Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY11 Feb 2022IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో జరుగుతున్న హిజాబ్ నిరసనల్లో ముస్లింలు జరిపిన రాళ్లదాడిలో హిందూ అమ్మాయి గాయపడిన ఘటనకి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో బాగల్‌కోట్ జిల్లా, రబకవి బనహట్టిలోని ప్రభుత్వ ప్రీ యూనివర్సిటీ కాలేజీలో ఒక అమ్మాయి అస్వస్థత మరియు అలసిపోవడం వల్ల స్పృహతప్పి పడిపోబోగా కాలేజీ సిబ్బంది ఆమెని బయటికి తీసుకెళ్ళిన ఘటనకు సంబంధించింది. ఐతే ఆ సమయంలో కాలేజీ బైట హిజాబ్ న…

Checked by FACTLY10 Feb 2022IndiaTelugu
Social media posts

“స్కూల్ దగ్గర బుర్కాలో, వేరే చోట్ల బుర్కా లేకుండా ముస్కాన్ ఖాన్ ఉన్నట్టు ఫోటోల్లో చూడవచ్చు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ చేసిన ఫోటోల్లో బుర్కా లేకుండా ఉన్న మహిళ ముస్కాన్ ఖాన్ కాదు. ఫోటోల్లో బుర్కా వేసుకొని ఉన్నది ముస్కాన్ ఖాన్; కానీ, బుర్కా లేకుండా ఉన్నది జేడీఎస్ పార్టీ (కర్ణాటక) సభ్యురాలు నజ్మా నజీర్. అంతేకాదు, పోస్ట్‌లోని ఫోటోల్లో ఒక ఫోటో ఎడిట్ చేయబడినది

Checked by FACTLY10 Feb 2022IndiaTelugu
Social media posts

“కర్ణాటకలో హిందువుల షాపులు మరియు ఇళ్లపై ముస్లింలు దాడి చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్‌లోని వీడియోలో ఉన్న దృశ్యాలు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవి కావు. అవి 2020లో జరిగిన ఢిల్లీ అల్లర్లకు సంబంధించిన దృశ్యాలు. హిజాబ్ ఘటనల్లో భాగంగా కర్ణాటకలో తాజగా కొన్ని గొడవలు జరిగిన మాట వాస్తవమే. అయితే, ‘వేలాది మంది ముస్లింలు హి…

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“కేవలం ముస్లిం యజమాని, ముస్లిం సిబ్బంది మాత్రమే నడిపిన ‘వందేమాతరం’ పేరుతో ఉన్న 1931 నాటి ఉర్దూ పత్రిక ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ‘వందేమాతరం’ పేరుతో ఉన్న 1931 నాటి ఉర్దూ పత్రిక యొక్క సంపాదకుడి (ఎడిటర్) పేరు కరంచంద్ శుక్లా. ముగ్గురు సహచరుల (అసోసియేట్స్) పేర్లు కుమారి లజ్యవతి, రాంప్రషాద్ బి. ఎ. మరియు లాలా ఫిరోజ్ చంద్

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో జీఎస్‌టీ పరిహారం, కేంద్ర పన్నుల వాటా, విపత్తుల నిర్వహణ సహాయం మొదలైన రూపాలలో తెలంగాణకు 36 వేల కోట్లు కేటాయించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2022-23 బడ్జెట్‌లో జీఎస్‌టీ పరిహారం, కేంద్ర పన్నుల వాటా, విపత్తుల నిర్వహణ సహాయం మొదలైన అంశాలకు సంబంధించి నికరంగా అన్ని రాష్ట్రాలకు కలిపి ఎంత ఖర్చు చేయబోతున్నారో పేర్కొన్నారే తప్ప, తెలంగాణ రాష్ట్రానికి వివిధ రూపాలలో ఇంత ఖర్చు చేయబోతున్నట్టు…

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“ర్ణాటకలో విద్యార్థులు జాతీయ జెండా తీసేసి దాని స్థానంలో కాషాయ జెండా ఎగురవేస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: శివమొగ్గలోని గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఖాళీ స్తంభంపై కాషాయ జెండాని ఎగురవేశారు. విద్యార్థులు జాతీయ జెండాని తొలగించలేదు. ఇదే విషయం జిల్లా ఎస్పీ మరియు కాలేజీ ప్రిన్సిపాల్ స్పష్టం చేసారు

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“దగ్గు టానికును పాలలో కలిపి తాగించడం వలన ఒక తల్లి ప్రమాదవశాత్తు తన నలుగురు పిల్లలని కోల్పోయింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో, 2019లో శ్రీలంక కోలంబోలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడులలో తమ బంధువులని కోల్పోయి విషాదంలో ఉన్న భాదితుల దృశ్యాలని చూపిస్తుంది. దగ్గు సిరప్‌ని పాలలో కలిపి ఇవ్వడం వలన నలుగురు పిల్లలు చనిపోయినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేద…

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“కర్ణాటక హిజాబ్ వివాదం నేపథ్యంలో అబ్బాయిలు బుర్ఖా ధరించిన స్త్రీలపై బకెట్లతో నీళ్ళు జల్లుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2019లో శ్రీలంకలోని ఈస్టర్న్ యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్‌కి సంబంధించింది. శ్రీలంకకు చెందిన పలు స్థానిక వార్తా సంస్థలు ఈ వీడియోని రిపోర్ట్ చేసాయి. పలు శ్రీలంక సోషల్ మీడియా పేజీలు కూడా ఈ వీడియోని ఈస్టర్న్ యూనివర్సిటీకి ఆపాదిస్తూ ష…

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“అఫ్గానిస్థాన్‌లో మొబైల్ ఫోన్‌లను పూర్తిగా నిషేదించడంతో వాటిని అఫ్గాన్ అధికారులు ధ్వంసం చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియో అఫ్గానిస్థాన్‌కి సంబంధించింది కాదు. వీడియోలో పాకిస్థాన్ కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ నిషిద్ధ వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. అంతేకాదు, అఫ్గానిస్థాన్‌లో మొబైల్ ఫోన్‌లను పూర్తిగా నిషేదించినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచార…