Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY4 Dec 2025IndiaTelugu
Social media posts

“నవంబర్ 2025లో ఎర్నాకులం-బెంగళూరు మధ్య ప్రారంభించబడిన వందే భారత్ రైల్లో సరస్వతి విద్యాలయ స్కూల్ విద్యార్థులు పాడిన పాట ‘RSS గేయం’ అని చెప్తూ ఆ స్కూల్ పైన కేరళ ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తుకు వ్యతిరేకంగా కేరళలో జరిగిన ఒక ప్రదర్శనకు చెందిన వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో గుజరాత్‌లోని వడోదరలో తీసింది. దీనికి, కేరళకు ఎలాంటి సంబంధం లేదు. ఈ వీడియో కనీసం మార్చి 2023 నుంచి ఇంటర్నెట్‌లో ఉంది.

Checked by FACTLY3 Dec 2025IndiaTelugu
Social media posts

“జపాన్‌లో ముస్లిం శ్మశానవాటికలు నిర్మించడానికి జపాన్ ప్రభుత్వం తిరస్కరించింది. దానికి సంబంధించిన వీడియో ఇది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: జపాన్ పార్లమెంటులోని చట్టసభ అయిన నేషనల్ డైట్‌లో మిజుహో ఉమేమురా అనే కౌన్సిలర్ ఆ దేశంలో చనిపోయిన వ్యక్తులకు దహన సంస్కరణే చేయాలని, దేశం మొత్తం ఖననాన్ని (సమాధులను) నిషేధించాలని కోరుతున్న వీడియో ఇది. దీనికి ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి కెనిచిరో…

Social media posts

“The video shows Samajwadi Party legislators attacking BJP MLAs inside the Uttar Pradesh Assembly on 16 December 1993, soon after Mulayam Singh Yadav became Chief Minister.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video does not show Samajwadi Party legislators attacking BJP MLAs on 16 December 1993. The footage is from the Uttar Pradesh Assembly on 21 October 1997, during a trust vote faced by the BJP government led by…

Checked by FACTLY2 Dec 2025IndiaTelugu
Social media posts

“16 డిసెంబర్ 1993న కేసరి నాథ్ త్రిపాఠి, మరో 33 మంది MLA లతో కలిసి అయోధ్య రామ మందిరం కోసం ప్రశ్నించిన బీజేపీ, హిందూ MLA లను కొట్టారు, అందుకు సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో 21 అక్టోబర్ 1997న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో కళ్యాణ్ సింగ్ నేతృత్వంలోని అప్పటి బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షను ఎదుర్కొన్నప్పుడు అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య జరిగిన ఘర్షణను చూపిస్తుంది. ఈ ఘర్షణకు, అయోధ్య రామ మందిరానికి ఎటువంటి సంబం…

Checked by FACTLY2 Dec 2025IndiaTelugu
Social media posts

“NALSA వెబ్‌సైట్‌లో టోకెన్ జెనరేట్ చేసుకోవడం ద్వారా, తెలంగాణ ప్రజలు 13 డిసెంబర్ 2025న జరగనున్న లోక్ అదాలత్‌లలో 50 నుండి 100 శాతం తగ్గింపుతో తమ పెండింగ్ ట్రాఫిక్ చలాన్‌లను చెల్లించవచ్చు.”

FACTLY rated this: FALSE

FACTLY says: 13 డిసెంబర్ 2025న దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలలో లోక్ అదాలత్‌లు నిర్వహిస్తున్నారు. అయితే, తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ కారణంగా లోక్ అదాలత్‌ను 21 డిసెంబర్ 2025కి రీషెడ్యూల్ చేశారు. 21 డిసెంబర్ 2025లో తెలంగాణలో జరగనున్న లోక్ అదాలత్‌లలో …

Checked by FACTLY1 Dec 2025IndiaTelugu
Social media posts

“నవంబర్/ డిసెంబర్ 2025లో శ్రీలంకలో వచ్చిన వరదల నేపథ్యంలో, కొన్ని ఏనుగులు కుక్క, జింక, పులి వంటి జంతువులను రక్షిస్తున్న వీడియోలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి తయారు చేసిన వీడియోలు, నిజమైన వీడియోలు కాదు.