Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 Feb 2021IndiaTelugu
Social media posts

“అరవింద్ కేజ్రీవాల్ తో ‘టూల్‌కిట్’ కేసులో నిందితురాలు నికిత జేకబ్ ఉన్న ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో అరవింద్ కేజ్రీవాల్ తో ఉన్నది నికిత జేకబ్ కాదు. తను ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన అంకిత షా. ఆ ఫోటోని అంకిత షా 2019 లో పోస్ట్ చేసింది

Checked by FACTLY15 Feb 2021IndiaTelugu
Social media posts

“భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లను 1931లో ఫిబ్రవరి 14న (వాలెంటైన్స్ డే) ఉరి తీశారు”

FACTLY rated this: FALSE

FACTLY says: భగత్ సింగ్, రాజ్ గురు, మరియు సుఖ్ దేవ్ లను ఉరి తీసింది 23 మార్చి 1931న , పోస్టులో చెప్పినట్టు ‘వాలెంటైన్స్ డే’ రోజున కాదు. అంతేకాదు, వారికి ఉరి వేస్తూ కోర్టు తీర్పు కూడా 07 అక్టోబర్ 1930 న ఇచ్చింది.

Checked by FACTLY15 Feb 2021IndiaTelugu
Social media posts

“రాజ్యాంగంలోని ఆర్టికల్ 30ఏ ప్రకారం హిందువులు తమ ప్రైవేట్ కాలేజీలలో హిందూ ధర్మాన్ని బోధించకూడదు”

FACTLY rated this: FALSE

FACTLY says: అసలు రాజ్యాంగంలో ‘30ఏ’ అనే ఆర్టికలే లేదు. అంతేకాదు, రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 (1, 1A మరియు 2) కూడా మైనారిటీల హక్కులకు (‘Right of minorities to establish and administer Educational institutions’) సంబంధించినది.

Checked by FACTLY15 Feb 2021IndiaTelugu
Social media posts

“దేశ సైనికులకు ఇచ్చే గౌరవంలో మన్మోహన్ సింగ్ మరియు నరేంద్ర మోదీ మధ్య వ్యత్యాసాన్ని ఫోటోల్లో చూడవొచ్చు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్ లోని రెండు ఫోటోలు నిజమే. అయితే, మన్మోహన్ సింగ్ కుర్చీలో కూర్చొని కింద కూర్చున్న జవాన్లతో మాట్లాడుతున్న ఫోటోని మరియు నరేంద్ర మోదీ నిల్చొని జవాన్లతో మాట్లాడుతున్న ఫోటోలను ఇంటర్నెట్ లో చూడవొచ్చు. కావున, తమకు వీలుగా ఉన్న ఫోటోలను ఎంచుకొని…

Checked by FACTLY15 Feb 2021India
Social media posts

“Image of 2019 Pulwama attack victim”

FACTLY rated this: FALSE

FACTLY says: The young man in the image is actually an honour killing victim, who was allegedly killed by goons hired by his father-in-law back in 2018 in Telangana’s Nalgonda district. The woman in the post is his wife and the phot…

Checked by FACTLY12 Feb 2021IndiaTelugu
Social media posts

“కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడైన జై షా ఒత్తిడి వల్లనే భారత క్రికెటర్స్ రైతు ఉద్యమానికి వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తున్నారు’ ప్రముఖ క్రికెటర్ కపిల్ దేవ్ అన్నాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: అమిత్ షా కుమారుడు జై షా ని విమర్శిస్తూ కపిల్ దేవ్ ఈ వ్యాఖ్యలు చేసినట్టు ఎటువంటి వార్తా కథనాలు గాని లేక న్యూస్ వీడియోలు గానీ లేవు. కపిల్ దేవ్ అధికారిక ట్విట్టర్ ఎకౌంటులో కూడా జై షా ని విమర్శిస్తూ ఎటువంటి ట్వీట్ చేయలేదు. పైగా రైతులకి మరియు ప్…

Checked by FACTLY12 Feb 2021IndiaTelugu
Social media posts

“పెట్రోల్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రజలు ఒక పెట్రోల్ బంక్ పై దాడి చేస్తూ తమ నిరసన తెలుపుతున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న ఈ ఘటన 2018లో ఓడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూరి నగర సమీపంలోని ఒక పెట్రోల్ బంక్ లో తీసుకుంటున్న డబ్బులు కంటే తక్కువగా పెట్రోల్ పోస్తున్నారనే కారణంతో వినియోగదారులు బంక్ పై దాడి చేసారు.

Checked by FACTLY12 Feb 2021IndiaTelugu
Social media posts

“‘పిల్లలుగా ఉన్నప్పుడే దేశభక్తి పెంచాలని ప్రతి స్కూల్ లో NCC ఉండేలా సర్దార్ పటేల్ చట్టం తెస్తే, వారు చనిపోగానే కొట్టేసిన గాంధీ కుటుంభం’.”

FACTLY rated this: FALSE

FACTLY says: 1948లో రూపొందించిన నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) చట్టంలో గాని లేక NCC రూల్స్ లోగాని ప్రతీ స్కూల్ లో NCC కచ్చితంగా ఉండాలన్న నిబంధన ఏది లేదు. కాబట్టి ఈ నిబంధనను తరవాత తొలగించారన్న వాదనలో హేతుబద్ధత లేదు. 1948 సంవత్సరంలో సీనియర్ డివిజన్‌లో మొ…

Checked by FACTLY11 Feb 2021IndiaTelugu
Social media posts

“2015-19 మధ్యలో 6.76 లక్షల మంది విదేశీయులకు భారతదేశ పౌరసత్వ గుర్తింపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం”

FACTLY rated this: FALSE

FACTLY says: 2015-19 మధ్యలో కేవలం 18,855 మంది విదేశీయులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భారతదేశ పౌరసత్వ గుర్తింపునిచ్చింది. తాజాగా లోక్ సభ లో ఒక ప్రశ్నకు బదులిస్తూ 2015-19 మధ్యలో 6.76 లక్షల మంది భారతదేశ పౌరసత్వాన్ని వదులుకున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి …