Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Mar 2021IndiaTelugu
Social media posts

“దేశంలో రక్త అవసరాలు తీర్చేందుకు భారత ప్రభుత్వం 104 హెల్ప్ లైన్ నెంబర్ తో ‘బ్లడ్ ఆన్ కాల్’ అనే సేవని మొదలుపెట్టింది”

FACTLY rated this: FALSE

FACTLY says: 04 హెల్ప్ లైన్ నెంబర్ తో ‘బ్లడ్ ఆన్ కాల్’ అనే సర్వీసుని మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోంది. ఈ సర్వీసు భారత దేశం అంతట అమలు చేయలేదు. వివిధ రాష్ట్రాలలో ఈ 104 హెల్ప్ లైన్ నెంబర్ ని ఇతర సేవలకు వాడుతున్నారు

Checked by FACTLY8 Mar 2021IndiaTelugu
Social media posts

“కేంద్రం పెంచిన పెట్రోల్, డిజిల్ ధరలకు వ్యతిరేకంగా కేరళ లో ఇప్పుడు ధర్నా చేస్తున్న BJP నేతలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో ఇప్పటిది కాదు, చాలా సంవత్సరాల నుండి ఇంటర్నెట్ లో అందుబాటులో ఉంది. 2017 మరియు 2018లో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగినప్పుడు, ఇంతకు ముందు UPA ప్రభుత్వ హాయాంలో పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ రేట్లు పెరిగినప్పుడు BJP నాయకులు నిరసన …

Checked by FACTLY8 Mar 2021IndiaTelugu
Social media posts

“ఇజ్రాయెల్ దేశ రాజ్యాంగం యొక్క మొట్ట మొదటి పేజీలో భారత దేశం గురించి గొప్పగా రాసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇజ్రాయెల్‌ దేశానికి ఇప్పటి వరకు ఒక వ్రాతపూర్వక రాజ్యాంగం (Written Constitution) లేదు. 1948 నుండి అధికారిక రాజ్యాంగాన్ని రూపొందించడానికి వివిధ ప్రయత్నాలు జరిగినప్పటికీ ఇప్పటి ఆ ప్రయత్నాలు ఒక కొలిక్కి రాలేదు. 2003 మే లో ఇజ్రాయెల్ పార్లమెంట్…

Checked by FACTLY8 Mar 2021IndiaTelugu
Social media posts

“మెడిసిన్ క్యాప్సూల్ లో చిన్న చిన్న మొలలు నింపుతున్న జిహాదిలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియోలో కనిపించే రెండు క్లిప్పులు భారత్‌కు సంబంధించినవి కావు. ఒక క్లిప్ పాకిస్తాన్ లో తయారు చేయబడిన మరియు విక్రయించబడే మెడిసిన్ కి సంబంధించింది కాగా మరొక వీడియో క్లిప్ బోస్నియా మరియు హెర్జెగోవినాకు చెందిన ఒక సంస్థ తయారుచేస…

Checked by FACTLY8 Mar 2021IndiaTelugu
Social media posts

“గ్రానైట్ కొండ తవ్వకాలలో బయటపడిన వెంకటేశ్వర స్వామి విగ్రహం ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో కనిపిస్తున్న ఈ విగ్రహం గ్రానైట్ తవ్వకాల్లో బయటపడినది కాదు. 300 టన్నులు బరువుండే ఈ మహావిష్ణు విగ్రహన్ని తమిళనాడు తిరువన్నమలై జిల్లా కోరకట్టై గ్రామంలోని కొండ నుండి తయారు చేసారు. ఈ విగ్రహాన్ని బెంగళూరులోని కోదండరామస్వామి గుడిలో ప్రతిష్…

