Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY21 Apr 2021IndiaTelugu
Social media posts

“తాజాగా తెలంగాణ ప్రభుత్వం విధించిన రాత్రి కర్ఫ్యూలో బయటికి వచ్చినందుకు పోలీసులు ఒకతన్ని కొడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియో పాతది. గత సంవత్సరం మార్చి నెలలో కూడా ఇదే వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్టు తెలిసింది. వీడియో తాజాగా విధించిన రాత్రి కర్ఫ్యూ కి సంబంధించింది కాదు

Checked by FACTLY21 Apr 2021IndiaTelugu
Social media posts

“భారత దేశంలో ప్రజలు వైద్యం అందక ఆక్సిజన్ సిలెండర్లని చేత పట్టుకొని ప్రాణాల కోసం పోరాటం చేస్తున్న ప్రస్తుత దృశ్యాలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటో, బంగ్లాదేశ్ లోని బరిశాల్ నగరానికి చెందినది. ఒక వ్యక్తి, తన తల్లి ఆక్సిజన్ సిలిండర్ ని భుజానికి తగిలించుకుని, ఆమెని ఆసుపత్రికి తీసుకెళ్తున్నప్పుడు తీసినది. మరొక ఫోటో, 2018లో ఉత్తరప్రదేశ్ ఆగ్రా మెడికల్ కాలేజీ ఆ…

Checked by FACTLY21 Apr 2021IndiaTelugu
Social media posts

“భారత ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ని నియంత్రించగల సమర్ధుడని పొగుడుతూ ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కరోనా నియంత్రణకు సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీని పొగుడుతూ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి న్యూస్ ఆర్టికల్స్, మీడియా చానల్స్ రిపోర్ట్ చేయలేదు. బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేస్తూ తన అధికారిక ట్విట్టర్ అకౌం…

Checked by FACTLY20 Apr 2021IndiaTelugu
Social media posts

“కోవిడ్ వాక్సిన్ తీసుకున్న తర్వాత పదిహేను రోజుల లోపు టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందని, అందుకే కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని’ చెప్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: అమెరికాకి చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (CDC) చెప్తున్నదాని ప్రకారం వాక్సిన్ తీసుకున్న పదిహేను రోజుల లోపే టెస్ట్ పాజిటివ్ వస్తుందనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాకపోతే సాధారణంగా వాక్సిన్ తీసుకున్న తరవాత శరీరంలో ర…

Checked by FACTLY20 Apr 2021IndiaTelugu
Social media posts

“ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిని తెలియచేస్తున్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో ఉన్న ఫోటో తీసింది మహారాష్ట్ర లోని నాగ్ పూర్ ప్రభుత్వ ఆసుపత్రి లో. ఈ ఫోటోకు ఆంధ్ర ప్రదేశ్ కు ఎటువంటి సంబంధం లేదు

Checked by FACTLY19 Apr 2021IndiaTelugu
Social media posts

“కోవిడ్-19 వైరస్ గంగానదిలో జీవించగలిగే అవకాశాల్లేవు. అందుకే, లక్షలాది మంది నదిలో స్నానం చేసినా, కుంభమేళాలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కోవిడ్-19 వైరస్ గంగానదిలో జీవించగలిగే అవకాశాల్లేవని చెప్పటానికి ఇప్పటివరకైతే ఎటువంటి శాస్త్రీయమైన ఆధారాలు లేవు. అంతేకాదు, కుంభమేళాలో కరోనా కేసులు తక్కువగా ఉన్నాయని, దానికి కారణం గంగా జాలానికి ఉన్న రోగ నిరోధక శక్తి అని కూడా చెప్పలేమ…

Checked by FACTLY19 Apr 2021IndiaTelugu
Social media posts

“మహారాష్ట్రలో అంబులెన్స్ లోనే కోవిడ్-19 ట్రీట్మెంట్ ఇస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియో మహారాష్ట్ర కి సంబంధించినది కాదు. వీడియోలో కనిపిస్తున్నది గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌ సివిల్ హాస్పిటల్

Checked by FACTLY19 Apr 2021IndiaTelugu
Social media posts

“అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ మరియు ఇతర సాధువులు మాస్కులు ధరించకుండా ప్రస్తుత కుంభమేళాలో పాలుగొంటున్న ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: రెండు ఫోటోలు ప్రస్తుత 2021 కుంభమేళాలోవి కాదు. మొదటి ఫోటో (అమిత్ షా, యోగి ఆదిత్యనాథ్ ఉన్న ఫోటో) 2019 ప్రయాగరాజ్ కుంభమేళాలో తీశారు. రెండొవ ఫోటో కూడా కుంభమేళాలో 2013 లో తీసింది

Checked by FACTLY19 Apr 2021IndiaTelugu
Social media posts

“ఇప్పుడు జరుగుతున్న కుంభమేళలో పెద్ద సంఖ్యలో సాధువులు ఒకే చోట ఉన్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 2019 నుండే ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. ప్రస్తుతం హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళకి పెద్ద సంఖ్యలో సాధువులు పాల్గొన్నప్పటికీ, ఈ వీడియో ఇప్పుడు హరిద్వార్ లో జరుగుతున్న కుంభమేళకి సంబంధించింది కాదు

Checked by FACTLY19 Apr 2021IndiaTelugu
Social media posts

“మహారాష్ట్ర మరియు గుంటూరు GGH హాస్పిటల్ లో పెద్ద సంఖ్యలో మృతదేహాలు ఉన్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో కనిపిస్తున్నది ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పుర్‌లోని అంబేద్కర్ ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలోని మృతదేహాలు. ఈ వీడియో రాయ్‌పుర్‌లోని అంబేద్కర్ ప్రభుత్వ హాస్పిటల్ కి సంబంధించిందని తెలుపుతూ పలు వార్తా సంస్థలు కూడా ప్రచురించాయి. ఈ వీడియోకి మహ…

Checked by FACTLY16 Apr 2021IndiaTelugu
Social media posts

“కోవిడ్-19 వల్ల చనిపోయిన వారి మృతదేహాలతో నిండిపోయిన హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియో హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి సంబంధించింది కాదు. వీడియోలో ఉన్నది ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని రాయ్‌పుర్‌లో ఉన్న అంబేద్కర్ ప్రభుత్వ ఆసుపత్రి

Checked by FACTLY16 Apr 2021IndiaTelugu
Social media posts

“3,200 సంవత్సరాల నాటి నరసింహస్వామి విగ్రహం దక్షిణ టర్కిష్- సిరియా సరిహద్దు తవ్వకాలలో బయటబడింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో కనిపిస్తున్న విగ్రహం, ఇండోనేషియా కుటా బీచ్ సమీపంలో ఉన్న ‘Pura Dalem & Pura Penataran Desa Adat Kuta’ హిందూ దేవాలయంలో నిర్మించబడినది. ఈ విగ్రహం దక్షిణ టర్కిష్- సిరియా సరిహద్దు తోవ్వకలలో బయటపడినది కాదు