Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Apr 2021IndiaTelugu
Social media posts

“ఇక‌పై ఇంటింటికీ వెళ్లి కోవిడ్ టీకాల పంపిణీ మరియు 45 ఏళ్లకు త‌క్కువ వ‌య‌స్సు ఉన్నవారికి కూడా టీకా”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 45 ఏళ్లలోపు వారికి కోవిడ్-19 టీకాలు వేయడానికి కేంద్రం సన్నాహాలు చేస్తోందని కేంద్ర రసాయన, ఎరువుల శాఖ మంత్రి డి. వి. సదానంద గౌడ తెలిపారని కొన్ని పత్రికలు ప్రచురించాయి, ఐతే ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకైతే ఎటువంటి అధికారిక ప్రకటన …

Checked by FACTLY16 Apr 2021IndiaTelugu
Social media posts

“మూడు కళ్ళతో పుట్టిన హిమాలయ యోగి ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ ఫోటో ఎడిట్ చేయబడినది. ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ వ్యక్తికి మూడు కళ్ళు ఉన్నట్టు ఫోటోని రూపొందించారు

Checked by FACTLY16 Apr 2021IndiaTelugu
Social media posts

“మహారాష్ట్రలోని నాగపూర్ లో పండించిన క్యాబేజీలో ఒక ప్రమాదకర విష పురుగుని గుర్తించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: క్యాబేజీలో ఒక ప్రత్యేక సన్నని విష పురుగును గుర్తించినట్టు ఎటువంటి సమాచారం లేదు. సాధారణంగా క్యాబేజీ లేదా ఇతర కూరగయలు టేప్‌వార్మ్ వంటి పారాసైట్స్ భారిన పడుతుంటాయి. ఇలా పారాసైట్స్ భారిన పడిన కూరగాయలను సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల అవి మ…

Checked by FACTLY16 Apr 2021IndiaTelugu
Social media posts

“నరేంద్ర మోదీ మీద ప్రేమతో ఇండోనేషియా అధినేత తన మనవడికి ‘శ్రీ నరేంద్ర’ అనే పేరు పెట్టుకున్నాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: నరేంద్ర మోదీ మీద ప్రేమతో తన మనవడికి ‘శ్రీ నరేంద్ర’ అనే పేరుని పెట్టినట్టు ఇండోనేషియా అధ్యక్షుడు ఎక్కడా చెప్పలేదు, దానికి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. 2018 లో ప్రధాని మోదీ ఇండోనేషియా వెళ్ళినప్పుడు, ఒక ఈవెంట్ లో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో …

Checked by FACTLY16 Apr 2021IndiaTelugu
Social media posts

“ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అధిత్యనాథ్ ప్రైవేటు విద్యా సంస్థల్లో SC, ST లకు ఉచితంగా ప్రవేశాలు పొందే వ్యవస్థను రద్దు చేసాడు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేటు విద్యాసంస్థల్లో SC, ST విద్యార్థులకు ఉచిత అడ్మిషన్ పద్ధతి రద్దు చేయలేదు. ప్రైవేటు విద్యాసంస్థలు నకిలీ SC, ST సర్టిఫికెట్స్ సమర్పించి ప్రభుత్వం నుండి అక్రమంగా అడ్మిషన్ ఫీజు వసూలు చేస్తుండడంతో ఈ పద్ధతి స్థానంలో ఫీజు రీయ…

Checked by FACTLY15 Apr 2021IndiaTelugu
Social media posts

“రాహుల్ గాంధీ, మసీదులో చేతులు జోడించి నమస్కరించి, హిందూ దేవాలయంలో నమాజ్ చేస్తున్న ఫోటోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్టులో షేర్ చేసిన మొదటి ఫోటో, రాహుల్ గాంధీ 2016లో బరేలి లోని దర్గా-ఇ-అలా-హజ్రత్ ని సందర్శించినప్పుడు తీసినది. పోస్టులో షేర్ చేసిన మరొక ఫోటో, రాహుల్ గాంధీ గ్వాలియర్ లోని అచలేశ్వర మహాదేవ దేవాలయంలో అర్చకుడు ఇచ్చిన ప్రసాదాన్ని తింటున్నప్పుడు…

