Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY22 Jan 2021IndiaTelugu
Social media posts

“స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ ని విజయవంతం చేయడం కోసం నరేంద్ర మోదీ టాక్ టైం స్కీం కింద రూ.400 ఉచిత రీఛార్జి అందిస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: నరేంద్ర మోదీ టాక్ టైం స్కీం పేరుతో రూ.400 ఉచిత రీఛార్జి అందిచే ఎటువంటి పథకం లేదు. ఈ వార్త చాలా సంవత్సరాల నుండి సోషల్ మీడియాలో షేర్ అవుతుంది. ఇలాంటి ఫేక్ మెసేజిల ద్వారా సైబర్ నేరగాళ్లు ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్నారని తెలిపే చాలా వార్తా …

Checked by FACTLY22 Jan 2021IndiaTelugu
Social media posts

“డోనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి చాలా మంది ప్రజల హాజరుకాగా, జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ఎక్కువ సంఖ్యలో ప్రజలు హాజరుకాలేదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: కోవిడ్-19 యొక్క ప్రత్యేక పరిస్థితుల మేరకు జో బైడెన్ ప్రమాణస్వీకారానికి ఎక్కువమందిని అనుమతించకూడదని అమెరికన్ సెనెట్ యొక్క Joint Congressional Committee on Inaugural Ceremonies తీర్మానించింది. అందువల్లనే ఈ సారి ప్రమాణస్వీకార కార్యక్రమానికి…

Checked by FACTLY22 Jan 2021IndiaTelugu
Social media posts

“తమిళనాడు లోని ఒక చర్చిలో నాటు బాంబులు తయారు చేస్తున్నారని వందలాది క్రైస్తవులను పోలీసులు అరెస్ట్ చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియో పాతది. వీడియోలోని ఘటన 2008 లో జరిగింది. వీడియోలో ఉన్నది పెర్మన్నూర్ (కర్ణాటక) లో ఉన్న సెయింట్ సెబాస్టియన్ చర్చి. ఆ ఘటన పై జస్టిస్ సోమశేఖర ఇచ్చిన రిపోర్ట్ లో ఆ చర్చిలో నాటు బాంబులు తయారు చేస్తున్నారని లేదు

Checked by FACTLY22 Jan 2021India
Social media posts

“Underwater pictures of Dwaraka city in India”

FACTLY rated this: FALSE

FACTLY says: Three of the four photos shared in the post are from ‘The DIG Atlantis’ marine habitat located on the paradise island of Bahamas. The other photo is from Neptune Memorial Reef underwater columbarium located in Florida s…

Checked by FACTLY21 Jan 2021IndiaTelugu
Social media posts

“నిజామాబాద్‌లోని జాన్కంపేట్ లో పులులు సంచరిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో గుజరాత్‌లోని జునాఘడ్ జిల్లాలోని చొక్లి గ్రామ వీధుల్లో సింహాలు సంచరించిన ఘటనకి సంబంధించింది. ఈ ఘటనకి సంబంధించి వార్తా కథనం అందుబాటులో ఉంది. పైగా నిజామాబాద్‌లోని జాన్కంపేట్ లో పులులు సంచరిస్తున్నట్టు ఎటువంటి వార్తా కథనాలు లేవు

Checked by FACTLY21 Jan 2021IndiaTelugu
Social media posts

“అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్ మోదీని ప్రపంచ నాయకుడని సంబోధిస్తూ ట్వీట్ చేసాడు”

FACTLY rated this: FALSE

FACTLY says: జో బైడెన్ మోదీని ప్రపంచ నాయకుడని సంబోధిస్తూ ట్వీట్ చేయలేదు. పైగా అమెరికా కొత్త అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన జో బైడెన్ ని అభినందిస్తూ మోదీ చేసిన ట్వీట్ కి జో బైడెన్ బదులిస్తూ ట్వీట్ చేయలేదు. పోస్టులో జో బైడెన్ ఎకౌంటుగా చెప్తున్నది నిజానికి ఒక …

Checked by FACTLY21 Jan 2021India
Social media posts

“Recent pictures of vandalized Hanuman idol in Eluru”

FACTLY rated this: MISLEADING

FACTLY says: This incident took place in 2014. The accused in this assault was arrested and punished by the court in 2015. West Godavari police through their tweet clarified that few social media users were sharing this 2014 inciden…

Checked by FACTLY20 Jan 2021IndiaKannada
Social media posts

“ಪಾಕಿಸ್ತಾನದ ಬಾಲಾಕೋಟ್‌ನಲ್ಲಿ ಫೆಬ್ರವರಿ 26, 2019 ರಂದು ಭಾರತ ನಡೆಸಿದ್ದ ವೈಮಾನಿಕ ದಾಳಿಯಲ್ಲಿ 300 ಜನ ಪಾಕಿಸ್ತಾನಿಗಳು ಸಾವನ್ನಪ್ಪಿದ್ದರು ಎಂಬುದನ್ನು ಪಾಕಿಸ್ತಾನದ ರಾಜತಾಂತ್ರಿಕ ಅಧಿಕಾರಿ ಒಪ್ಪಿಕೊಂಡಿದ್ದಾರ”

FACTLY rated this: FALSE

FACTLY says: ಭಾರತದ ವೈಮಾನಿಕ ದಾಳಿಯು ಬಾಲಕೋಟ್‌ನಲ್ಲಿ 300 ಜನರನ್ನು ಕೊಂದಿದೆ ಎಂದು ಪಾಕಿಸ್ತಾನದ ಮಾಜಿ ರಾಜತಾಂತ್ರಿಕ ಜಾಫರ್ ಹಿಲಾಲಿ ಒಪ್ಪಿಕೊಂಡಿಲ್ಲ. ಆದರೆ ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮದಲ್ಲಿ ಹಂಚಿಕೆಯಾದ ಈ ವೀಡಿಯೋವನ್ನು ಎಡಿಟ್ ಮಾಡಿ ಹಂಚಿಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಹಾಗಾಗಿ ಮೇಲಿನ ಪ್ರತಿಪಾದನೆ ತಪ್ಪಾಗಿದೆ.

