Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY6 Jul 2021IndiaTelugu
Social media posts

“ఖాకీ చొక్కా మరియు నిక్కర్ వేసుకొని RSS శాఖాలో పాల్గొన్న నెహ్రూ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో నెహ్రు ధరించింది సేవా దళ్ యూనిఫామ్. 1924లో బ్రిటిష్ పాలకులతో పోరాడేందుకు సేవ దళ్ ని ప్రారంభించారు. దీనికి మొదటి ఛైర్మన్‌గా నెహ్రూను నియమించారు. నెహ్రూ సేవా దళ్ యూనిఫామ్ ధరించిన చాలా ఫోటోలు ఇంటర్నెట్ లో ఉన్నాయి

Checked by FACTLY5 Jul 2021IndiaTelugu
Social media posts

“మోదీ ప్రభుత్వం యొక్క పబ్లిసిటీ ఖర్చు 43 వేల కోట్లు”

FACTLY rated this: FALSE

FACTLY says: డైరెక్టరేట్ ఆఫ్ అడ్వర్టైజింగ్ & విజువల్ పబ్లిసిటీ (DAVP) అందించిన సమాచారం ప్రకారం 2002-03 నుండి 2017-18 వరకు 16 సంవత్సరాలలో సుమారు రూ. 10,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం పబ్లిసిటీ పైన ఖర్చు చేసింది. ఇందులో మోదీ మొదటి సారి ప్రధానమంత్రి అయిన 2…

Checked by FACTLY5 Jul 2021IndiaTelugu
Social media posts

“సౌదీ అరేబియా ప్రభుత్వం భగవద్గీత పుస్తకాన్ని అరబిక్ భాషలో అనువదించి ఇటీవల విడుదల చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: అరబిక్ భాషలో రచించిన ఫోటోలోని భగవద్గీత పుస్తకాన్ని ఇస్కాన్ కు చెందిన హెచ్.జి. రవనారి ప్రభు అనే భక్తుడు రచించాడు. అబూ ధాబీకి చెందిన కలిమా ఫౌండేషన్ కూడా భగవద్గీతని అరబిక్ భాషలో అనువదించి ఆ పుస్తకాన్ని 2009లో జరిగిన అబూ ధాబీ ఇంటర్నేషనల్ బ…

Checked by FACTLY5 Jul 2021IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్ విలేకరి భారత ప్రధాని నరేంద్ర మోదీ గురించి పొగుడుతూ ప్రసంగం ఇస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో నరేంద్ర మోదీని పొగుడుతూ ప్రసంగం ఇస్తున్నది భారత దేశానికి చెందిన మొటివేషనల్ స్పీకర్, హర్షవర్ధన్ జైన్. హర్షవర్ధన్ జైన్ ఈ వీడియోని 15 ఆగష్టు 2020 నాడు తన యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసారు. హర్షవర్ధన్ జైన్ పాకిస్తాన్ విలేకరి కాదు

Checked by FACTLY5 Jul 2021IndiaTelugu
Social media posts

“‘కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారాక్, రైతు బంధు దిక్కుమాలిన పథకాలు’ అని ఈటల రాజేందర్ అన్నట్టు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్త క్లిప్”

FACTLY rated this: FALSE

FACTLY says: 02 జూలై 2021 ఆంధ్రజ్యోతి పత్రికలోని పేజీ 2లో ‘గ్రేట్ ఇమ్మిగ్రెంట్స్ పురస్కారాలకు’ సంబంధించిన ఒక కథనం ప్రచురించారు. ఈ కథనం యొక్క క్లిప్ ని డిజిటల్ గా ఎడిట్ చేసి దాని స్థానంలో ఈటల రాజేందర్ ప్రభుత్వ పతకాలను విమర్శిస్తున్నట్టు ఉండే ఒక క్లిప్ ని తయార…

Checked by FACTLY2 Jul 2021IndiaKannada
Social media posts

“ಭಾರತದಿಂದ ಪರಾರಿಯಾಗಲು ನೀರವ್‌ ಮೋದಿ ಬಿಜೆಪಿ ನಾಯಕರಿಗೆ 1300 ಕೋಟಿ ಲಂಚ ನೀಡಿದ್ದಾಗಿ ಲಂಡನ್ ನ್ಯಾಯಾಲಯದಲ್ಲಿ ಹೇಳಿಕೆ ನೀಡಿದ್ದಾರೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ನೀರವ್ ಮೋದಿಯ ಕುರಿತು ಲಂಡನ್‌ ನ್ಯಾಯಾಲಯದ ವಿಚಾರಣೆಗಳು ಮತ್ತು ಅವರ ಇರುವಿಕೆಯ ಅನೇಕ ಸುದ್ದಿಗಳು ವರದಿಯಾಗಿದೆ. ಆದರೆ ಈ ಯಾವುದೇ ಸುದ್ದಿಗಳಲ್ಲಿ ನೀರವ್ ಮೋದಿ ನೀಡಿದ್ದಾರೆ ಎಂದು ಹೇಳಲಾದ ಈ ರೀತಿಯಾದ ಹೇಳಿಕೆಯ ಕುರಿತು ಯಾವುದೆ ಉಲ್ಲೇಖವಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ, ಪೋಸ್ಟ್‌‌ನಲ್ಲಿ ಮಾಡಿದ ಪ್ರತಿಪ…

