“‘త్వరలో భారతదేశం అంతా ఇస్లాం గెలుస్తుంది…’ అంటూ ‘ఆప్’ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ట్వీట్ చేసాడు”
FACTLY says: పోస్టులోని స్క్రీన్ షాట్ మార్ఫ్ చేయబడినది. ‘ఆప్’ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ 2020 ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న రోజున (11 ఫిబ్రవరి 2020) తన ట్వీట్ లో ‘13 రౌండ్లు పూర్తి చేసిన తరువాత నేను 72000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నాను’ అని మాత్రమే రాసాడు