Checked by FACTLY20 Jan 2021IndiaTelugu
Social media posts

“రైతులకు మద్దతుగా నిర్వహించిన ర్యాలీలో రైతుల నినాదాలకు బదులుగా ‘ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయండి’ అనే ప్లకార్డు పట్టుకున్న ముస్లిం మహిళల ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో మహిళలు పట్టుకున్న ప్లకార్డుల మీద రైతులకు సంబంధించిన నినాదాలు ఉన్నాయి. ‘ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేయండి’ అని కాదు, ‘BOYCOTT TEEN KAALE KANOON’ [మూడు నల్ల (రైతు) చట్టాలను బహిష్కరించండి] అని ఆంగ్ల భాషలో రాసి ఉన్నట్టు చూడవొచ్చు

Checked by FACTLY20 Jan 2021IndiaKannada
Social media posts

“ವಿರಾಟ್-ಅನುಷ್ಕಾ ಅವರ ನವಜಾತ ಮಗುವಿನ ಚಿತ್ರಗಳು.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಈ ಚಿತ್ರಗಳು ವಿರಾಟ್-ಅನುಷ್ಕಾ, ನವಜಾತ ಶಿಶುವಿನದ್ದಲ್ಲ. ಇಂದಿನವರೆಗೆ, ವಿರಾಟ್ ಕೊಹ್ಲಿ ಅಥವಾ ಅನುಷ್ಕಾ ಶರ್ಮಾ ತಮ್ಮ ಮಗಳ ಯಾವುದೇ ಚಿತ್ರಗಳನ್ನು ತಮ್ಮ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣಗಳ ಖಾತೆಗಳಲ್ಲಿ ಹಂಚಿಕೊಂಡಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಮಾಡಿದ ಪ್ರತಿಪಾದನೆ ತಪ್ಪಾಗಿದೆ.

Checked by FACTLY20 Jan 2021IndiaTelugu
Social media posts

“గోరఖ్‌పూర్‌లో చిన్న పిల్లలని కిడ్నాప్ చేస్తున్న ముఠా గురించి ఒక పోలీస్ ఆఫీసర్ ప్రజలను హెచ్చరిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో ఎడిట్ చేయబడినది. చిన్నపిల్లలను కిడ్నాప్ చేసే ముఠా గురించి సోషల్ మీడియాలో వస్తున్నవి తప్పుడు వార్తలని, అవి నమ్మకూడదని గోరఖ్‌పూర్ పోలీస్ పెట్టిన ప్రెస్ మీట్ వీడియోలోని ఒక భాగాన్ని కత్తిరించి ఇలా షేర్ చేస్తున్నారు

Checked by FACTLY20 Jan 2021IndiaKannada
Social media posts

“ಹೊಸ ಕೃಷಿ ಕಾನೂನುಗಳನ್ನು ವಿರೋಧಿಸಿ ರೈತರು ನಡೆಸುತ್ತಿರುವ ಪ್ರತಿಭಟನೆಯ ನೂರಾರು ಡೇರೆಗಳನ್ನು ತೋರಿಸುವ ಚಿತ್ರ.”

FACTLY rated this: FALSE

FACTLY says: ಇದು 2013 ರಲ್ಲಿ ಅಲಹಾಬಾದ್‌ (ಪ್ರಯಾಗರಾಜ್)ನಲ್ಲಿ ನಡೆದ ಕುಂಭಮೇಳದಲ್ಲಿ ನಿರ್ಮಿಸಲಾಗಿದ್ದ ನೂರಾರು ಡೇರೆಗಳ ಚಿತ್ರವಾಗಿದ್ದು, ಈ ಚಿತ್ರಕ್ಕೂ ದೆಹಲಿ ಗಡಿಯಲ್ಲಿ ನಡೆಯುತ್ತಿರುವ ರೈತರ ಪ್ರತಿಭಟನೆಗೆ ಯಾವುದೇ ಸಂಬಂಧವಿಲ್ಲ. ಆದ್ದರಿಂದ ಪೋಸ್ಟ್‌ನಲ್ಲಿ ಮಾಡಿದ ಪ್ರತಿಪಾದನೆ ತಪ್ಪಾಗಿದೆ.

Checked by FACTLY20 Jan 2021IndiaTelugu
Social media posts

“వాట్సాప్ లో మెసేజెస్ పంపడానికి వినియోగదారుల నుండి డబ్బులు ఛార్జ్ చేయబోతుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: తమ వినియోగదారుల నుంచి డబ్బులు ఛార్జ్ చేసే కొత్త పాలసీ ఏది వాట్సాప్ తీసుకరాలేదు. వాట్సాప్ వెబ్సైటులో తమ అప్లికేషను నుంచి ఇంటర్నెట్ ఉపయోగించే ఎవరైనా ఉచితంగా మెసేజెస్ పంపుకోవచ్చని తెలిపారు