000 మంది ముస్లింలకి ఉండడానికి అనుమతిస్తే 100 సంవత్సరాల తరువాత ఆ దేశాన్ని ఇరాన్ అనే ఇస్లామిక్ రాష్ట్రంగా ప్రకటించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: క్రీ.శ. 651లో మొదటిసారి అరబ్ రాజ్యం పర్షియాపై దండయాత్ర చేసి ఆక్రమించుకున్నప్పటి నుండి పర్షియాను వివిధ ఇస్లామిక్ రాజ్యాలే పాలిస్తూ వచ్చాయి. అలా పర్షియాలో అంతకు ముందు ఉన్న జొరాస్ట్రియనిజం మొదలైన మతాలు క్రమంగా కనుమరుగైపోయి ఇస్లాం రాజ్యంగా మారి…

Checked by FACTLY16 May 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినందుకు అభినందిస్తూ 13 మే 2023న పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్ ట్వీట్ చేసారు. కర్ణాటకలో ఇస్లాం ప్రభావాన్ని బలోపేతం చేయడానికి SDPIతో కలిసి కాంగ్రెస్ పని చేయవచ్చని తను అందులో చెప్పారు”

FACTLY rated this: FALSE

FACTLY says: 13 మే 2023న గానీ, ఇంకెప్పుడైనా గానీ కర్ణాటకలో కాంగ్రెస్ విజయం లేదా SDPIకి సంబంధించి షాబాజ్ షరీఫ్ ఎటువంటి ట్వీట్ చేయలేదు

Checked by FACTLY16 May 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన నేపథ్యంలో గుల్బర్గాలోని 17,000 ఎకరాల వక్ఫ్ భూములు మనమే తీసుకుందాం అని ఒక ముస్లిం నేత ప్రసంగిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: డియోలో మాట్లాడుతున్న వ్యక్తి గుల్బర్గా జిల్లా వక్ఫ్ సలహా కమిటీ చైర్మన్ సయ్యద్ హబీబ్ సర్మస్త్. తాను ఈ ప్రసంగం కర్ణాటక ఎన్నికల ఫలితాలు రాకముందే చేసాడు. ముస్లింలు తమ వక్ఫ్ బోర్డును సక్రమంగా నిర్వహిస్తే, వారికీ రిజర్వేషన్లు, లోన్లు అవసరం లేదన్న ఉద్దేశంతో …

Checked by FACTLY16 May 2023IndiaTelugu
Social media posts

“ప్రపంచంలో మరెక్కడా లేని విధంగా లేని విధంగా దేశంలో ఉత్పత్తి అయ్యే సౌరశక్తిని సబ్‌మెరైన్ పవర్ కేబుల్స్ ద్వారా విదేశాలకు సరఫరా చేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారత్‌లో ఉత్పత్తి జరిగే సౌరశక్తిని/పునరుత్పాదక శక్తిని సబ్‌మెరైన్ పవర్ కేబుళ్ల ద్వారా విదేశాలకు ఎగుమతి చేయాలనే ప్రణాళికలు భారత్ ప్రభుత్వం చేస్తున్నప్పటికీ, ఇలాంటి ప్రాజెక్టులు నిర్మించడం ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే అనేక దేశాల మధ్య పునరుత్పాదక …

Checked by FACTLY16 May 2023IndiaTelugu
Social media posts

“‘ది కేరళ స్టోరీ’ చిత్రం తరువాత కేరళలో దుర్గావాహిని నిర్వహించిన శౌర్య ర్యాలీలో వేలాది హిందూ మహిళలు పాలుపంచుకున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో కేరళలోని మావేలికర నగరంలో ఇటీవల జరిగిన దుర్గావాహిని శౌర్య యాత్ర దృశ్యాలను చూపిస్తున్న మాట వాస్తవం. కానీ, కేరళలో దుర్గావాహిని శౌర్య యాత్రలు గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. గతంలో జరిగిన దుర్గావాహిని శౌ…

