Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY10 Jun 2022IndiaTelugu
Social media posts

“ఇటీవల గోధుమలు, బాస్మతి బియ్యం ఖతార్‌కు ఎగుమతి ఆపేయటంతో భారతదేశానికి క్షమాపణలు చెప్పిన ఖతార్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఖతార్ ఇటీవల భారతదేశానికి క్షమాపణలు చెప్పినట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ భారత రాయబారి దీపక్ మిట్టల్‌ను పిలిపించి, నూపుర్ శర్మ మరియు నవీన్ జిందాల్ ముహమ్మద్‌ ప్రవక్తపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండిస్తూ అధి…

Checked by FACTLY10 Jun 2022India
Social media posts

“Visuals of stone pelting in Uttar Pradesh”

FACTLY rated this: MISLEADING

FACTLY says: The visuals are related to violence and stone pelting incidents that took place in Khargone city of Madhya Pradesh earlier in April 2022 during the Ram Navami celebrations. Independent journalists have confirmed that th…

Checked by FACTLY9 Jun 2022IndiaTelugu
Social media posts

“12వ తరగతి పరీక్షలో 85% మార్కులు సాధించిన విద్యార్ధులకు పాండిచ్చేరి అరియూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల ఉచిత ఇంజనీరింగ్ విద్య అందిస్తుంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పాండిచ్చేరి అరియూర్‌లోని శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల, ఎంపీసీ సబ్జెక్టులలో 80% మరియు అంతకంటే ఎక్కువ మార్కులతో పాస్ అయిన ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ఇంజనీరింగ్ కోర్సులో 100% ట్యూషన్ ఫీజు మాఫీ చేస్తుంది. ఫేస్‌బుక్ మరియు వాట్సప్లలో తన మొబైల్ …

Checked by FACTLY9 Jun 2022IndiaTelugu
Social media posts

“తన సొంత కూతురిని హైదరాబాద్‌లో పెళ్ళి చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ లీడర్ ఆహుబ్ ఖాన్”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘తన సొంత కూతురిని హైదరాబాద్‌లో పెళ్ళి చేసుకున్న తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు ఆహుబ్ ఖాన్’ అనే వార్తలో వాస్తవం లేదు. వైరల్ పోస్టుతో పాటు షేర్ చేస్తున్న న్యూస్ క్లిప్పింగ్ ఒక పాత, సంబంధం లేని వార్తకు సంబంధించింది. ఆ వార్తని టైమ్స్ ఆఫ్ ఇండియా 2007లోన…

Checked by FACTLY9 Jun 2022IndiaTelugu
Social media posts

“‘పదవ తరగతి మూల్యంకనం లో ఓ జవాబుకి బదులు భీంలానాయక్ కథ రాసిన విద్యార్థికి సున్నా మార్కులు’ – ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కథనం”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో విడుదలైన పదో తరగతి ఫలితాల నేపథ్యంలో పదో తరగతి పరీక్షలో ఒక విద్యార్థి జవాబుకి బదులు భీమ్లా నాయక్ కథ రాసినట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కూడా ఈ వార్తను ప్రసారం చేయలేదు. పోస్టులో షేర్ చేసిన స్క్రీన్ ష…

Checked by FACTLY8 Jun 2022IndiaTelugu
Social media posts

“మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు” – స్వామి వివేకానంద”

FACTLY rated this: MISLEADING

FACTLY says: “మోక్షం కావాలంటే యేసు దగ్గరకు రండి. మీరు ఊహించే సకల దేవుళ్ళకంటే మిక్కిలి ఉన్నత స్థితిలో ఉన్నవాడు యేసు” అని స్వామి వివేకానంద అన్నట్టు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. జ్ఞానదీపం అనే పుస్తకం స్వామి వివేకానంద రాసినట్టు కూడా మాకు ఎటువంటి ఆధారాలు…

Checked by FACTLY8 Jun 2022India
Social media posts

“Visuals related to a recent Kalash Yatra in Ayodhya”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This is an old video from Mathura, and it dates back to 2017. God woman Devi Hemlata Shastri shared the same video on her official YouTube channel in January 2017. As per the description associated with the video, the v…