Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY25 May 2021IndiaTelugu
Social media posts

“‘ఆయుర్వేద వైద్యులు నెల్లూరు ఆనందయ్యకు Z కేటగిరి భద్రత కల్పిస్తున్నట్లు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆదేశాలు’”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆనందయ్యకు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు Z కేటగిరి సెక్యూరిటీ కల్పించాలని ఆదేశించాడన్నది కేవలం కల్పిత వార్త మాత్రమే. సెక్యూరిటీ అనేది ఉప రాష్ట్రపతి పరిధిలోని అంశం కాదు, ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం. కాకపోతే ప్రస్తుత పరిస్థితుల…

Checked by FACTLY24 May 2021IndiaTelugu
Social media posts

“‘ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కరోనా సేవలందిస్తూ మృతి చెందిన వైద్యులలో కేవలం ముస్లింలకు మాత్రమే పరిహారం అందిస్తుంది’”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వం ఏప్రిల్ 2020లోనే కరోనా సేవలందిస్తూ చనిపోయిన డాక్టర్స్, హెల్త్ కేర్ వర్కర్స్ మరియు మునిసిపల్ సిబ్బందికి కోటి రూపాయల పరిహారం అందిస్తుందని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కరోనా సేవలందిస్తూ చనిపోయిన డాక్టర్స్ మ…

Checked by FACTLY24 May 2021IndiaTelugu
Social media posts

“భారత ప్రధాని నరేంద్ర మోదీని అవమానిస్తూ న్యూ యార్క్ టైమ్స్, టైమ్ మ్యాగజైన్ పబ్లిష్ చేసిన కథనాల ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటోలు ఎడిట్ చేయబడినవి. న్యూయార్క్ టైమ్స్ పత్రిక కు సంబంధించి షేర్ చేసిన మొదటి ఫోటో, ‘The Daily New York Times’ అనే పేరుతో రూపొందించిన ఒక పేరడీ ట్విట్టర్ హేండిల్ షేర్ చేసింది. ఈ ఫోటోని కేవలం పరిహాసం (సటైర్) కోసం ర…

Checked by FACTLY24 May 2021IndiaTelugu
Social media posts

“‘యోగీ ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే కుట్రతో గంగా తీరంలో పాతిపెట్టిన శవాలను తవ్వితీసి గంగానది లో వదిలేసిన నవీద్ అలాం అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు’”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఉత్తరప్రదేశ్ లో గంగా నదిలో కరోనాతో చనిపోయిన వారి మృతదేహాలను నవీద్ ఆలం అనే అంబులెన్స్ డ్రైవర్ పడేస్తునట్టు గానీ, ఈ కారణంతో అతనిని ఉత్తప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగాని చెప్పే ఎటువంటి వార్తా కథనాలు లేవు. ఇది కేవలం ఒక కల్పిత వార్త మాత్రమే…

Checked by FACTLY23 May 2021IndiaTelugu
Social media posts

“ఇజ్రాయిల్ తో జరుగుతున్న యుద్ధానికి సంబంధించి భారతీయ ముస్లింలు తెలుపుతున్న మద్దతు తమకు అక్కర్లేదని పాలస్తీనా ప్రభుత్వం ట్వీట్ చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పాలస్తీనా ప్రభుత్వ అధికారిక ట్విట్టర్ హేండిల్ ‘State of Palestine’, భారతీయ ముస్లింల గురించి ప్రస్తావిస్తూ ఇటీవల ఎటువంటి ట్వీట్ పెట్టలేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిటింగ్ అప్లికేషన్ ద్వారా రూపొందించింది

Checked by FACTLY23 May 2021IndiaTelugu
Social media posts

“కేరళలో రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న వాయనాడ్ ప్రాంతంలో పాలస్తీనాకి అనుకూలంగా జరిగిన నిరసనలకి సంబంధించిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఖతార్ లోని ‘ఇమామ్ ముహమ్మద్ బిన్ అబ్దుల్వాహాబ్’ మసీదు దగ్గర వివిధ దేశాలకు చెందిన ప్రజలు పాలస్తీనాకి మద్దతుగా నినాదాలు చేస్తూ నిరసనలు చేసిన సంఘటనకు సంబంధించింది. ఈ నిరసలకు సంబంధించి అనేక వార్తా సంస్థలు కథనాలను ప్రచురించాయి. ఈ వీ…

Checked by FACTLY22 May 2021IndiaTelugu
Social media posts

“మోదీ వీరభక్తుడు తిండి అక్కర్లేదు మందిర్ మాత్రమే కావాలని అన్న వ్యక్తి ఆక్సిజన్ దొరకక లక్నోలో చనిపోయాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫొటోలోని వ్యక్తి (జితేంద్ర గుప్తా) ఇతర ఫాక్ట్-చెకింగ్ సంస్థలతో స్వయంగా మాట్లాడుతూ తాను ఆరోగ్యంగా ఉన్నానని, తనపై ఫేస్బుక్, ట్విట్టర్ లో జరుగుతున్నవి తప్పుడు వార్తలు అని స్పష్టతను ఇచ్చాడు

