Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Jul 2021IndiaKannada
Social media posts

“ಅಮೆರಿಕ ಸರ್ಕಾರವು ತಮ್ಮ ದೇಶದ ಅಮೆರಿಕನ್‌ ಡಾಲರ್‌‌ನ 100 ರ ನೋಟಿನಲ್ಲಿ ಅಂಬೇಡ್ಕರ್ ಅವರ ಚಿತ್ರವನ್ನು ಮುದ್ರಿಸಿದೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಅಮರಿಕನ್‌ ಡಾಲರ್‌‌ 100 ರ ನೋಟಿನ ಮೇಲೆ ಬೆಂಜಮಿನ್ ಫ್ರಾಂಕ್ಲಿನ್ ಅವರ ಚಿತ್ರವಿದೆ. ಅಮೇರಿಕಾ ಸರ್ಕಾರವು ತನ್ನ ಅಮೆರಿಕಾ ಡಾಲರ್‌ನ 100 ರ ಕರೆನ್ಸಿ ನೋಟಿನಲ್ಲಿ ಬೇರೆ ಯಾವುದೇ ವ್ಯಕ್ತಿಯ ಚಿತ್ರವನ್ನು ಎಂದಿಗೂ ಮುದ್ರಿಸಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ, ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿನ ಪ್ರತಿಪಾದನೆ ತಪ್ಪಾಗಿದೆ.

Checked by FACTLY8 Jul 2021IndiaKannada
Social media posts

“24ರ ಡಿಸೆಂಬರ್ 1809 ರಂದು ವಿಶ್ವದ ಮೊದಲ ರೈಲು ಸಂಚಾರ ಆರಂಭಿಸಿತು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ವಾಸ್ತವವಾಗಿ ಇದು ‘ಅವರ್ ಹಾಸ್ಪಿಟಾಲಿಟಿ (1923)’ ಸಿನಿಮಾದ ದೃಶ್ಯವಾಗಿದೆ. ಸಿನಿಮಾವು ಆ ಯುಗದ ವಿಂಟೇಜ್ ರೈಲಿನಲ್ಲಿ ಕೀಟನ್ ಅವರ ವಿಸ್ತೃತ ಪ್ರಯಾಣದ ಕುರಿತಾಗಿದೆ. ಮೊದಲ ಉಗಿಬಂಡಿಯನ್ನು ಫೆಬ್ರವರಿ 21, 1804 ರಂದು ರಿಚರ್ಡ್ ಟ್ರೆವಿಥಿಕ್ ಹಳಿಗಳ ಮೇಲೆ ಓಡಿಸಿದರು. ಅದೇ ರೀತಿಯಾಗಿ ಸೆಪ್ಟೆ…

Checked by FACTLY8 Jul 2021IndiaKannada
Social media posts

“ವಿಶ್ವದ 50 ಅತ್ಯಂತ ಪ್ರಾಮಾಣಿಕ ವ್ಯಕ್ತಿಗಳ ಬಗೆಗಿನ ಅಮೆರಿಕದ ಸಮೀಕ್ಷೆಯಲ್ಲಿ ಮನಮೋಹನ್ ಸಿಂಗ್ ಅಗ್ರಸ್ಥಾನದಲ್ಲಿದ್ದಾರೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಮನಮೋಹನ್ ಸಿಂಗ್ ಅವರಿಗೆ ಕೆಲವು ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಪ್ರಶಸ್ತಿಗಳನ್ನು ನೀಡಲಾಗಿದೆ. ಅಲ್ಲದೆ, ಟೈಮ್ಸ್ ಸಮೀಕ್ಷೆಯಲ್ಲಿ ಅವರ ಹೆಸರು ಕಾಣಿಸಿಕೊಂಡಿದೆ. ಆದರೆ, ಮನಮೋಹನ್ ಸಿಂಗ್ ಅವರು ವಿಶ್ವದ ಅತ್ಯಂತ ಪ್ರಾಮಾಣಿಕ ವ್ಯಕ್ತಿ ಎಂದು ಹೇಳುವ ಯಾವುದೇ ಅಮೆರಿಕನ್ ಸಮೀಕ್ಷೆಯೂ ನಡೆದಿಲ್ಲ. ಯುಎಸ್‌ನ ಅಂತಹ ಯಾವುದ…

Checked by FACTLY8 Jul 2021IndiaTelugu
Social media posts

“74 సంవత్సరాల స్వాతంత్రం తరువాత మణిపూర్ కు చేరుకున్న మొదటి రైలు యొక్క వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియోలోని ట్రైన్ వైంగైచున్‌పావ్ రైల్వే స్టేషన్ కు మొదటి బ్రాడ్ గేజ్ పాసెంజర్ ట్రైన్ సర్వీస్, సిల్చార్-ఇంఫాల్ బ్రాడ్ గేజ్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. జిరిబామ్ మరియు సిల్చార్ మధ్య మణిపూర్ లో మొదటి బ్రాడ్ గేజ్ ప్యాసింజర్ రైలును 2016 లోనే ప్రధాని మోదీ ప్రారంభిం…

