Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY8 Sep 2020IndiaTelugu
Social media posts

“ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు(ఇద్దరు సోదరులు,ఒక సోదరి) IPSకి సెలెక్ట్ అయ్యారు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులోని ఫోటోలో ఉన్న ముగ్గురు పూజ వశిస్ట్, తుషార్ గుప్తా, శ్రుతకీర్తి సోమవంశి IPSకి సెలెక్ట్ అయ్యారు. కానీ, వీరు ముగ్గురు సోదరి, సోదరులు కాదు, కేవలం ఒకే బ్యాచ్ కి చెందిన వారు. ఇదే విషయమై వివరణ కోసం మేము తుషార్ గుప్తాని సంప్రదించగా తను …

Checked by FACTLY8 Sep 2020IndiaReligion
Social media posts

“Video shows a Hindu girl molested in Kerala”

FACTLY rated this: FALSE

FACTLY says: Video in the post shows a girl being sexually assaulted and filmed by a group of three men in Prakasam district of Andhra Pradesh, in 2017. It is an old video and has nothing to do with Hindu girls in Kerala

Checked by FACTLY7 Sep 2020IndiaTelugu
Social media posts

“ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్-2019 ర్యాంకింగ్స్ లో ఆంధ్ర ప్రదేశ్ మొదటి ర్యాంకు సాధించడం సీఎం జగన్ ఘనత”

FACTLY rated this: FALSE

FACTLY says: 2019కి సంబంధించిన ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్ 31మార్చ్ 2019కి ముందు అమలు చేసిన సంస్కరణల ఆధారంగా ఇచ్చారు. అప్పటికింకా జగన్ ముఖ్యమంత్రి కాలేదు

Checked by FACTLY7 Sep 2020IndiaTelugu
Social media posts

“వీడియోలో చూపెట్టిన ఎక్సర్‌సైజ్ చేయడం ద్వారా దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ లో 600 మంది వైద్య సిబ్బంది తమకు కరోనా రాకుండా చూసుకున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలోని ఎక్సర్‌సైజ్ కి, దీనానాథ్ మంగేష్కర్ హాస్పిటల్ కి అసలు సంబంధంలేదు. ఆ హాస్పిటల్ లోని సిబ్బంది పాటిస్తుంది ‘జల్‌నీతి’ అనే ఒక యోగా ప్రక్రియ. వీడియోలో చూపెట్టిన ఎక్సర్‌సైజ్ కాదు.

Checked by FACTLY7 Sep 2020IndiaTelugu
Social media posts

“పెన్షన్ కోసం తిప్పలుపడుతున్న అవ్వ కోసం దిగివచ్చిన ఆంధ్రప్రదేశ్ జిల్లా జడ్జి ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫోటోలో ముసలావిడతో పాటు మెట్లపై కూర్చున్నది తెలంగాణ రాష్ట్ర జయశంకర్ భుపాలపల్లి జిల్లా కలెక్టర్ అబ్దుల్ అజీం. పెన్షన్ డబ్బులు అందడం లేదని ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఆ ముసలావిడ బాధ తెలుసుకోవడం కోసం కలెక్టర్ అబ్దుల్ ఆజీం, ఇలా ఆమెతో పాటు కింద మెట్…

Checked by FACTLY5 Sep 2020IndiaTelugu
Social media posts

“020 ఏప్రిల్- జూన్ త్రైమాసికంలో భారత దేశ GDP మిగతా ఆర్ధికంగా ప్రధానమైన దేశాలకంటే ఎక్కువగా క్షీణించిలేదు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2019 ఏప్రిల్- జూన్ త్రైమాసికంతో పోలిస్తే 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశ జీడీపీ 23.9% క్షీణించింది. ఆర్ధికంగా ప్రధానమైన వేరే దేశాలకంటే భారత దేశ GDP ఎక్కువగా క్షీణించింది. పోస్టులో YoY మరియు annualized గణాంకాలు రెండు కలిపి పోల్చుతున్న…

Checked by FACTLY5 Sep 2020IndiaTelugu
Social media posts

“లండన్ మ్యుజియంలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ ఒరిజినల్ చిత్రపఠం ఫోటో.”

FACTLY rated this: FALSE

FACTLY says: లండన్ లోని ‘The British Museum’లో ఛత్రపతి శివాజీ పెయింటింగ్ ఉన్న మాట వాస్తవమే కాని, మ్యుజియంలోని ఆ పెయింటింగ్ పోస్టులో చూపిస్తున్న ఈ పెయింటింగ్ ఒకటి కాదు

Checked by FACTLY4 Sep 2020IndiaTelugu
Social media posts

“ఇండియా, పాకిస్తాన్ వాఘా బోర్డర్ దగ్గర అటారి ప్రాంతంలో 360ft వైశాల్యంగల భారత జెండాని ఏర్పాటు చేసారని, ఇది ఒక ప్రపంచ రికార్డు అని ఇంకా ఈ జెండాకి సంబంధించిన ప్రత్యేకతలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో హైదరాబాద్ లో 291ft ఎత్తుగల స్తంభంపై 108 X 72 ft వైశాల్యంగల భారత జెండాని ఏర్పాటు చేసినప్పుడు తీసింది. ఈ వీడియోకి వాఘా బోర్డర్ లో ఏర్పాటు చేసిన జెండాకి సంబంధం లేదు. ఇంకా అటారీలో( వాఘా దగ్గరి) ఏర్పాటు చేసిన జెండా పేరు పైన ఎట…

Checked by FACTLY4 Sep 2020IndiaTelugu
Social media posts

“కూల్ డ్రింక్స్ ఎబోలా వైరస్ తో కలుషితం అవ్వడంతో వాటిని కొద్ది రోజులు తాగవద్దని చెప్పిన హైదరాబాద్ పోలీసులు. కూల్ డ్రింక్స్ తాగి అస్వస్థకు గురైన ప్రజల ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో చెప్పినట్టు కూల్ డ్రింక్స్ ఎబోలా వైరస్ తో కలుషితం అయినట్టు గానీ, కొద్ది రోజులు కూల్ డ్రింక్స్ తాగవద్దని గానీ హైదరాబాద్ పోలీసులు చెప్పలేదు. 2019 లో ఇదే మెసేజ్ వైరల్ అయినప్పుడు, అది ఒక ‘ఫేక్ న్యూస్’ అని హైదరాబాద్ పోలీసు వార…