Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY7 Jun 2021IndiaTelugu
Social media posts

“కరీంనగర్ లో వింత శబ్దాలు చేస్తున్న పాము వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకి కరీంనగర్ కి ఎటువంటి సంబంధంలేదు. ఈ వీడియో నెల క్రితమే యూట్యూబ్ లో అప్లోడ్ చేయబడి ఉంది. ఈ వీడియో కరీంనగర్ లోని వెలిచాలలో జరిగిన ఘటనగా ఒక ఆకతాయి సోషల్ మీడియాలో షేర్ చేసాడని, అతనికి విచారిస్తున్నామని అక్కడి ఎస్సై వివేక్ తెలిపి…

Checked by FACTLY7 Jun 2021IndiaTelugu
Social media posts

“నరేంద్ర మోదీ ప్రభుత్వం డీజిల్, పెట్రోల్ మరియు నిత్యావసర సరుకుల ధరలని పెంచుతున్నారన్న కోపంతో కొందరు మహిళలు ఒక బీజేపీ ఎమ్మెల్యేని చెప్పులతో దాడి చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలలో కనిపిస్తున్న ఘటన 2018లో ఉత్తరప్రదేశ్ రాష్రంలోని అమ్రోహ జిల్లాలో జరిగింది. అమ్రోహ జిల్లా పాటై ఖాల్స గ్రామనికి చెందిన బీజేపీ మహిళా కార్యకర్తలు, తమ గ్రామంలో రేషన్ సరఫరా పై జరుగుతున్న అక్రమాలని మంత్రులకు వివరించేందుకు జిల్లా కలెక్టరేట్…

Checked by FACTLY7 Jun 2021IndiaOther languages
Social media posts

“Tata Motors contest gives people a chance to win Tata Safari”

FACTLY rated this: FALSE

FACTLY says: Facebook and Twitter posts from the official accounts of ‘Tata Motors Cars’ state that ‘certain posts in the guise of contests and free merchandise from Tata Motors are being circulated with malicious intent of enabling…

Checked by FACTLY6 Jun 2021IndiaTelugu
Social media posts

“childeal.in వెబ్ సైట్ ద్వారా ఆనందయ్య మందును బుక్ చేసుకునేలా ప్రభుత్వం ఏర్పాటు”

FACTLY rated this: FALSE

FACTLY says: Childeal.in అనే వెబ్ సైట్ ఓపెన్ చేయటానికి ప్రయత్నించినప్పుడు ఇది ఒక స్పామ్ వెబ్ సైట్ అని తెలుస్తుంది. ఎందుకంటే అందులో ఆనందయ్య మందుకు సంబంధించి ఎటువంటి సమాచారం లభించలేదు. దానితో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తమ ఫాక్ట్ చెక్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా …

Checked by FACTLY6 Jun 2021IndiaOther languages
Social media posts

“Real photograph of Jhansi Rani Lakshmibai taken 159 years ago”

FACTLY rated this: FALSE

FACTLY says: A blog post says that the photograph is not that of Jhansi Ki Rani. It is also substantiated through various videos and several news articles. Though there is a dispute regarding the presence of an actual photograph of …

Checked by FACTLY5 Jun 2021IndiaTelugu
Social media posts

“ఇస్రో ఎక్కడి నుంచైనా ఏ దేశ ప్రత్యక్ష రేడియో అయినా వినడానికి ఒక పోర్టల్ (రేడియో గార్డెన్) ను అభివృద్ది చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: రేడియో గార్డెన్ అనే పోర్టల్ ట్రాన్స్ నేషనల్ రేడియో ఎన్ కౌంటర్స్ (టిఆర్ఈ) వారి రీసెర్చ్ ప్రాజెక్ట్ ద్వారా ఏర్పాటు కాబడ్డది. టిఆర్ఈ అనేది ‘నెదర్లాండ్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ సౌండ్ అండ్ విజన్’ వారి ప్రాజెక్ట్. ఒక ఎగ్జిబిషన్ ప్రాజెక్ట్ గా 2016లో స్టూడియో పుకీ మరియు మో…

Checked by FACTLY4 Jun 2021IndiaTelugu
Social media posts

“శిశు సంక్షేమ శాఖ కరోనా వైరస్ నుండి పిల్లలను రక్షించుకునేందుకు తల్లిదండ్రులకి జారి చేసిన మార్గదర్శకాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన మార్గదర్శకాలని శిశు సంక్షేమ శాఖ ప్రకటించలేదు. కరోనా వైరస్ థర్డ్ వేవ్ పిల్లల పై ప్రభావం చూపుతుందని కొంత మంది హెచ్చరిస్తుండడంతో, పిల్లలని కరోనా వైరస్ మహమ్మారి నుండి రక్షించుకునేందుకు త్వరలో కొత్త మార్గదర్శకాలను జారీ చేయనున్న…