Checked by FACTLY8 Jul 2021IndiaTelugu
Social media posts

“యాకుబ్ మెమన్ ఉరి ఆగిపోవాలని రాష్ట్రపతికి లేఖలు రాసిన నలభై మంది వ్యక్తుల పేర్ల లిస్ట్”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 1993 ముంబై బాంబు పేలుళ్ళ కేసులో ఉరికి సంబంధించి క్షమాభిక్ష కోరుతూ యాకుబ్ మెమన్ రాష్ట్రపతికి లేఖ రాయగా, ఈ లేఖను పరిగణలోకి తీసుకొని తన ఉరి రద్దు చేయాలంటూ అప్పట్లో దేశంలోని కొందరు ప్రముఖలు రాష్ట్రపతికి లేఖలు రాసారు. ఐతే పోస్టులో చెప్తున్న…

Checked by FACTLY8 Jul 2021IndiaKannada
Social media posts

“ಮೋದಿಯವರ ಒಂದೇ ದಿನದ ಕೊರೊನಾ ಲಸಿಕೆ ಅಭಿಯಾನವನ್ನು ಮಾಜಿ ಪ್ರಧಾನಿ ಮನಮೋಹನ್‌ ಸಿಂಗ್‌ ಅವರ ಅಧಿಕಾರಾವಧಿಯ ಪಲ್ಸ್‌ ಪೋಲಿಯೋ ಅಭಿಯಾನಕ್ಕೆ ಹೋಲಿಕೆ.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಮನಮೋಹನ್ ಸಿಂಗ್ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಯಾಗಿದ್ದ ಅವಧಿಯಲ್ಲಿ ಸರ್ಕಾರವು ಒಂದೇ ದಿನ 17 ಕೋಟಿ ಮಕ್ಕಳಿಗೆ ಪೋಲಿಯೋ ಲಸಿಕೆಯನ್ನು ನೀಡಿದ ನಿದರ್ಶನಗಳಿವೆ ಎಂಬುದು ನಿಜ. ಆದರೆ, ಇದು ಮನಮೋಹನ್ ಸಿಂಗ್ ಅವರ ಅಧಿಕಾರಾವಧಿಗೆ ಸೀಮಿತವಾಗಿಲ್ಲ. ಮೋದಿಯವರು ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಯಾದ ನಂತರವೂ, ಒಂದೇ ದಿನದಲ್ಲಿ ಪೋಲ…

Checked by FACTLY8 Jul 2021IndiaKannada
Social media posts

“ಪಿಒಕೆ ಇಂಡಿಯಾದ ಭಾಗವಾಗಿದೆ ಮತ್ತು ನಾವು ಅದನ್ನು ಶೀಘ್ರದಲ್ಲೇ ವಶಪಡಿಸಿಕೊಳ್ಳುತ್ತೇವೆ ಎಂದು ಅಜಿತ್ ದೋವಲ್ ಅವರು ಟ್ವೀಟ್ ಮಾಡಿದ್ದಾರೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಭಾರತದ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿಯ ರಾಷ್ಟ್ರೀಯ ಭದ್ರತಾ ಸಲಹೆಗಾರ ಅಜಿತ್ ದೋವಲ್ ಅವರಿಗೆ ಅಧಿಕೃತ ಟ್ವಿಟರ್ ಖಾತೆ ಇಲ್ಲ, ಆದ್ದರಿಂದ ಅವರು ಸ್ವತಃ ಯಾವುದೇ ಟ್ವೀಟ್‌ಗಳನ್ನು ಮಾಡಲು ಸಾಧ್ಯವಿಲ್ಲ. ಪಿಒಕೆ ಕುರಿತು ಅಜಿತ್ ದೋವಲ್ ಅವರು ನೀಡಿದ ಅಂತಹ ಯಾವುದೇ ಹೇಳಿಕೆಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ ಇತ್ತೀಚಿಗೆ ಯಾವುದೇ ಸು…

Checked by FACTLY8 Jul 2021IndiaTelugu
Social media posts

“IMA వారు వివిధ కూల్ డ్రింక్స్ లో ఉండే పురుగుమందు శాతం గురించి ఇచ్చిన అంకెలు. కొన్నిట్లో 20 శాతానికి పైగా పురుగుమందు ఉన్నట్టు తెలిపారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని అంకెలు IMA వారు ఇచ్చినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. 2003 లో సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ (సీఎస్‌ఈ) వారు కూల్ డ్రింక్స్ లో అనుమతికి మించి పురుగుమందు (‘pesticide residues’) ఉన్నట్టు చెప్పినా, పోస్ట్ లో చె…

Checked by FACTLY7 Jul 2021IndiaTelugu
Social media posts

“తెలంగాణ ప్రభుత్వం ఒకే రోజు వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న 16 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: తెలంగాణ ప్రభుత్వం 1640 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించింది, 16 వేల మందిని కాదు. తెలంగాణ ప్రభుత్వం గత సంవత్సరం ఔట్ సోర్సింగ్ బేసిస్ లో నియమించిన 1640 స్టాఫ్ నర్సుల కాంట్రాక్టు ముగియడంతో విధులకు రావద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ఐతే ఈ వ…

