Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY14 Jun 2022IndiaTelugu
Social media posts

“ముహమ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో కోల్‌కతాలో జరిగిన ముస్లింల ర్యాలీకు సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో గత సంవత్సరం జనవరిలో పాకిస్తాన్‌ తెహ్రీక్-ఎ-లబ్బైక్ పార్టీ చీఫ్ ఖాదీమ్ హుస్సేన్ రిజ్వీ మరణాంతరం లాహోర్‌లో జరిగిన ఒక ఊరేగింపు (చెహ్లం) కార్యక్రమానికి సంబంధించింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి సంబంధించి వార్తా కథనాలు కూడా ఉన్నాయి. ఐతే ఇటీ…

Checked by FACTLY13 Jun 2022IndiaTelugu
Social media posts

“పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలపటం ద్వారా 41,000 కోట్ల ప్రజా ధనాన్ని ఆదా చేసిన మోదీ ప్రభుత్వం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: అనుకున్న దానికంటే 5 నెలల ముందుగానే పెట్రోల్‌లో 10% ఇథనాల్ కలపడం సాధించినట్టు తాజాగా ప్రధాని మోదీ తెలిపారు. అంతేకాదు, పెట్రోల్‌లో 10% ఇథనాల్‌ను కలపటం ద్వారా 41,000 కోట్లకు పైగా విదేశీ మారక ద్రవ్యం (ఫారెక్స్) ఆదా అయినట్టు తెలిపారు. ఇదే వ…

Checked by FACTLY13 Jun 2022IndiaTelugu
Social media posts

“ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అంబేద్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అంబేద్కర్ విగ్రహానికి నమస్కరిస్తున్న ఈ ఫోటోను మార్ఫ్ చేసారు, అది అసలైన ఫోటో కాదు. కిమ్ జోంగ్ ఉన్, జున్సే తెరసవని అనే సాధువును కలిసినప్పుడు ఆయనకు నమస్కరిస్తున్నప్పుడు తీసిన ఫోటోను మార్ఫ్ చేసి అంబేద్కర్ విగ్రహా…

Checked by FACTLY13 Jun 2022IndiaTelugu
Social media posts

“భారత్‌పై విమర్శలకు ప్రతిస్పందనగా భారత ప్రభుత్వం OIC సభ్యదేశాలపై తీసుకున్న చర్య”

FACTLY rated this: FALSE

FACTLY says: ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలపై భారత్‌ను విమర్శిస్తూ OIC చేసిన వ్యాఖ్యలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించినప్పటికీ, OICపై పరువునష్టం దావా వేయటం, OIC సభ్య దేశాల నుండి దిగుమతి చేసుకునే చమురులో కోతలు విధించడం, OIC దేశాలకు ఎగుమతి చేసే గో…

Checked by FACTLY13 Jun 2022India
Social media posts

“Video showing Yogi Adityanath’s support to Nupur Sharma”

FACTLY rated this: FALSE

FACTLY says: The first video was clipped from a speech by Yogi Adityanath in 2015. The speech was given by Yogi Adityanath during Vishwa Hindu Maha Sangh at Shri Dudheshwarnath Mandir in Ghaziabad. The second video was clipped from …

Checked by FACTLY10 Jun 2022IndiaTelugu
Social media posts

“కాన్పూర్‌లో పదిహేను మంది హిందూ పిల్లలు ఒక 150 హిందూ కుటుంబాలను ముస్లింల దాడి నుండి కాపాడారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ముహమ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కాన్పూర్‌లో జరిగిన హింసలో పదిహేను మంది చిన్న పిల్లలు 150 హిందూ కుటుంబాలను ముస్లింల దాడి నుండి రక్షించారని ఏ వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు. ఏఎన్ఐ కూడా ఇలాంటి కథనాలేవి ప్రసారం చేయలేదు