Checked by FACTLY21 May 2021IndiaOther languages
Social media posts

“Cairo Tower lit up with Palestinian flag”

FACTLY rated this: FALSE

FACTLY says: Cairo tower was not lit up with Palestinian flag colours. This image is actually a digitally edited version of an image of Cairo tower adorned with LED bulbs by Bulb America

Checked by FACTLY21 May 2021IndiaTelugu
Social media posts

“ఇజ్రాయిల్ క్షిపణి నిరోధక టెక్నాలజీ, పాలస్తీనా రాకెట్లని గాల్లోనే ధ్వంసం చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ పోస్టులో షేర్ చేసింది Arma 3 వీడియో గేమ్ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి రూపొందించిన సిములేషన్ వీడియో అని తెలిసింది. ఈ వీడియోకి ఇజ్రాయిల్ ఐరన్ డోమ్ క్షిపణి నిరోధక టెక్నాలజీకి ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY21 May 2021IndiaKannada
Social media posts

“ವಿಧಾನಸಭಾ ಚುನಾವಣಾ ಫಲಿತಾಂಶ ಘೋಷಣೆಯ ನಂತರ ಟಿಎಂಸಿ ಬೆಂಬಲಿಗರು ಪೊಲೀಸರ ಮೇಲೆ ಹಲ್ಲೆ ನಡೆಸಿದ ವಿಡಿಯೋ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಒಡಿಶಾದ ಭದ್ರಾಕ್ ಜಿಲ್ಲೆಯ ಹಳ್ಳಿಯ ಸ್ಥಳೀಯ ನಿವಾಸಿಗಳು ಪೊಲೀಸರ ಮೇಲೆ ಹಲ್ಲೆ ನಡೆಸಿದ ವಿಡಿಯೋ ಇದಾಗಿದೆ. ವಿಚಾರಣೆ ಸಮಯದಲ್ಲಿ “ಪೊಲೀಸರು ಹಳ್ಳಿಯ ನಿವಾಸಿಯೊಬ್ಬರ ಮೇಲೆ ಹಲ್ಲೆ ನಡೆಸಿದ್ದರಿಂದ, ಆತ ಆತ್ಮಹತ್ಯೆ ಮಾಡಿಕೊಂಡಿದ್ದ. ಇದರಿಂದ ಆಕ್ರೋಶಗೊಂಡ ಸ್ಥಳೀಯರು ಪೊಲೀಸರ ಮೇಲೆ ಹಲ್ಲೆ ನಡೆಸಿ…

Checked by FACTLY21 May 2021India
Social media posts

“Video of Palestinians posing as ‘corpses’ for media”

FACTLY rated this: FALSE

FACTLY says: A video with the same visuals was uploaded on YouTube on 28 October 2013 by Al-Badeel Newspaper claiming it to be from demonstrations by students at Al-Azhar University in Cairo, Egypt. There are news articles published…

Checked by FACTLY21 May 2021IndiaTelugu
Social media posts

“ఆర్ధిక ఇబ్బందుల కారణంగా గోరఖ్‌పూర్ లోని గీతా ప్రెస్ మూసివేయబోతున్నట్టు ‘Zee News’ సంస్థ ఇటీవల రిపోర్ట్ చేసింది”

FACTLY rated this: FALSE

FACTLY says: గోరఖ్‌పూర్ నగరానికి చెందిన గీతా ప్రెస్ సంస్థ, ఆర్ధిక ఇబ్బందుల కారణంగా త్వరలో మూసివేయబోతున్నట్టు ‘Zee News’ ఛానల్ ఆగష్టు 2015 లో రిపోర్ట్ చేసింది. అయితే, ఈ వార్త తప్పని గీతా ప్రెస్ సంస్థ అప్పుడే స్పష్టం చేసింది. తమ సంస్థ ఎటువంటి ఆర్ధిక ఇబ్బందుల్ల…

Checked by FACTLY20 May 2021IndiaTelugu
Social media posts

“మే 20వ తేదీ నుండి లాక్ డౌన్ టైమింగ్స్ లో మార్పులు ప్రకటించిన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం”

FACTLY rated this: FALSE

FACTLY says: సోమవారం (17 మే 2021) కోవిడ్ పై జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లాక్ డౌన్ టైమింగ్స్ లో మార్పులు లేకుండా లాక్ డౌన్ నెలాఖరు వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు న్యూస్ ఆర్టికల్స్ లో వచ్చింది

Checked by FACTLY20 May 2021IndiaTelugu
Social media posts

“ఇజ్రాయిల్ సైన్యం పాలస్తీనా ప్రజలపై దాడులు చేస్తున్న వీడియోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇవి ఇజ్రాయిల్ – పాలస్తీనా కి చెందిన పాత వీడియోలు, ఒక వీడియో 2012లో జరిగిన ఘటనకి సంబంధించింది కాగా మరొకటి 2018లో జరిగిన ఘటనది. ఈ వీడియోలకి ప్రస్తుతం ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా మధ్యలో జరుగుతున్న ఘర్షణలకి ఎటువంటి సంబంధంలేదు