Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY17 Mar 2022IndiaWar and conflict
Social media posts

“Photo collage of Terrorist Farooq Ahmed Dar”

FACTLY rated this: MISLEADING

FACTLY says: All the images in the photo collage are of Yasin Malik, and not Farooq Ahmed Dar. Yasin Malik is a Kashmiri separatist leader who is the chief of the banned militant organisation, Jammu Kashmir Liberation Front (JKLF). …

Checked by FACTLY16 Mar 2022IndiaTelugu
Social media posts

“యాసిన్ మాలిక్‌ను 2008లో కాంగ్రెస్ ప్రభుత్వం యూత్ ఐకాన్ బిరుదుతో సత్కరించిందని, అదే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక పోలీసులు అతన్ని ఈడ్చుకెళ్ళి జైల్లో పడేసారు.’”

FACTLY rated this: FALSE

FACTLY says: 2006లో కాశ్మీర్ అంశంపై అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్‌ జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (JKLF) నాయకుడు యాసిన్ మాలిక్‌తో చర్చించాడు. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఆ సందర్భంలో తీసిందే. ఐతే కాంగ్రెస్ ప్రభుత్వం యాసిన్ మాలిక్‌కు ఎటువంటి బిరుదును ఇవ్వలేదు. 20…

Checked by FACTLY16 Mar 2022IndiaTelugu
Social media posts

“బంగ్లాదేశ్ విభజన సమయంలో దొరికిన 90,000 పాకిస్థాన్ యుద్ధ ఖైదీలను విడిచి పెట్టిన ఇందిరా గాంధీ ప్రభుత్వం, పాకిస్థాన్‌లో బందీలుగా ఉన్న 3,000 భారత యుద్ధ ఖైదీలను మాత్రం విడిపించలేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: 1971 యుద్ధంలో భాగంగా దొరికిన సుమారు 90,000కి పైగా పాకిస్థాన్ యుద్ధ ఖైదీలను భారత్ విడిచిపెట్టింది. 1971 యుద్ధం సందర్భంగా పాకిస్థాన్‌కి చిక్కిన భారత యుద్ధ ఖైదీలు భారతదేశానికి వచ్చేసారని, అయితే సుమారు 54 మంది ఆచూకీ మాత్రం తెలియలేదని తమక…

Checked by FACTLY16 Mar 2022IndiaTelugu
Social media posts

“పాత పెన్షన్ పునరుద్ధరించాలి, దేశంలోని అన్ని రాష్ట్రాలు తమ ఉద్యోగులకు వీలైనంత త్వరగా పాత పెన్షన్ స్కీమ్‌ను అందించాలి – సుప్రీంకోర్టు”

FACTLY rated this: FALSE

FACTLY says: కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు చెప్పలేదు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దిస్తామని ప్రకటించాయి. ఐతే కేంద్ర ప్రభుత్వం …

Checked by FACTLY15 Mar 2022IndiaTelugu
Social media posts

“2014లో ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చేయాలని చూసిన ఉక్రెయిన్”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని ఉక్రెయిన్ కూల్చేయాలని చూసినట్టు ఎక్కడా ఎటువంటి ఆధారాలు లేవు. ప్రధాని విమానానికి ఎలాంటి ప్రమాదం లేదని, అవి ఊహాగానాలే అని అప్పటి పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు 2014లోనే తెలిపారు. అంతేకాదు…

Checked by FACTLY15 Mar 2022IndiaTelugu
Social media posts

“ఇటీవల పంజాబ్‌ ఎన్నికలలో AAP విజయం తరువాత సిక్కులు ఖలిస్తాన్ నినాదాలు చేస్తూ ఊరేగింపు నిర్వహించిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఊరేగింపుకి పంజాబ్ ఎన్నికల ఫలితాలకు ఎటువంటి సంబంధంలేదు. దీప్ సిద్దు మరణంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఎంక్వైరీ వేయాలని కోరుతూ అతని అభిమానులు 21 ఫిబ్రవరి 2022న బటిండాలో ఈ ఊరేగింపు నిర్వహించారు