Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY27 Mar 2023IndiaTelugu
Social media posts

“1971 విముక్తి పోరాట సమయంలో తీసిన నలుగురు బంగ్లాదేశీ హిందూ మహిళ స్వతంత్ర సమరయోదుల ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో 1960ల ప్రారంభంలో తీయగా, ఫోటోలో ఉన్న నలుగురు మహిళలు మొదటి నుండి ముస్లిం మతాన్ని ఆచరిస్తున్నారు. ఇదే విషయం పలు మీడియా సంస్థలు ఆ మహిళల కుటుంబ సభ్యులను సంప్రదించి స్పష్టం చేసారు. అలాగే ఈ మహిళకు బంగ్లాదేశ్ స్వతంత్ర ఉద్యమంతో ఎటువంటి స…

Checked by FACTLY27 Mar 2023IndiaTelugu
Social media posts

“మహాసేన రాజేష్ దొంగతనానికెళ్లి దొరికిపోయాడని చెప్పే న్యూస్ క్లిప్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వార్త జూన్ 2020లో తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగిన ఘటనకు సంబంధించింది. ఈ దొంగతనానికి ప్రయత్నించిన వ్యక్తిని సతీష్‌గా గుర్తించారు. ఐతే ఈ వార్తను ఆంధ్రప్రదేశ్ టీడీపీ నాయకుడు మహాసేన రాజేష్‌కు ఆపాదిస్తూ, వైరల్ అవుతున్న న్యూస్ క్లిప్‌లో ఆయన వ…

Checked by FACTLY27 Mar 2023IndiaTelugu
Social media posts

“రంజాన్ సందర్భంగా ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి అదిత్యనాథ్ సూచనలతో మాంసం దుకాణాలను ముస్లిం వ్యాపారస్తులు స్వచ్ఛందంగా మూసివేస్తున్నట్లు చెప్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఏప్రిల్ 2022 నాటిది. చైత్ర నవ సందర్భంగా ఘజియాబాద్ నగర పాలక సంస్థ జిల్లాలో మాంసం విక్రయాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే సమయంలో రంజాన్ మాసం ఉండటంతో ముస్లింలు ఈ నిర్ణయానికి ఎలా స్పందిస్తారనేది ఈ వీడియో చూపుతుంది. అయిత…

Checked by FACTLY27 Mar 2023IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీని మహాత్మా గాంధీతో పొలుస్తూ, తన కోసం అవసరమైతే జైలుకైనా వెళ్ళడానికి సిద్దపడతానని తమిళనాడు ముఖ్యమంత్రి M.K. స్టాలిన్ అన్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడంపై తమిళనాడు ముఖ్యమంత్రి M.K. స్టాలిన్ ఇటీవల ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, అతనికి భయపడి, రాజ్యాంగానికి వ్యతిరేకంగా బీజేపీ అతని లోక్…

Checked by FACTLY24 Mar 2023IndiaTelugu
Social media posts

“2023 ఏప్రిల్ నెలలో దేశంలోని అన్నీ ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు 15 రోజులు సెలవులు తీసుకోనున్నాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: RBI రిలీజ్ చేసిన 2023 సెలవుల లిస్ట్ ప్రకారం ఏప్రిల్ నెలలో ఆదివారాలు, శనివారాలతో (2, 4వ) కలుపుకొని బ్యాంకులకు మొత్తంగా 15 రోజులు సెలవులు ప్రకటించింది. కానీ, శని, ఆదివారాలు కాకుండా ప్రకటించిన మిగతా 8 రోజుల సెలవులు దేశంలోని అన్ని ప్రా…

Checked by FACTLY24 Mar 2023IndiaTelugu
Social media posts

“ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి అమర్నాథ్ అప్పడాలు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర మొదలైనవి తయారు చేసే పరిశ్రమలతో MoUల గురించి వివరిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం అప్పడాలు, పచ్చళ్ళు, మామిడి తాండ్ర మొదలైనవి తయారు చేసే పరిశ్రమలతో MoUలు కుదుర్చుకుందని వివరించారు. ఐతే ఈ ప్రసంగంలో …

Checked by FACTLY24 Mar 2023IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్‌లో RSS వాళ్ళని చంపండి అని నినాదాలు ఇచ్చిన వారిని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేసిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆగస్ట్‌ 2022లో తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో శాలిబండలో నిరసనలు జరగగా, పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేసారు. వైరల్ అవుతున్న వీడియో ఈ ఘటనకు సంబంధించిందే. ఈ వీడియ…

Checked by FACTLY23 Mar 2023IndiaTelugu
Social media posts

“తల్లిదండ్రులు లేని 18 సంవత్సరాల లోపు అనాథ పిల్లలకు కేంద్ర ప్రభుత్వం నెలకు రూ. 4000 ఆర్ధిక సహాయాన్ని అందించే పథకాన్ని అమలుచేస్తుంది”

FACTLY rated this: TRUE

FACTLY says: కోవిడ్-19 కారణంగా తల్లిదండ్రులను లేదా చట్టపరమైన సంరక్షకులను లేదా దత్తత తీసుకున్న తల్లిదండ్రులను కోల్పోయిన అనాథ పిల్లలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం కేర్స్‌ ఫర్ చిల్డ్రన్’ పథకాన్ని 2021 మే నెలలో ప్రారంభించింది. ఈ పథకానికి ఆమోదం పొందిన…

Checked by FACTLY23 Mar 2023IndiaTelugu
Social media posts

“19వ శతాబ్దంలో బ్రాహ్మణులు హిందువులలో భాగం కాదు”