Checked by FACTLY2 Jul 2021IndiaTelugu
Social media posts

“2017 వరకు ఉత్తర్ ప్రదేశ్ లో 12 మెడికల్ కాలేజీలు ఉండేవి, యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యాక 4 ఏళ్లలో 30 కట్టించాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2017 లో యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉత్తర్ ప్రదేశ్ లో మొత్తం 45 మెడికల్ కాలేజీలు పని చేస్తున్నాయి, 2017 నాటికే ఇంకా అదనపు 11 కాలేజీలు కేంద్ర ప్రభుత్వానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నవి ఉన్నాయి. ఫిబ్రవరి 2021 నాటికి ఉత్తర్ ప్రద…

Checked by FACTLY2 Jul 2021IndiaTelugu
Social media posts

“24 డిసెంబర్ 1809న ప్రారంభమైన ప్రపంచంలోని మొదటి రైలు వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఒక నిశ్శబ్ద చిత్రం ‘అవర్ హాస్పిటాలిటీ’ (1923) నుండి తీసింది. ఇది పీరియడ్ కామెడీ, 1830 లలో సెట్ చేయబడింది. ఈ చిత్రంలో కీటన్ ఆ టైం లో రైలులో ప్రయాణం చేసింది అందులో కనబడుతుంది. పట్టాలపై నడిపించిన మొదటి స్టీమ్ లోకోమోటివ్ 21 ఫిబ్ర…

Checked by FACTLY2 Jul 2021IndiaKannada
Social media posts

“ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ್ ಮಂದಿರದಿಂದ ಗಂಗಾನದಿಯವರೆಗೂ ನಿರ್ಮಿಸಿದ ದಾರಿಗಾಗಿ 80 ಮುಸ್ಲಿಂ ಮನೆಗಳನ್ನು ಒಡೆದು ಹಾಕಿದಾಗ 45 ದೇವಸ್ಥಾನಗಳು ಕಂಡಿವೆ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ್ ದೇವಾಲಯ ಕಾರಿಡಾರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್‌ಗಾಗಿ ಅಸಲಿಗೆ ಮುಸ್ಲಿಂ ಮನೆಗಳನ್ನು ಒಡೆದು ಹಾಕಿಲ್ಲ. ಆ ಪ್ರದೇಶದಲ್ಲಿ ಕೇವಲ ಹಿಂದುಗಳ ಮನೆಗಳು ಮಾತ್ರ ಇವೆ. ಅವರ ಮನೆಗಳು ಹೊಡೆದುಹಾಕಿದಾಗ ಪ್ರಾಚೀನ ದೇವಾಲಯಗಳು ಕಂಡುಬಂದಿವೆ. ಕಾಶಿ ವಿಶ್ವನಾಥ ದೇವಾಲಯದ ಕಾರಿಡಾರ್ ಪ್ರಾಜೆಕ್ಟ್ ಕೊರೊನಾ ಎ…

Checked by FACTLY2 Jul 2021IndiaTelugu
Social media posts

“భరూచ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సినిమాను తలపించేలా ఢిల్లీ అల్లర్ల నిందితుడు సిరాజ్ మహమ్మద్ అన్వర్ ని అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని ఘటన గుజరాత్ రాష్ట్రంలోని అమరపుర గ్రామంలో 27 జూన్ 2021 నాడు చోటుచేసుకుంది. దొంగతనాలు మరియు అత్యాచార కేసులలో నిందితుడైన కిషోర్ లుహార్ ని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు మఫ్టీలో వచ్చి అరెస్ట్ చేస్తున్న దృశ్యాలివి. భరూచ్ క్రైమ్ బ్రాంచ్…