Checked by FACTLY8 Mar 2021IndiaTelugu
Social media posts

“పశ్చిమ బెంగాల్ లో నరేంద్ర మోదీ ఇటీవల నిర్వహించిన ఎన్నికల సభ యొక్క ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలు ఇటీవల బీజేపీ కోల్‌కతా నగరంలో నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించినవి కావు. వీటిలో ఒక ఫోటో లెఫ్ట్-కాంగ్రెస్ పార్టీలు ఇటీవల కోల్‌కతా లో కలిసి నిర్వహించిన బహిరంగ సభకు సంబంధించినది. మిగితా రెండు ఫోటోలలో ఒక ఫోటో 2014లో జరిగిన బ…

Checked by FACTLY8 Mar 2021IndiaTelugu
Social media posts

“పశువు మాంసం తింటే మనుషులు చనిపోయేలా తాజాగా ఒక రసాయనాన్ని తయారు చేసిన అహ్మదాబాద్ ఎల్.డీ.యూనివర్సిటీకి చెందిన ధృవ్ పటేల్”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లో చెప్పిన రసాయనం గురించి ఎక్కడా ఎటువంటి సమాచారం లేదు. ఇదే మెసేజ్ 2014 నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. అంతేకాదు, తమ కాలేజీ కి చెందిన ఒక వ్యక్తి అలాంటి రసాయనాన్ని తయారు చేసినట్టు తమ దగ్గర సమాచారం లేదని ఎల్.డీ.కాలేజ్ అఫ్ ఇంజనీరి…

Checked by FACTLY6 Mar 2021IndiaTelugu
Social media posts

“20 వేల కోట్లు విలువ చేసే కొత్త 2000 నోట్లని బీజేపీ MLA సుధీర్ గాడ్గిల్ కారులో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఒక ఫోటో మహారాష్ట్ర ఉస్మానాబాద్ జిల్లాలో 2016 లో జరిగిన రెయిడ్ కి సంబంధించినది. ఈ రెయిడ్ లో 6 కోట్ల విలువైన పాత కరెన్సీ నోట్లని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేయబడ్డ ఈ డబ్బులు, మహారాష్ట్ర బీజేపీ MLA సుధీర్ గడ్గిల్ స…

Checked by FACTLY6 Mar 2021IndiaTelugu
Social media posts

“రామాయణం సీరియల్ పాటని UK టాలెంట్ షో లో ఇద్దరు బ్రిటన్ యువ గాయకులు పాడుతున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో ఎడిట్ చేయబడినది. ఒరిజినల్ వీడియోలో Bars & Melody యువ పాప్ గాయకులు లియాంద్రే మరియు చార్లీ మానసిక బెదిరింపులకి వ్యతిరేకంగా ఇంగ్లీష్ భాషలో పాట పాడారు. ఈ పాటని ‘Britain’s Got Talent 2014’ ప్రోగ్రాంలో పాడారు. …

Checked by FACTLY5 Mar 2021IndiaTelugu
Social media posts

“గూగుల్ లో ఉన్న రెసిపీ ఫోటోని షేర్ చేసి తను తయారు చేసిన వంటగా కంగనా రనౌత్ ట్వీట్ చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ షేర్ చేసిన రెసిపి ఫోటో, ‘Kuvings’ కిచెన్ వెర్ వెబ్సైటులోని ‘Spring Acai Bowl’ రెసిపీ ఒకటి కాదు. పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది

Checked by FACTLY5 Mar 2021IndiaTelugu
Social media posts

“ద్వారక నగరంలో దాగి ఉన్న రహస్య సొరంగాల ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన మొదటి సొరంగం ఫోటోని Bakya అనే గ్రాఫిక్ డిజైనర్ రూపొందించారు. రెండో ఫోటోలో కనిపిస్తున్నది మోంటెనెగ్రో దేశంలోని కమేనోవో బీచ్ నుండి రాఫైలోవిసి అనే గ్రామం మధ్యలో నిర్మించిన సొరంగం. జాన్ వుడ్ అనే రచయిత ద్వారక నగరానికి స…