Checked by FACTLY16 May 2023IndiaKannada
Social media posts

“ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿಯೊಬ್ಬ ಹಿಂದೂ ಮಹಿಳೆಗೆ ಆಕೆಯ ಮದುವೆಯಲ್ಲಿ ಸೀರೆ ಉಡಿಸುತ್ತಿರುವ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ವೀಡಿಯೋದಲ್ಲಿ ಮಹಿಳೆಯೊಬ್ಬರಿಗೆ ಸೀರೆ ಉಡಿಸುತ್ತಿರುವ ವ್ಯಕ್ತಿ ಮಲೇಷಿಯಾದ ಸೀರೆ ಡ್ರಾಪರ್ ಜೋಸೆಫ್ ರಾಕೇಶ್. ಜೋಸೆಫ್ ರಾಕೇಶ್ 2019 ರ ಜೋಭಾ ಫ್ಯಾಷನ್ ಶೋನ ಭಾಗವಾಗಿ ಮಾಡೆಲ್‌ಗೆ ಸೀರೆ ಉಡುತ್ತಿರುವುದನ್ನು ವೀಡಿಯೊ ತೋರಿಸುತ್ತದೆ. ವೀಡಿಯೊ ಹಿಂದೂ ವಿವಾಹದಲ್ಲ ಮತ್ತು ವೀಡಿಯೊದಲ್ಲಿ ಯಾವುದೇ ಕೋಮ…

Checked by FACTLY16 May 2023IndiaTelugu
Social media posts

“కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ విజయం తరువాత అక్కడి ముస్లింలు పాకిస్థాన్ జెండా ఎగిరేస్తూ సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2019లో కర్ణాటక రాష్ట్రం కూడచిలో ఈద్ మిలాద్-ఉన్-నబీ పండగ సందర్భంగా ముస్లింలు సంబరాలు జరుపుకుంటున్న దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోలో ముస్లింలు ఎగరవేస్తున్నది పాకిస్థాన్ జెండా కాదు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు కర్ణాటక ఎన్…

Checked by FACTLY16 May 2023IndiaTelugu
Social media posts

“భారత్‌లో ముస్లిం వ్యక్తి ఒక హిందువును కొట్టి చంపుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలోని ఘటన శ్రీలంకలోని గలహ ప్రాంతంలో జరిగింది. ఇదే విషయాన్ని అక్కడి పోలీసులు ధృవీకరించారు. పైగా దాడి చేసిన ముస్లిం వ్యక్తి మానసిక రోగంతో బాధపడుతున్నాడని, ఈ ఘటనలో మతపరమైన కోణం లేదని వారు స్పష్టం చేసారు. ఈ వీడియోలోని ఘటన శ్రీల…

Checked by FACTLY16 May 2023IndiaKannada
Social media posts

“ಪಾಕಿಸ್ತಾನದಲ್ಲಿ ಅತ್ಯಾಚಾರವನ್ನು ತಪ್ಪಿಸಲು ಕಬ್ಬಿಣದ ಗ್ರಿಲ್‌ನಿಂದ ಮಹಿಳೆಯ ಸಮಾಧಿಯನ್ನು ಲಾಕ್ ಮಾಡಿರುವುದನ್ನು ತೋರಿಸುವ ಫೋಟೋ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಫೋಟೋದಲ್ಲಿ ತೋರಿಸಿರುವ ಬೀಗ ಹಾಕಿದ ಸಮಾಧಿಯು ತೆಲಂಗಾಣದ ಹೈದರಾಬಾದ್‌ನ ಮಾದನ್ನಪೇಟ್ ಪ್ರದೇಶದ ಸ್ಮಶಾನದಲ್ಲಿದೆ. ಸ್ಥಳೀಯರ ಪ್ರಕಾರ, ಒಬ್ಬ ವ್ಯಕ್ತಿ ತನ್ನ ಕುಟುಂಬದ ಸದಸ್ಯರ ಸಮಾಧಿಗೆ ಕಬ್ಬಿಣದ ಗ್ರಿಲ್‌ನಿಂದ ಬೀಗ ಹಾಕಿದ್ದಾನೆ ಇದರಿಂದ ಯಾರೂ ಈ ಸಮಾಧಿಯಲ್ಲಿ ಇತರರ ಶವವನ್ನು ಹೂಳಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. …