Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Jul 2022IndiaTelugu
Social media posts

“తీస్తా సెతల్వాద్ తనని అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసులపై ఉమ్మి వేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో ఉన్న మహిళ ‘అఖిల భారత మహిళా కాంగ్రెస్’ తాత్కాలిక అధ్యక్షురాలు “నెట్టా డిసౌజ”. నేషనల్ హెరాల్డ్ కేసులో భాగంగా రాహుల్ గాంధీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తును వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న సమయంలో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నా…

Checked by FACTLY8 Jul 2022India
Social media posts

“Video shows Teesta Setalvad spitting and assaulting the cops”

FACTLY rated this: FALSE

FACTLY says: The video clearly shows that the woman is Netta D’Souza, acting President of All India Mahila Congress. Police detained her while they she was protesting the Enforcement Directorate’s probe on Rahul Gandhi over National…

Checked by FACTLY7 Jul 2022IndiaTelugu
Social media posts

“కోర్టులో వాదిస్తుంటే తన భార్య చనిపోయిందనే సమాచారం వచ్చినా, తను ఆపకుండా వాదించి 46 స్వాతంత్ర్య సమరయోధులకు ఉరి శిక్ష పడకుండా బీఆర్‌ అంబేడ్కర్ చేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: భార్య చనిపోయే ముందు రోజే అంబేడ్కర్ తిరిగి వచ్చాడని, అదృష్టవశాత్తు తన భార్య చనిపోయినప్పుడు అంబేడ్కర్ అక్కడే ఉన్నారని ‘డా. అంబేడ్కర్: లైఫ్ అండ్ మిషన్’ పుస్తకంలో చదవచ్చు. అంబేడ్కర్ మరియు రమాబాయిపై తీసిన వివిధ సినిమాల్లో కూడా రమాబాయి చనిపోయినప్పు…

Checked by FACTLY7 Jul 2022IndiaTelugu
Social media posts

“బుర్ఖా ధరించి ఉన్న ముస్లిం మహిళ ఒక బాలుడిని మత్తులోకి దించి అతన్ని కిడ్నాప్ చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈజిప్ట్ దేశానికి చెందిన కొందరు యువకులు సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ పొంది డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఈ వీడియోని చిత్రీకరించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఫేక్ అని, ఈ వీడియోని …

Checked by FACTLY7 Jul 2022India
Social media posts

“Video of a burqa-clad woman kidnapping a boy in India”

FACTLY rated this: FALSE

FACTLY says: The video shared in the post shows a scripted drama filmed by four teenagers in Egypt. Egypt’s Ministry of Internal Affairs clarified that the video is fake and was created with a motive of achieving high financial retu…

Checked by FACTLY7 Jul 2022India
Social media posts

“Visuals related to the Belagavi-Goa landslides”

FACTLY rated this: MISLEADING

FACTLY says: These visuals are not related to the recent landslides, which occurred along the Karnataka-Goa highway. These visuals may be from the Northeastern states. Few news agencies reported these as visuals from Mizoram in June…

Checked by FACTLY6 Jul 2022IndiaTelugu
Social media posts

“త్రిపుర కార్పొరేషన్ ఎన్నికలలో సీపీఎం 49 సీట్లలో 45 గెలుచుకుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అగర్తలా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు 2015లో జరిగినప్పుడు వామపక్ష కూటమి 49 సీట్లలో 45 గెలుచుకుంది. కానీ, 2021 ఎన్నికలలో 51 సీట్లలో ఒక్క సీటు కూడా గెలవలేదు.

Checked by FACTLY6 Jul 2022IndiaTelugu
Social media posts

“వీడియోలో పిల్లాడిని ఓ టీచర్ కొడుతున్న ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వీడియోలో పిల్లాడిని ఓ టీచర్ కొడుతున్న ఘటన తెలుగు రాష్ట్రాల్లో జరగలేదు. ఆ ఘటన బీహార్ రాష్ట్రంలోని పాట్నాలో జరిగింది

Checked by FACTLY6 Jul 2022IndiaTelugu
Social media posts

“బీజేపీ సభలో బందోబస్తుకు వచ్చిన తెలంగాణ పోలీస్ సిబ్బంది మంచినీళ్ళు లేక బురద నీటిలో చేతులు కడుగుతున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ దృశ్యాలు ఇటీవల 04 జూలై 2022న ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలకు సంబంధించినవి. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా జరిగిన సభలో పాల్గొన్న పోలీస్ సిబ్బందికి కనీస సౌకర్యాలు కల్పించలేదని, పోలీసులు…