Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY27 Jul 2022IndiaTelugu
Social media posts

“1999లో గ్రాహం స్టెయిన్స్ మరియు అతని ఇద్దరు కుమారులను చంపిన అప్పటి గ్రామ కౌన్సిలరే ఈ రోజు మన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము”

FACTLY rated this: FALSE

FACTLY says: ఒరిస్సాలోని కియోంజర్ జిల్లాలో ఉన్న మనోహర్‌పూర్ అనే గ్రామంలో గ్రాహం స్టెయిన్స్ మరియు అతని ఇద్దరు కుమారులు నిద్రిస్తున్న వాహనానికి నిప్పంటించి దుండగలు చంపారు. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆ గ్రామానికి కౌన్సిలర్‌గా పనిచేయలేదు. 1997లో తను కౌన్…

Checked by FACTLY27 Jul 2022IndiaTelugu
Social media posts

“గుర్తు తెలియని వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వటం నేరం, ఆలా ఇచ్చినచో జరిమానా కట్టాలిసిందే”

FACTLY rated this: MISLEADING

FACTLY says: మోటారు వాహనాల (MV) చట్టంలోని సెక్షన్ 66 ప్రకారం సరైన అనుమతులు లేకుండా వాహనాన్ని బహిరంగ ప్రదేశాల్లో రవాణా వాహనంగా వాడరాదు. అలా చేసినచో తగిన శిక్షార్హులు అవుతారు. అంతే కానీ లిఫ్ట్ ఇచ్చి డబ్బు ఏమి తీసుకోకపోతే అదేమీ నేరం కాదు

Checked by FACTLY26 Jul 2022IndiaTelugu
Social media posts

“మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ మోదీకి నమస్కరిస్తున్నా మోదీ ఇది పట్టించుకోకుండా ఫోటోలకు పోజులిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ దృశ్యాలు 23 జులై 2022న పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో రాంనాథ్ కోవింద్ వీడ్కోలు కార్యక్రమానికి సంబంధించినవి. ఐతే ఈ కార్యక్రమంలో, రాంనాథ్ కోవింద్ మోదీకి నమస్కరించినప్పుడు మోదీ తిరిగి కోవింద్‌కు నమస్కరించాడు. కాని వైరల్ వీడియోలో ఈ భాగాన్ని తీసే…