Checked by FACTLY2 Jul 2021IndiaKannada
Social media posts

“ಜಮ್ಮು ಮತ್ತು ಕಾಶ್ಮೀರದಲ್ಲಿ ರೋಹಿಂಗ್ಯಾಗಳ ಅಕ್ರಮ ಗುಡಿಸಲುಗಳನ್ನು ಅಧಿಕಾರಿಗಳು ನೆಲಸಮಗೊಳಿಸುವ ದೃಶ್ಯ..”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ಜಮ್ಮು ಮತ್ತು ಕಾಶ್ಮೀರದ ಕೆರೆಗಳು ಮತ್ತು ಜಲಮಾರ್ಗ ಅಭಿವೃದ್ದಿ ಪ್ರಾಧಿಕಾರ (LAWDA)ವು ದಾಲ್‌ ಸರೋವರದ ತೀರದಲ್ಲಿ ಅಕ್ರಮವಾಗಿ ನೆಲೆಸಿದ್ದವರ ಗುಡಿಸಲುಗಳನ್ನು ನೆಲಸಮ ಮಾಡಿದೆ ಎಂದು ಕಾಶ್ಮೀರದ ಸ್ಥಳೀಯ ಸುದ್ದಿ ಸಂಸ್ಥೆಗಳು ವರದಿ ಮಾಡಿವೆ. ಆದರೆ, ಯಾವುದೇ ವರದಿಯು ಇದು ರೋಹಿಂಗ್ಯಾಗಳ ಗುಡಿಸ…

Checked by FACTLY2 Jul 2021IndiaTelugu
Social media posts

“తిరిగి మళ్ళీ మోదీయే అధికారంలోకి వస్తాడని అన్నందుకు ఒక వ్యక్తి పొరుగువారిని చంపేశాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: తిరిగి మళ్ళీ మోదీ అధికారంలోకి వస్తాడని అన్నందుకు ఒక వ్యక్తి పొరుగువారిని చంపాడని చెప్తూ ఎటువంటి వార్తా కథనాలుగాని లేక మరే ఇతర సమాచారం లేదు. ఈ ఫోటో 2018లో ఇండోనేసియాలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటావని తరచూ అడుగుతున్న పక్కింటి మహిళని ఒక …

Checked by FACTLY2 Jul 2021IndiaTelugu
Social media posts

“ఇండియా అనే పేరు స్వాతంత్ర్యం తరువాత బ్రిటీష్ వారు పెట్టారు, దాని అర్ధం ‘Independent Nation Declared In August’”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇండియా అనే పదం ఇండస్ నుండి వచ్చింది, సంస్కృతంలో సింధు అని పిలవబడుతుంది. సుమారు 2500 సంవత్సరాల క్రితం నార్త్-వెస్ట్ నుండి వచ్చిన ఇరానియన్లు మరియు గ్రీకులు ఇండస్ నదితో పరిచయం కలిగి ఉన్నారు, ఈ నదిని వాళ్ళు హిండోస్ లేదా ఇండోస్ అని పిలిచే వా…

Checked by FACTLY2 Jul 2021India
Social media posts

“Photo of a giant frozen elephant mountain”

FACTLY rated this: FALSE

FACTLY says: The photo shows an artwork created by a Polish-based artist, Mirekis. Mirekis created this image by combining different images available on the internet

Checked by FACTLY1 Jul 2021IndiaTelugu
Social media posts

“ఢిల్లీలో జరిగిన ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశంలో ఎంపీ సంజయ్ సింగ్ తన పార్టీ ఎమ్మెల్యే నీ బూటుతో కొడుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న ఘటన 2019లో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన బీజేపీ సమావేశంలో జరిగింది. బీజేపీ ఎంపీ శరద్ త్రిపాఠి తన పార్టీ ఎమ్మెల్యే రాకేశ్ సింగ్ తో వాదనకు దిగుతూ కొట్టుకుంటున్న దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నిర్మ…

Checked by FACTLY1 Jul 2021IndiaTelugu
Social media posts

“రెడ్లు, ముస్లింల ఓట్లు నాకు అవసరం లేదు – ఈటల రాజేందర్”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈటల రాజేందర్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు వార్తా సంస్థలు ఏవీ కూడా రిపోర్ట్ చేయలేదు. ఈ న్యూస్ పేపర్ క్లిప్ పూర్తి వెర్షన్ ప్రకారం ఈ కథనం ఆంధ్రజ్యోతి దినపత్రికలో 29 జూన్ 2021న ప్రచురించినట్టు ఉంది, కాని నిజానికి ఆంధ్రజ్యోతి పత్రికలో 29 జూన్ 2021న ఈటల రాజే…

Checked by FACTLY1 Jul 2021IndiaTelugu
Social media posts

“భారత సైన్యం త్రిశూల ఆకారాన్ని నిర్మిస్తూ ఆకాశంలో పరేడ్ నిర్వహిస్తున్న దృశ్యం”

FACTLY rated this: MISLEADING

FACTLY says: భారత రాజధాని న్యూ ఢిల్లీలో జరిగిన అనేక గణతంత్ర దినోత్సవ వేడుకలలో భారత వైమానిక దళం ఆకాశంలో త్రిశూల ఆకారాన్ని నిర్మిస్తూ విన్యాసాలు నిర్వహించింది. కాని, భారత వైమానిక దళం నిర్మించిన త్రిశూల ఆకార దృశ్యాలు పోస్టులో షేర్ చేసిన ఫోటోతో పోలి ల…