Checked by FACTLY7 Jul 2021IndiaTelugu
Social media posts

“వై. యస్. జగన్ ప్రభుత్వం టీ, బిస్కెట్ల కోసం ఏడాదికి ఎనిమిది (8) కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా షేర్ అవుతున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: టీ, బిస్కెట్ల కోసం ఏడాదికి 8 కోట్లు ఖర్చు చేసినట్టుగా చెప్తున్నది తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లోని వై. యస్. జగన్ ప్రభుత్వం కాదు. సుపరిపాలన వేదిక కార్యదర్శి పద్మనాభ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వ ప్రోటోకాల్ శాఖలో నిధుల దుర్వినియోగం జరుగుతుందని తెల…

Checked by FACTLY7 Jul 2021IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ లో BJP నేతలను రైతులు కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ లో 26 జూన్ 2021న జిల్లా పంచాయత్ ప్రెసిడెంట్ పోస్ట్ నామినేషన్ సందర్భంగా SP మరియు BJP కార్యకర్తల మధ్య జరిగిన గొడవకు సంబంధించింది. చాలా వార్తా సంస్థలు ఈ వీడియోని రిపోర్ట్ చేసాయి. ఈ వీడియోకి రైతులకి ఎటువంటి…

Checked by FACTLY7 Jul 2021IndiaTelugu
Social media posts

“అయోధ్య రామ మందిరం పై చెక్కిన అద్భుత శిల్పాల దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: అద్భుత శిల్పకళలతో నిర్మించిన వీడియోలోని భవనం, గుజరాత్ రాష్ట్రంలో నిర్మించబడిన చూళి జైన్ మందిరం. గుజరాత్ రాష్ట్రంలోని హల్వాడ్-దంగాధార రహదారి సమీపంలో ఈ చూళి జైన్ మందిరం నిర్మించబడింది. చూళి జైన్ మందిరాన్ని శ్రీ’ తరంగ్ విహార్ ధాం’ అని పిలుస్తా…

Checked by FACTLY6 Jul 2021IndiaTelugu
Social media posts

“9/11 ట్విన్ టవర్స్ పేలుళ్లతో లాడెన్ కు ఎటువంటి సంబంధం లేదని తేల్చి, అమెరికా క్షమాపణ చెప్పింది”

FACTLY rated this: FALSE

FACTLY says: 9/11 పేలుళ్ళలో ఒసామా బిన్ లాడెన్ ప్రమేయం లేదని తేలడం వల్ల CIA క్షమాపణ చెప్పిందన్న వాదన నిజం కాదు. ‘ది ఆనియన్’ అనే ఒక సెటైరికల్ వెబ్సైటులో వ్యంగ్యంగా రాసిన కథనం ఆధారంగా ఈ వార్తని షేర్ చేస్తున్నారు. ఒకవేళ నిజంగానే 9/11 దాడుల్లో లాడెన్ ప్రమేయ…

Checked by FACTLY6 Jul 2021IndiaTelugu
Social media posts

“ఇటీవల కెనడా లో చర్చి లకు ప్రజలు నిప్పు పెట్టిన ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ ఫోటో 2014 లో తీసింది, ఇప్పటిది కాదు. టొరంటోలోని బ్రాంప్టన్ లోని ఉక్రేనియన్ క్యాథలిక్ చర్చి 2014 లో నిప్పులకు ధ్వంసం అయింది. ఈ ఫోటో ఆ చర్చికు సంబంధించినదే. కెనడా అంతటా ఇటీవల చర్చి దహనకాండ జరిగింది. స్వదేశీ స౦స్కరణ కోస౦ మాజీ బోర్డింగ్ ప…

Checked by FACTLY6 Jul 2021IndiaTelugu
Social media posts

“ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతి పంప్ నుండి నీళ్ళు తాగుతున్న ఫోటోని డిజిటల్ గా మార్ఫ్ చేసి యోగి ఆదిత్యనాథ్ ఆవు మూత్రం తాగుతున్నట్టు తయారు చేసారు

Checked by FACTLY6 Jul 2021IndiaTelugu
Social media posts

“బీమా-కోరేగావ్ కేసులో ఇన్నాళ్లు జైల్లో ఉండి మరణించిన స్టాన్ స్వామిని ఆసుపత్రిలో గొలుసులతో నిర్భందించిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఉత్తరప్రదేశ్ ఇతః జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న 92 సంవత్సరాల బాబురాం బల్వాన్ సింగ్, బీమా-కోరేగావ్ కేసులో నిందితుడు ఫాదర్ స్టాన్ స్వామి కాదు. హత్య కేసులో నిందితుడైన బాబురాం బల్వాన్ సింగ్ ని ఇతః జిల్లా జైలు అధికారులు …