Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY20 Jan 2021IndiaTelugu
Social media posts

“ఏలూరు అగ్రహారం TECU బ్యాంకు వద్ద ఉన్న హనుమంతుడి మందిరం దుండగులు ధ్వంసం చేసినట్టు ఫోటోల్లో చూడవొచ్చు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఫోటోల్లోని ఘటన 2014 లో జరిగిందని, ఆ చర్య కి పాల్పడిన వ్యక్తికి 2015 లోనే కోర్టు శిక్ష వేసిందని పశ్చిమ గోదావరి పోలీసులు తెలిపారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నదని ఫేక్ న్యూస్ అని, ఈ విషయం పై అసత్య ప్రచారం చేసిన ఒక వ్యక్తి పై కేసు నమోదు చే…

Checked by FACTLY19 Jan 2021IndiaTelugu
Social media posts

“ఇండియా గేటు పై 95,300 మంది స్వాతంత్ర సమర యోధుల పేర్లు రాసి ఉంటే, వాటిలో 61,945 ముస్లింల పేర్లు కలిగి ఉన్నాయి”

FACTLY rated this: FALSE

FACTLY says: మొదటి ప్రపంచ యుద్దంలో మరణించిన భారత దేశ సైనికుల జ్ఞాపకార్ధం ఇండియా గేటు నిర్మించారు. 1919లో జరిగిన ఆఫ్గనిస్తాన్ యుద్ధంలో చనిపోయిన బ్రిటిష్ మరియు భారత సైనికుల పేర్లని ఈ మెమోరియల్ పై రాసారు. భారత దేశ స్వాతంత్రం కోసం ఉద్యమించి మరణించిన వ్య…

Checked by FACTLY19 Jan 2021IndiaTelugu
Social media posts

“గోధుమలను కుళ్లిపోయేలా చేసి బీరు కంపనీలకు అమ్మడానికి పంజాబ్ రాష్ట్రంలో కనీస మద్దతు ధర తో కొన్న గోధుమల మీద నీళ్లు పోస్తున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియో పాతది. వీడియో హర్యానా రాష్ట్రానికి సంబంధించింది; పంజాబ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. గోధుమ బ్యాగ్‌ల బరువు పెంచడానికి వీడియోలోని వ్యక్తి నీళ్లు పోసాడని 2018 లో వివిధ వార్తాసంస్థలు రిపోర్ట్ చేసాయి.

Checked by FACTLY19 Jan 2021IndiaTelugu
Social media posts

“రాజస్తాన్ పిపాలేశ్వర్ ఆలయ పూజారితో కలిసి చిరుత పులి కుటుంబం నిద్రిస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో సౌత్ ఆఫ్రికా దేశంలోని ఒక బ్రీడింగ్ సెంటర్ లో తీసినది, రాజస్తాన్ ఆలయంలో తీసినది కాదు. ఈ వీడియోలో కనిపిస్తున్నది Dolph C. Volker అనే ఒక జంతు సంరక్షుడు. ఈ వీడియోకి రాజస్తాన్ లోని పిపాలేశ్వర్ ఆలయానికి ఎలాంటి సంబంధం లేదు.

Checked by FACTLY18 Jan 2021IndiaTelugu
Social media posts

“గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై వెళ్తున్న ఆయిల్ టాంకర్ నుండి మంటలు చెలరేగిన దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో కనిపిస్తున్న ఫైర్ ఆక్సిడెంట్ చోటుచేసుకుంది పూణే నగరంలోని వార్జే బ్రిడ్జి ఫై, హైదరాబాద్ గచ్చిబౌలి ఫ్లైఓవర్ పై కాదు. ఈ ఘటనకి సంబంధించిన వివరాలు తెలుపుతూ సైబారాబాద్ పోలీస్ వారు ట్వీట్ కూడా పెట్టారు

Checked by FACTLY18 Jan 2021IndiaTelugu
Social media posts

“టాటా Evision కారు బ్యాటరీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 1000 కిలోమీటర్స్ ప్రయాణించొచ్చు. ఈ బ్యాటరీ వారంటీ పదేళ్ళు మరియు కారు ధర రూ. 25 లక్షలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2018లో జరిగిన జెనీవా మోటార్ షో లో మొదటిసారిగా టాటా Evision కారుని ప్రదర్శించారు. టాటా మోటార్స్ వెబ్సైటులో ఈ కార్ కి సంబంధించి ఉన్న ప్రోడక్ట్ నోట్ మరియు స్పెసిఫికేషన్ షీట్ లో బాటరీకి సంబంధించి ఎటువంటి వివరాలు లేవు. ఇది కేవలం ఒక కాన్సెప్ట్…

Checked by FACTLY17 Jan 2021IndiaTelugu
Social media posts

“ప్రాచీన కాలంలో లైఫ్ ట్యాంకులు వాడినట్టు చూపిస్తున్న 5000 ఏళ్ల కిందటి భారతదేశానికి చెందిన శిల్పం ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలోని శిల్పం 865 బీసీ – 860 బీసీ కాలానికి చెందిన అస్సిరియన్ ఆర్ట్. చిత్రం లోని శిల్పం సుమారు 2900 ఏళ్ల కిందటిది మరియు భారతదేశానికి సంబంధించినది కాదు