Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY11 Feb 2021IndiaTelugu
Social media posts

“బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరి ప్రధానమంత్రి నరేంద్ర మోది రాజ్యాంగ వ్యతిరేకి అని మీడియాకు తెలుపుతున్న ద్రుశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో పాతది. 2011 లో జరిగిన ఒక మీడియా సమావేశంలో బీజేపీ నాయకుడు నితిన్ గడ్కరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ని విమర్శిస్తున్న వీడియో ఇది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా…

Checked by FACTLY11 Feb 2021IndiaTelugu
Social media posts

“జరగబోయే నాగార్జున్ సాగర్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ ని ఓడగోట్టండి’ అని కేసీఆర్ అన్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 10 ఫిబ్రవరి 2021న నల్గొండ జిల్లాలోని హాలియాలో జరిగిన మీటింగ్ లో కేసీఆర్ తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల గురించి ప్రజలకు వివరించిన తరవాత ‘ఒకవేళ నేను చెప్పిన మాటల్లో ఒక్క మాట అబద్దం ఉన్నా , రేపు నాగార్జున సాగర్ లో జరగబోయే ఉప ఎన్నికలో టీ…

Checked by FACTLY10 Feb 2021IndiaTelugu
Social media posts

“2009-14 మధ్య తెలంగాణ కి రైల్వే బడ్జెట్ లో సగటున సున్నా కోట్ల రూపాయలు కేటాయిస్తే, 2021-22 సంవత్సరానికి 2,420 కోట్ల రూపాయలు కేటాయించారు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2021-22 సంవత్సరానికి 2,420 కోట్ల రూపాయల రైల్వే బడ్జెట్ ని తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. కానీ, 2009-14 మధ్య తెలంగాణ కి రైల్వే బడ్జెట్ లో సగటున సున్నా కోట్ల రూపాయలు కేటాయించారనే మాట వాస్తవం కాదు. 2009-14 మధ్య కూడా రైల్వే బడ్జెట్ కింద త…

Checked by FACTLY9 Feb 2021IndiaTelugu
Social media posts

“కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలను 01 ఏప్రిల్ 2021 నుండి రోడ్డు భద్రతకి సంబంధించి కఠిన నిర్ణయాలు అమలు చేయాలనీ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: 01 ఏప్రిల్ నుండి రోడ్డు భద్రత కి సంబంధించి కఠిన నిర్ణయాలు అమలు చేయాలనీ సుప్రీం కోర్టు ఎటువంటి తీర్పు ఇవ్వలేదు. ఈ విషయానికి సంబంధించి ఎటువంటి వార్తా కథనాలు కూడా లేవు. పైగా పోస్టులో చెప్తున్న వార్తా పత్రిక గురించి కూడా మాకు ఎటువంటి సమాచ…

Checked by FACTLY9 Feb 2021IndiaTelugu
Social media posts

“జపాన్ దేశానికి చెందిన ఎలక్ట్రిక్ ట్రైన్, గంటకు 4800 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో టైం-లాప్స్ టెక్నాలజీ ద్వార రూపొందించినది. ఈ వీడియోని ‘Time variant hyper-lapse/time-lapse’ అనే టెక్నాలజీ సహాయంతో రూపొందించినట్టు ఈ వీడియోని మొదటగా అప్లోడ్ చేసిన యూట్యూబ్ ఛానల్ తెలిపింది. ఓకాసా – టోక్యో మధ్…

Checked by FACTLY9 Feb 2021IndiaTelugu
Social media posts

“జస్టిస్ మార్కండేయ కట్జు BJP ఒక గూండాల గుంప అని, మూర్ఖుల సంస్థ అని వ్యాఖ్యానించాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2019లో BJP పై కట్జు ఇవే వ్యాఖ్యలు చేసినట్టు సోషల్ మీడియా పోస్టులు వైరల్ అయినప్పుడు తన పేరుమీద ఉన్న ఫేక్ ఎకౌంట్లు తను BJP పై ఇలా వ్యాఖ్యానించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఒక ట్వీట్ ద్వారా స్పష్టం చేసారు

Checked by FACTLY9 Feb 2021IndiaTelugu
Social media posts

“వీడియోలో పెట్రోల్ ధర గురించి అడిగిన వ్యక్తిని కూర్చోమని చెప్తున్న ప్రధాని మోదీ”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ చేసినది ఒక ఎడిట్ చేసిన వీడియో. అసలు వీడియోలో మోదీ తో ఆ వ్యక్తి అసలు పెట్రోల్ ధర గురించి మాట్లాడలేదని చూడవొచ్చు

Checked by FACTLY9 Feb 2021IndiaTelugu
Social media posts

“ప్రముఖ బాడీ బిల్డర్ రోన్నీ కోల్మన్ హిందూ మతాన్ని స్వీకరించాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: ప్రముఖ బాడీ బిల్డర్ రోన్నీ కోల్మన్ హిందూ మతాన్ని స్వీకరించలేదు, అతను హిందూ మతాన్ని స్వీకరించినట్టు వార్తా కథనాలు గాని లేక రోన్నీ తరపు నుండి అధికారిక ప్రకటన కాని రాలేదు. పోస్టులో షేర్ చేసిన ఫోటో కూడా నిజమైనది కాదు

Checked by FACTLY9 Feb 2021India
Social media posts

“Image showing Khalsa aid’s relief work in Uttarakhand.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: his image actually shows Khalsa Aid’s relief work during the Kerala floods back in 2018. Multiples news agencies published this image back in 2018. Although few news articles reported that Khalsa Aid has deployed its vo…