Checked by FACTLY15 Apr 2021IndiaTelugu
Social media posts

“‘V6 వెలుగు’ దినపత్రిక హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నిర్వహించిన MLC వోటర్ సర్వే యొక్క ఫలితాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ పోస్టులలో షేర్ చేసిన రెండు సర్వే ఫలితాలు ‘V6 వెలుగు’ దినపత్రిక నిర్వహించినవి కావు. ‘వెలుగు’ సర్వే పేరుతో అధికార పార్టీకి అనుకూలంగా తప్పుడు పోస్టులని షేర్ చేస్తున్నట్టు V6 ఛానల్ తెలిపింది. తెలంగాణలో జరిగిన MLC ఎన్నికలకు సంబంధించి ‘వె…

Checked by FACTLY15 Apr 2021IndiaTelugu
Social media posts

“ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఒక భారత విద్యార్థి కనుగొన్న సహజ కోవిడ్-19 నివారణను మొదటిసారి అంగీకరించింది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఒక భారతీయ విద్యార్థి కోవిడ్-19కు సహజ నివారణ కనుగొన్నాడని, ఇది మొదటిసారి WHO చేత అంగీకరించబడిందని వస్తున్న కధానాలల్లో నిజం లేదు. వాక్సిన్లు తప్పించి కోవిడ్-19 ను నివారించటానికి ఇప్పటి వరకు ఎటువంటి మందులు కనుగొనలేదు అని ప్రపంచ ఆరోగ్య స…

Checked by FACTLY14 Apr 2021IndiaTelugu
Social media posts

“పాకిస్థాన్‌కు 4.5 కోట్ల కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు పంపి, భారత్ లోని మహారాష్ట్రకు మాత్రం కేవలం 7.5 లక్షల డోసులు పంపిన మోదీ ప్రభుత్వం”

FACTLY rated this: FALSE

FACTLY says: అన్నీ రాష్ట్రాల్లో కంటే అత్యధికంగా కోవిడ్-19 వ్యాక్సిన్ డోసులు వేసింది మహారాష్ట్రలోనే. ఇప్పటికి సుమారు ఒక కోటి ఐదు లక్షల డోసులుకు పైగా మహారాష్ట్రలో వేసారు. పోస్ట్ లో చెప్పిన ‘7.5 లక్షల డోసులు’ తాజాగా మహారాష్ట్రకి కేటాయించిన డోసులు; మొత్తం పం…

Checked by FACTLY14 Apr 2021IndiaTelugu
Social media posts

“తాజాగా నోయిడా లో హిందూ లాగా నటించి ఒక అమ్మాయిని మోసం చేసిన రెహాన్. ఆ లవ్ జిహాద్ ఘటన కి సంబంధించిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని ఫోటో 2017 లో యోగీ ప్రభుత్వం మొదలుపెట్టిన యాంటీ-రోమియో స్క్వాడ్ లక్నోలో కొంత మందిని విచారిస్తుండగా తీసినది; ఫోటోని తీసింది తాజగా నోయిడా లో కాదు. పోస్ట్ లో చెప్పిన కథ, ఫోటోకి సంబంధించింది అని చెప్పటానికి ఎక్కడా ఎటువంటి ఆధారా…

Checked by FACTLY14 Apr 2021IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ లో పోలింగ్ బూత్ పై దాడికి దిగిన అల్లరి మూకలని కేంద్ర బలగాలు అదుపు చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న ఈ ఘటన 2019లో మణిపూర్ రాష్ట్రంలోని ఇంఫాల్ ఈస్ట్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇన్నర్ మణిపూర్ పార్లమెంట్ సీట్ కోసం 2019లో జరిగిన ఎన్నికలలో, Kyamgei Muslim Makha Leikaik పోలింగ్ బూత్ ఎన్నికల అధికారి రిగ్గింగ్ కి సహకరిస్తున్నారనే …