Social media posts
FACTLY rated this: FALSE
FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్నది నిజమైన జలకన్య కాదు. ‘JJPD Productions’ అనే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోని కంప్యూటర్ గ్రాఫిక్స్ (CGI) టెక్నాలజీని ఉపయోగించి రూపొందించినట్టు వివరణలో స్పష్టం చేసింది. ఈ CGI వీడియోని జిమ్మీ పెరెజ్ అనే 3D యానిమేటర్ రూపొంద…
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: The video shared in the post shows the visuals of a one-year-old protest that took place at the Ghat Gate Bazar area in Jaipur, Rajasthan. Jaipur Police through a tweet clarified that a viral video from April 2021 us be…
Social media posts
FACTLY rated this: FALSE
FACTLY says: GST రేట్లు అనేవి కొనుగోలు చేసిన వస్తువు విభాగం ఆధారంగా మారుతూ ఉంటాయి. ఏ వస్తు సేవలపై ఎంత GST విధించాలనేది కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని GST కౌన్సిల్ నిర్ణయిస్తుంది. GST రేట్లు కొనుగోలు చేసిన వస్తువుల బిల్ మొత్తం ఆధారంగా నిర్ణ…
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: 966 వరకు దాదాపు 90 శాతం మంది ఆస్ట్రేలియన్లు క్రైస్తవ మతాన్ని ఆచరిస్తుండేవారు, కాని ఆ తర్వాత ఈ సంఖ్య క్రమంగా తగ్గుతూ ప్రస్థుత 2021 జనాభా లెక్కల ప్రకారం వీరి సంఖ్య 43.9%కి పడిపోయింది. హిందూ మతంతో పాటు ఇస్లాంను ఆచరించేవారు, ఏ మతాన్ని అనుసరి…
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: ఈ విడియోలోని ఘటన అస్సాంలో జరిగినది. పాఠశాలలో జరుగుతున్న ఒక కార్యక్రమంలో భాగంగా విద్యార్ధులు వివిధ కళలు ప్రదర్శిస్తున్నప్పుడు ఒక విద్యార్థి అకస్మాత్తుగా అజాన్ ఇచ్చాడు. ఈ ఘటన పైన సంజాయిషీ ఇవ్వాలని ఆ సదరు ప్రిన్సిపాల్‌కు విద్యాశాఖ వారు నోటీసులు…
Social media posts
FACTLY rated this: FALSE
FACTLY says: Abdul Kalam did not make any such statement stating Network Marketing as the fastest growing business of 21st century. Sharing an edited video clip of Abdul Kalam’s conversation with students on 15 August 2006, several …
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: ఈ వీడియో ఒక సెటైర్, ‘లెడ్ బై డొంకీస్‘ అనే బ్రిటిష్ పొలిటికల్ కాంపెయిన్ గ్రూప్ వాళ్ళు ‘లైన్ అఫ్ డ్యూటీ ‘ అనే టీవీ సిరీస్ లోని ఒక క్లిప్‌ని వాడి ఇలా ఎడిట్ చేసారు
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: థామస్ జెఫెర్సన్ అమెరికా దేశ మూడవ అధ్యక్షుడు, ఆయనకు ఆ దేశ రాజ్యాంగానికి చారిత్రక సంబంధం ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రసంగంలో పేర్కొన్నది ఆయన గురించే
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: GST కౌన్సిల్ లో కేంద్ర ప్రభుత్వ మంత్రులు 2 ఉంటారు. అలాగే ప్రతి రాష్ట్రం నుంచి ఒకరు చొప్పున 31 మంది ఉంటారు. కానీ, కేంద్ర ప్రభుత్వం యొక్క ఓటుకు మూడింట ఒక వంతు (1/3) వెయిటేజ్ ఉంటుంది. అన్నీ రాష్ట్ర ప్రభుత్వాల ఓట్లకు కలిపి మూడింట రెండొంతుల (2/3…
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: GST పద్ధతి వచ్చిన తరవాత చాలా వరకు వస్తు సేవలపై పన్నులు తగ్గినప్పటికీ, కొన్ని వస్తుసేవలపై టాక్స్‌లు పెరిగాయి కూడా. ఉదాహారణకు ఇంతకుముందు 15% టాక్స్ ఉండే చాలావరకు సేవలకు ప్రస్తుతం GST కింద 18% టాక్స్ వసూలు చేస్తున్నారు. అదేవిధంగా గతంలో గోధు…
