Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Nov 2021IndiaTelugu
Social media posts

“వీడియోలో సోమాలియా అరటిపండ్లు హెలికోబాక్టర్ అనే పురుగును కలిగి ఉన్నాయి, ఇది తిన్న 12 గంటల తరువాత బ్రెయిన్ డెడ్ అయి చనిపోతారు”

FACTLY rated this: FALSE

FACTLY says: హెలికోబాక్టర్ అనేది ఒక రకమైన బ్యాక్టీరియా, పురుగు కాదు. అబుదాబిలో ఇదే వీడియో వైరల్ అయినప్పుడు, అబుదాబి అగ్రికల్చర్, ఫుడ్ సేఫ్టీ అథారిటీ, ఈ వీడియో తప్పుదోవ పట్టించే సమాచారాన్ని కలిగి ఉందని తెలిపింది. సోమాలియా నుండి భారతదేశంలోకి 500 టన్…

Checked by FACTLY8 Nov 2021IndiaTelugu
Social media posts

“త్రిపుర ముస్లింలకు మద్దతుగా కేరళలోని ముస్లింలు నిర్వహించిన ర్యాలీకి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో జనవరి 2020లో కేరళలోని మనర్కాడ్‌లో CAA & NRCకి వ్యతిరేకంగా జరిగిన నిరసనలకు సంబంధించింది. ఈ వీడియోని పలు మలయాళీ వార్తా సంస్థలు కూడా గత సంవత్సరం రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి ఇటీవల త్రిపురలో జరిగిన మత ఘర్షణలకు ఎటువంటి సంబంధంల…

Checked by FACTLY8 Nov 2021IndiaTelugu
Social media posts

“బ్రిడ్జి కింది నుండి విమానం ఎగురుతున్న అధ్బుత దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియోని డిజిటల్ గ్రాఫిక్స్ ద్వారా రూపొందించారు. ఈ వీడియోని బ్రెజిల్ దేశానికి చెందిన ‘Vertex Trainings’ అనే గ్రాఫిక్ డిజైన్ స్కూల్ రూపొందించింది. లిక్విడ్ సిములేషన్ టెక్నాలజీని ఉపయోగించి ఈ వీడియోని రూపొందించినట్టు ‘Ver…

Checked by FACTLY8 Nov 2021IndiaTelugu
Social media posts

“పేషెంట్ ఛాతి ఎక్స్‌-రేలో బతికున్న బొద్దింక కనిపించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ఈ ఫోటో కనీసం 2018 నుండి సోషల్ మీడియాలో వివిధ దేశాలకు జత చేస్తూ షేర్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో ఫేక్ అని కంబోడియా ఆరోగ్య మంత్రుత్వ శాఖ కూడా స్పష్టం చేసింది

Checked by FACTLY5 Nov 2021IndiaTelugu
Social media posts

“త్రిపుర ముస్లింలు తమ పై జరుగుతున్న దాడులకు నిరసన తెలుపుతూ భారీ ర్యాలీ నిర్వహిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో కనీసం 2021 మే నెల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఉత్తర ప్రదేశ్ బదౌనికి చెందిన హజ్రత్ అబ్దుల్ హమీద్ ముహమ్మద్ సలిముల్ ఖాద్రి అనే వ్యక్తి అంత్యక్రియల దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఈ వీడియోకి త్రిపుర మత ఘర్షణలకు ఎ…

Checked by FACTLY3 Nov 2021IndiaTelugu
Social media posts

“ఇటీవల ఉపఎన్నిక జరిగిన అసెంబ్లీ స్థానాలలో 6 NDA సిట్టింగ్ స్థానాలు కాగా, ఇప్పుడు NDA 15 (+9) స్థానాలు గెలుచుకుంది; అదేవిధంగా UPA 11 సిట్టింగ్ స్థానాల నుండి 8 (-3)కి పడిపోయింది”

FACTLY rated this: FALSE

FACTLY says: దేశవ్యాప్తంగా ఉపఎన్నిక జరిగిన 29 అసెంబ్లీ స్థానాలలో NDAవి 12 సిట్టింగ్ స్థానాలు కాగా, విడుదలైన ఫలితాలలో NDA మొత్తం 15 స్థానాలలో విజయం సాధించింది. గతంతో పోల్చుకుంటే తమ సీట్ల సంఖ్యలో అధనంగా మూడు సీట్లు పెంచుకుంది. అలాగే 29 అసెంబ్లీ స్థాన…

Checked by FACTLY2 Nov 2021IndiaTelugu
Social media posts

“నరేంద్ర మోదీ టీ అమ్మానని చెప్పుకునే వాద్‌నగర్ రైల్వే స్టేషన్‌ని 1973లో నిర్మించారు. అంతకు ముందు ఆ స్టేషన్ లేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: భారతీయ రైల్వే వెబ్సైటులో భారతీయ రైల్వే చరిత్రకి సంబంధించిన డాక్యుమెంట్‌లలో మెహసన-వాద్‌నగర్ మధ్య రైల్వే లైన్‌ని 21 మార్చ్ 1887న ప్రారంభించినట్టు పేర్కొన్నారు. భారత్‌లో రైల్వే నిర్వహణకు సంబంధించి మాకు లభించిన Administration Report on the Rai…

Checked by FACTLY2 Nov 2021IndiaTelugu
Social media posts

“భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది ముహమ్మద్ అలీ జిన్నా అని సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ అన్నాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఇటీవల ఉత్తరప్రదేశ్ లోని హర్దోయ్ నగరంలో నిర్వహించిన బహిరంగ సభలో పాకిస్తాన్ జాతి పిత ముహమ్మద్ అలీ జిన్నాని భారత స్వాతంత్ర్య ఉద్యమకారులు సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రులతో పోల్చారు. వీరంద…