Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY19 Jun 2020IndiaTelugu
Social media posts

“గల్వాన్ వ్యాలీ (లడఖ్) ఘటనకి ప్రతీకారంగా చైనా మీద దాడులు చేస్తున్న ఇండియన్ ఆర్మీ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ లోని వీడియో 2019 లో మహారాష్ట్రలో నిర్వహించిన ఫైరింగ్ డ్రిల్ కి సంబంధించిన వీడియోగా FACTLY గుర్తించడం జరిగింది. గల్వాన్ వ్యాలీ (లడఖ్) ఘటనకి ప్రతీకారంగా చైనా మీద ఇండియన్ ఆర్మీ దాడులు చేస్తున్న వీడియో కాదు

Checked by FACTLY19 Jun 2020IndiaTelugu
Social media posts

“సిపిఐ (ఎం) నాయకులు ఇండియన్ ఆర్మీ కి వ్యతిరేకంగా, చైనాకు మద్దతుగా నిరసన తెలుపుతున్న ఫోటోలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్ట్ చేసిన ఫోటోలు ఫోటోషాప్ చేసినవి. బ్రిందా కారత్ పట్టుకున్న ప్లకార్డు మీద ‘ప్రతీపేద వ్యక్తికి ఆరు నెలల పాటు ఉచితంగా 10 కిలోల ఆహార ధాన్యాలు ఇవ్వాలి’ అని ఉంటుంది. సీతారాం ఏచూరీ పట్టుకున్న ప్లకార్డు మీద ‘ఆదాయపు పన్ను పరిధికి వెలుపల ఉన్న అన్…

Checked by FACTLY19 Jun 2020IndiaTelugu
Social media posts

“ఐక్యరాజ్య సమితి భద్రత మండలి (UNSC) ఎన్నికల్లో శాశ్వత సభ్యదేశంగా భారత్ ఎన్నికైంది”

FACTLY rated this: FALSE

FACTLY says: ఆసియా-పసిఫిక్ వర్గానికి చెందిన దేశంగా ఐరాస అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచి, భారత దేశం ఎనిమిదో సారి ఐరాస భద్రత మండలిలో స్థానం సంపాదించుకుంది. అయితే, భారత్ తాత్కాలిక సభ్యదేశంగా మాత్రమే స్థానం సంపాదించుకొంది

Checked by FACTLY18 Jun 2020IndiaTelugu
Social media posts

“నిన్న (16 జూన్ 2020) న భారత్ – చైనా సరిహద్దు లో ఇరు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ‘15 ఆగష్టు 2017’ న లడఖ్‌లోని పంగోంగ్ సరస్సు దగ్గర భారత్ మరియు చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకి సంబంధించింది. ప్రస్తుతం భారత్ మరియు చైనా మధ్య నెలకొని ఉన్న ఉద్రిక్తలకు సంబంధించినది కాదు.

Checked by FACTLY18 Jun 2020IndiaTelugu
Social media posts

“చైనా దాడికి గురైన భారత సైనికుల రోదన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియో కనీసం 7 నవంబర్ 2019 నుండి ఇంటర్నెట్ లో ఉన్నట్లుగా తెలిసింది. కాబట్టి దానికి మరియు ప్రస్తుతం భారత్ మరియు చైనా మధ్య జరుగుతున్న ఘర్షణలకు ఈ వీడియోకు ఎటువంటి సంబంధం లేదని చెప్పవచ్చు

Checked by FACTLY17 Jun 2020IndiaTelugu
Social media posts

“1945 లో న్యూక్లియర్ బాంబ్ తో దాడి చేసారని, ఈ రోజుకీ కూడా అమెరికా వస్తువులను జపాన్ కొనట్లేదు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2019 లో అమెరికా కి జపాన్ నాల్గవ అతి పెద్ద ఎగుమతి మార్కెట్. సుమారు 74.7 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువు గల వస్తువులను 2019 లో అమెరికా జపాన్ కి ఎగుమతి చేసిందని ‘Office of the United States Trade Representative’ వెబ్సైటులో చూడవొచ్చు.

Checked by FACTLY17 Jun 2020IndiaKannada
Social media posts

“ಅಮಿತ್ ಶಾ: '53 ಕೋಟಿ ರೂಗಳನ್ನು 41 ಕೋಟಿ ಬ್ಯಾಂಕ್ ಖಾತೆಗಳಿಗೆ ಜಮಾ ಮಾಡಲಾಗಿದೆ”

FACTLY rated this: FALSE

FACTLY says: ಸಂದರ್ಶನದಲ್ಲಿ, ಅಮಿತ್ ಶಾ ಅವರು 53 ಸಾವಿರ ಕೋಟಿ ರೂಗಳನ್ನು 41 ಕೋಟಿ ಜನರ ಬ್ಯಾಂಕ್ ಖಾತೆಗಳಿಗೆ ಜಮಾ ಮಾಡಲಾಗಿದೆ ಎಂದಿದ್ದರು. ಆದರೆ 'ಆಜ್ ತಕ್' ಸುದ್ದಿ ವಾಹಿನಿ ಅದನ್ನು '53 ಕೋಟಿ ರೂಗಳನ್ನು 41 ಕೋಟಿ ಬ್ಯಾಂಕ್ ಖಾತೆಗಳಿಗೆ ಜಮಾ ಮಾಡಲಾಗಿದೆ' ಎಂದು ಬ್ರೇಕಿಂಗ್ ಸುದ್ದಿಯಲ್ಲಿ ತಪ್ಪಾಗಿ ವ್ಯ…