Checked by FACTLY4 Jun 2021IndiaTelugu
Social media posts

“‘గాంధీ ఫోటోలు తొలగించాలి. గాడ్సేకు థాంక్స్’, అని వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2019 లో ఐఏఎస్ అధికారి నిధి చౌదరి ఆ వ్యాఖ్యలు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చేసింది. అయితే, ఆ వ్యాఖ్యలు తను వ్యంగ్యంగా చేసింది. సోషల్ మీడియాలో చాలా మంది గాంధీ గురించి తప్పుగా రాస్తున్నారని, వాటిని గాంధీ చూడకుండా చేసినందుకు గాడ్సే కి థాంక్స్ చ…

Checked by FACTLY4 Jun 2021IndiaTelugu
Social media posts

“జనరల్ టికెట్ తీసుకుని రిజర్వేషన్ కంపార్ట్మెంట్‌లో ఎక్కినందుకు దక్షిణ ఆఫ్రికాలో మహాత్మా గాంధీ ని రైలు నుండి టికెట్ కలెక్టర్ దింపేసాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: 1893 లో డర్బన్ నుంచి ప్రిటోరియా కి రైలు లో వెళ్తున్నప్పుడు గాంధీ కూర్చున్న కంపార్ట్మెంట్ ‘తెల్ల జాతి’ వారిదని, ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నా కూడా గాంధీని పీటర్‌మరిట్జ్‌బర్గ్ స్టేషన్ లో రైలు నుండి దింపేసారు. జాతి వివక్ష కారణంగా ఆ ఘటన జరిగింది; ఫస్ట్ క్ల…

Checked by FACTLY3 Jun 2021IndiaTelugu
Social media posts

“జాతీయ గీతం పాడేటప్పుడు సెల్యూట్ చేయని వరంగల్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్”

FACTLY rated this: FALSE

FACTLY says: న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చిన ఫోటోలలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ జాతీయ జెండాకు సెల్యూట్ చేసినట్టే వచ్చింది. టీ న్యూస్ తెలుగు వారు యు ట్యూబ్ లో అప్లోడ్ చేసిన వీడియోలో జెండా వందనం జరగబోతున్న సమయం ముందు డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్ అక్కడికి నడిచి…

Checked by FACTLY3 Jun 2021IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ల ధరలని వంద రూపాయిలు తగ్గించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: వాణిజ్య ప్రయోజనాల కోసం ఉపయోగించే కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ల ధరలని మాత్రమే కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. డొమెస్టిక్ (ఇంట్లో ఉపయోగించే) గ్యాస్ సిలిండర్ల ధరలలో ప్రభుత్వం ఎటువంటి మార్పు చేయలేదు.

Checked by FACTLY2 Jun 2021IndiaTelugu
Social media posts

“యోగీ ప్రభుత్వం రాష్ట్ర ఆదాయాన్ని 2.5 నుండి 5 లక్షల కోట్లకు పెంచింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: రాష్ట్ర మొత్తం ఆదాయం అంటే రాష్ట్ర సొంత పన్ను ఆదాయం, రాష్ట్ర సొంత పన్నేతర ఆదాయం, కేంద్ర పన్నులలో వాటా, కేంద్రం నుండి గ్రాంట్లకు సమానం. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వానికి సంభందించి రాష్ట్ర మొత్తం ఆదాయం 2017-2018 లో 2,78,775 కోట్లు, 2021-2022 (Budget E…

Checked by FACTLY2 Jun 2021IndiaTelugu
Social media posts

“హాస్పిటల్ లో అడ్మిట్ అయిన రోగిని ఒక పావురం పరామర్శిస్తున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోని గ్రీస్ దేశంలోని ఒక హాస్పిటల్ లో తీసారు. ఈ ఫోటోని లోనిస్ ప్రోటోనోటారియోస్ అనే వ్యక్తి 19 అక్టోబర్ 2013 నాడు తీసినట్టు తెలిసింది. ప్రోటోనోటారియోస్ తండ్రి, ఫోటోలో నిద్రిస్తూ కనిపిస్తున్న వ్యక్తి ఒకే హాస్పిటల్ వార్డ్ రూమ్ …