Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY18 Feb 2022IndiaTelugu
Social media posts

“కర్నూలు జిల్లా హోళగుంద గ్రామంలో SPDI సంస్థ ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని వ్యక్తులు ‘పాకిస్థాన్ జిందాబాద్’ నినాదాలు చేయట్లేదు. పీఎఫ్ఐ (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా) ఆవిర్భావ దినోత్సవం జరుపుకునేందుకు అధికారులు అనుమతి నిరాకరించి, తరువాత ధర్నాకి కూడా అనుమతి లేదని కొందరిని అరెస్టు చేయడంతో ‘పాపులర్ ఫ్రంట్ జ…

Checked by FACTLY17 Feb 2022IndiaTelugu
Social media posts

“కర్ణాటక మాండ్య కాలేజీ ఘటనలో హిందూ యువకులు మంచివారని పాకిస్తాన్ జర్నలిస్టులు ప్రశంసిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలో మాట్లాడుతున్న ఆర్జూ కాజ్మి పాకిస్తాన్ దేశానికి చెందిన జర్నలిస్ట్ అన్న మాట వాస్తవం. కాని, ఈ వీడియోలో పాకిస్తానిగా తెలుపుతున్న వ్యక్తి భారతీయ జర్నలిస్ట్ రోహిత్ శర్మ. రోహిత్ శర్మ, మాండ్య కాలేజీలో జరిగిన ఘటన గురించి ఆర్జూ కాజ్మితో మాట్లాడ…

Checked by FACTLY17 Feb 2022IndiaTelugu
Social media posts

“హిజాబ్‌పై కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ముహమ్మద్ ముస్తాక్ ఖాన్ ఇచ్చిన తీర్పు”

FACTLY rated this: FALSE

FACTLY says: తరగతి గదుల్లో మతపరమైన దుస్తులు ధరించకూడదని చెప్తూ కర్నాటక హైకోర్టు త్రిసభ్య బెంచీ (ప్రధాన న్యాయమూర్తి రీతూ రాజ్ అవస్తీ మరియు న్యాయమూర్తులు కృష్ణ ఎస్.దీక్షిత్, ఖాజీ జైబున్నీసా మొహియుద్దీన్‌) హిజాబ్ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. అయితే, అది త…

Checked by FACTLY16 Feb 2022IndiaTelugu
Social media posts

“చైనా రూపొందించిన రోబోలు షాంఘై డిస్నీల్యాండ్‌లో నృత్య ప్రదర్శన చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో నృత్య ప్రదర్శన చేస్తున్నది రష్యా దేశానికి చెందిన బచాట నృత్య కళాకారులు డిమ్ డేవిడ్ ఆఫ్ మరియు డిలార. 2020లో మాస్కో నగరంలో జరిగిన ‘బచాట స్టార్ వీక్’ ఈవేంట్లో ‘డిమాడిలార’ జంట ఈ నృత్య ప్రదర్శన చేసారు. ఈ వీడియోలో నృత్యం చేస్తున్నది చైన…

Checked by FACTLY16 Feb 2022IndiaTelugu
Social media posts

“శ్రీరంగంలో రామానుజాచార్యుల పార్థివ దేహం ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇది 2015లో మంగోలియాలో కనుగొన్న 200 ఏళ్ల మమ్మీఫైడ్ సన్యాసి (మాంక్) యొక్క ఫోటో. ఈ ఫోటోకి రామానుజాచార్యుల వారికి సంబంధంలేదు. రామానుజాచార్యుల వారు 1017లో పుట్టి 1137లో శ్రీరంగం రంగనాథస్వామి గుడిలో సమాధి (బృందావనం లేదా తిరుమేని) అయినట్టు…

Checked by FACTLY16 Feb 2022IndiaTelugu
Social media posts

“‘ఈ దేశానికి చంద్రబాబు నాయకత్వం కావాలి’ – తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి ఆధారాలు లేవు. ఒకవేళ స్టాలిన్ ఇలా వ్యాఖ్యానించి ఉంటే ,మీడియా ఈ విషయాన్ని రిపోర్ట్ చేసి ఉండేది, కానీ మాకు అలాంటి కథనాలేవి లభించలేద…

Checked by FACTLY16 Feb 2022IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో కొనసాగుతున్న హిజాబ్ వివాదం నేపథ్యంలో హిందువులు ర్యాలీ తీస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకి కర్ణాటకతో సంబంధంలేదు. విద్య మరియు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ మరాఠాలు ముంబైలో ఆగష్టు 2017లో ‘మరాఠా క్రాంతి మోర్చా’ నిర్వహించినప్పుడు తీసింది ఈ వీడియో

Checked by FACTLY16 Feb 2022IndiaTelugu
Social media posts

“హిజాబ్‌ హక్కుల కోసం పోరాటం చేస్తున్న ముస్లిం విద్యార్ధులకు తన మద్దతు తెలుపుతూ బాలీవుడ్ నటి రాఖీ సావంత్ హిజాబ్ ధరించిన దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటోలు పాతవి. 2021 ఆగష్టు నెలలో రాఖీ సావంత్ హిజాబ్ ధరించుకొని జిమ్ సెంటరుకి వెళ్ళినప్పుడు ఈ ఫోటోలని తీసారు. ఈ ఫోటోలకి ప్రస్తుత హిజాబ్ వివాదానికి ఎటువంటి సంబంధం లేదు