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: అంతర్జాతీయ న్యాయస్థానంలో ‘చీఫ్ జస్టిస్’ అనే పోస్టు లేదు. జస్టిస్ దల్వీర్ భండారీ 27 ఏప్రిల్ 2012 నుండి కోర్టు సభ్యుడు, మరియు 06 ఫిబ్రవరి 2018 నుండి తొమ్మిదేళ్ల కాలానికి తిరిగి ఎన్నికయ్యారు
Social media posts
FACTLY rated this: FALSE
FACTLY says: No, there is no GST on using toilets. The GST is NIL on “Services by way of public convenience such as provision of facilities of bathroom, washrooms, lavatories, urinal or toilets.” Also, the posted receipt photo is an…
Social media posts
FACTLY rated this: FALSE
FACTLY says: శ్మశానవాటిక సేవలపై 18 శాతం GST లేదు. అంత్యక్రియలు, ఖననం, శ్మశానవాటిక లేదా మార్చురీ సేవలపై GSTనే లేదు. 18 శాతం GST ఉన్నది శ్మశానవాటిక పనుల కాంట్రాక్టు మీద. ఇదే విషయం ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ వారు కూడా తెలిపారు
Social media posts
FACTLY rated this: FALSE
FACTLY says: Droupadi Murmu is not on twitter, and the viral tweet is made from a fake account running in her name. The viral account currently doesn’t exist. Further, there are no news reports attributing these comments to Droupadi…
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: ఫోటోలో ఉన్న వ్యక్తి జైన ముని బ్రహ్మచారి భగవాన్ దాస్. ఇతను ‘సల్లేఖన’ అనే జైన ఆచారాన్ని పాటిస్తూ 23 రోజుల ఉపవాసం చేసి 18 మే 2021న మరణించారు
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: Before the introduction of GST, the taxes were not uniform across all the states. State VAT used to vary from state to state. Thus, comparing the current GST rates with that of a purported uniform pre-GST tax rates is n…
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: పోస్ట్‌లోని అదే ఫోటో 2016 నుండి ఇంటర్నెట్‌లో షేర్ అవుతోంది. కాబట్టి, ఇటీవల మోదీ ప్రభుత్వం ఇరాన్ దేశానికీ ఋణపడ్డ 40 వేల కోట్ల రూపాయలను చెల్లించినట్టు పోస్ట్‌లో చెప్తున్న విషయంలో వాస్తవం లేదు. అప్పట్లో ముడి చమురుకి సంబంధించి ఇరాన్‌కి 6.5 బిలి…
Social media posts
FACTLY rated this: FALSE
FACTLY says: There is no scientific evidence to prove the effectiveness of Detox pads in removing toxins from the body, which are confirmed based on independent tests
Social media posts
FACTLY rated this: FALSE
FACTLY says: శ్రీనగర్ ఉగ్రవాద కాల్పుల్లో మరణించిన ASI ముష్తాఖ్ అహ్మద్ మృతదేహం ముందు అతని కుటుంబ సభ్యులు రోదిస్తున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. పోస్టులో తెలుపుతున్న BSF జవాన్ నరేంద్ర రెడ్డి 2020 సంవత్సరంలో ఆరోగ్య సమస్యల కారణంగా మహారాష్ట్ర బలార్షాలోని చ…
Social media posts
FACTLY rated this: MISLEADING
FACTLY says: మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోదీ హయాంలలో ఆర్ధిక వ్యవస్థను పోల్చి చూసే ప్రయత్నంలో పలు ఆర్ధిక అంశాలకు సంబంధించిన ఈ గణాంకాలు సరైనవి కావు. కేంద్ర ప్రభుత్వం ఈ అంశాలకు సంబంధించి కేవలం వార్షిక గణాంకాలను విడుదల చేస్తుంది. కానీ వైరల్ పోస్టులో ఎన…