FACTLY rated this: FALSE

FACTLY says: 19వ శతాబ్దంలో నిర్వహించిన జనాభా లెక్కల్లో హిందువులను బ్రాహ్మణులు, ఇతర కులాలు మరియు హిందువుల నుండి వెలివేయబడిన కులాలు అనే వర్గాలుగా లెక్కించారు. కేవలం బొంబాయి మాత్రమే కాకుండా ఆ కాలంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన జనాభా లెక్కల్లో కూడా ఇల…

Checked by FACTLY23 Mar 2023IndiaTelugu
Social media posts

“స్వాతంత్రం వచ్చిన తరువాత మొదటిసారి ఉగాదిని జాతీయ సెలవుదినంగా మోదీ ప్రభుత్వం ప్రకటించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ సంవత్సరం మొదటిసారి ఉగాదిని జాతీయ సెలవుదినంగా మోదీ ప్రభుత్వం ప్రకటించినట్టు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం లేదు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఉగాది రిస్ట్రిక్టెడ్ సెలవుదినంగా (‘Restricted Holiday’) ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు …

Checked by FACTLY23 Mar 2023IndiaTelugu
Social media posts

“పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలకు వ్యతిరేకంగా ఇండోర్ కలెక్టర్ హెచ్చరిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో దేశ వ్యతిరేక నినాదాలకు వ్యతిరేకంగా ముస్లింలను హెచ్చరిస్తున్నది మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే రామేశ్వర్ శర్మ. పైగా ఈ ఘటన 2021లో జరిగింది. ప్రస్తుత ఇండోర్ కలెక్టర్‌కు ఈ వీడియోతో ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY23 Mar 2023IndiaOther languages
Social media posts

“Video showing a civilian questioning US President Joe Biden”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The video shows an anti-war group confronting Biden for his past support for Iraq war. However, Biden was not elected as President when the incident took place. He was campaigning for the Presidential election

Checked by FACTLY21 Mar 2023IndiaTelugu
Social media posts

“విజయ్ మాల్యా 2016లో బీజేపీకి రూ. 35 కోట్లను విరాళంగా ఇస్తూ అందజేసిన బ్యాంక్ చెక్ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: రాజకీయ పార్టీల విరాళాలకి సంబంధించి ఎన్నికల కమిషన్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం బీజేపీ 2016-17 వార్షిక సంవత్సరంలో మొత్తంగా అయిదు వందల ఇరవై ఎనిమీద కోట్ల రూపాయలు (5,28,79,33,206) విరాళంగా పొందింది. కానీ, ఈ విరాళాలు అందించిన వ…

Checked by FACTLY21 Mar 2023IndiaKannada
Social media posts

“2020 ರಲ್ಲಿ ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದ ಜಲ್ಪೈಗುರಿಯಲ್ಲಿ ತನ್ನ ಮಗಳನ್ನು ಮದುವೆಯಾದ ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿಯ ಚಿತ್ರಗಳು.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2007 ರಲ್ಲಿ ಪಶ್ಚಿಮ ಬಂಗಾಳದ ಜಲ್ಪೈಗುರಿಯಲ್ಲಿ ಮುಸ್ಲಿಂ ವ್ಯಕ್ತಿಯೊಬ್ಬ ತನ್ನ ಮಗಳನ್ನು ಮದುವೆಯಾಗಿ ಆಕೆಯನ್ನು ಗರ್ಭಧರಿಸಿದ ಘಟನೆ ನಡೆದಿದ್ದರೂ, ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಂಡ ಚಿತ್ರಗಳು ಆ ಘಟನೆಗೆ ಸಂಬಂಧಿಸಿಲ್ಲ. ಪೋಸ್ಟ್ ಪ್ರಶ್ನಾರ್ಹ ಪ್ರಕರಣಕ್ಕೆ ಸಂಬಂಧಿಸದ ಚಿತ್ರಗಳನ್ನು ಬಳಸಿಕೊಂಡು ಇತ್ತೀಚಿನ ಒಂದು…

Checked by FACTLY21 Mar 2023IndiaKannada
Social media posts

“ಲಾಲು ಪ್ರಸಾದ್ ಯಾದವ್ ಅವರ ಮನೆ ಮೇಲಿನ ದಾಳಿ ವೇಳೆ ವಶಪಡಿಸಿಕೊಂಡ ಅಕ್ರಮ ಹಣ, ಲೆಕ್ಕಕ್ಕೆ ಸಿಗದ ಆಭರಣಗಳು ಮತ್ತು ದಾಖಲೆಗಳನ್ನು ತೋರಿಸುವ ಚಿತ್ರಗಳು.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಂಡ ಮೊದಲ ಚಿತ್ರವು ಸೆಪ್ಟೆಂಬರ್ 2022 ರಲ್ಲಿ ಕೋಲ್ಕತ್ತಾದ ಇ-ಗೇಮಿಂಗ್ ಸಂಸ್ಥೆಯೊಂದರಲ್ಲಿ ನಡೆಸಲಾದ ಇಡಿ ದಾಳಿಯ ಹಳೆಯ ಫೋಟೋವನ್ನು ತೋರಿಸುತ್ತದೆ. ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಹಂಚಿಕೊಳ್ಳಲಾದ ಇನ್ನೆರಡು ಚಿತ್ರಗಳು ದಾಳಿಯ ಸಮಯದಲ್ಲಿ ಇಡಿ ವಶಪಡಿಸಿಕೊಂಡ ಲೆಕ್ಕವಿಲ್ಲದ ಆಭರಣಗಳನ್ನು ತೋರಿಸ…