FACTLY
Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.
FACTLY rated this: FALSE
“పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రసంగిస్తుంటే ఆపి కడిగిపారేసిన విప్లోవ్ ఠాకూర్”
FACTLY rated this: FALSE
“పేద కుటుంబం నుండి వచ్చి కలెక్టర్ గా ఎంపిక అయిన రేవతి ఫోటో”
FACTLY rated this: FALSE
FACTLY says: ఫోటోలోని అమ్మాయి పేరు మత్తి రేవతి. అవనిగడ్డ అనే గ్రామానికి చెందిన ఆమె 2017లో సబ్ ఇన్స్పెక్టర్ (SI) గా ఎంపిక అయింది, పోస్ట్ లో చెప్పినట్టు కలెక్టర్ గా కాదు. 2017 లో ఆంధ్ర ప్రదేశ్ నుండి ఎంపిక అయిన SI సెలక్షన్ లిస్ట్ లో ఆమె పేరు చూడవొచ్చు
“Foreign exchange earnings grew 7.4% to Rs. 1.88 lakh crores for the period January to November 2019 from Rs. 1.75 lakh crores.”
FACTLY rated this: MISLEADING
“Government to introduce the Uniform Civil Code (UCC) bill in the Rajya Sabha on 11 February 2020.”
FACTLY rated this: FALSE
“Nita Ambani has donated Gold and Silver ornaments for the construction of Ram Temple at Ayodhya.”
FACTLY rated this: FALSE
“అయోధ్య రామమందిరానికి 33 కిలోల మూడు బంగారు కిరీటాలు మరియు 1111 కిలోల వెండి విరాళంగా ఇచ్చిన నీతా అంబానీ.”
FACTLY rated this: FALSE
“Chicken infected with Coronavirus was found in Bangalore.”
FACTLY rated this: FALSE
“కియా ఆంధ్రప్రదేశ్ నుండి తరలిపోతుందంటూ తాము ప్రచురించిన వార్త అబద్ధం అని ఒప్పుకున్న రాయిటర్స్ ఇండియా వార్త సంస్థ.”
FACTLY rated this: FALSE
“ಇತ್ತೀಚಿನ ಕೊರೊನಾವೈರಸ್ ಹಠಾತ್ ಸಂಭವೀಸಿದ ಸಂಬಂಧಿಸಿದ ವೀಡಿಯೊ.”
FACTLY rated this: FALSE
FACTLY says: ನವೆಂಬರ್ -2019 ರಿಂದ ಅಂದರೆ ಇತ್ತೀಚಿನ ಸಾಂಕ್ರಾಮಿಕ ರೋಗ ಹರಡುವ ಮೊದಲು ವೀಡಿಯೊ ಅಂತರ್ಜಾಲದಲ್ಲಿರುವುದು ಕಂಡುಬರುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ, ಇದು ಇತ್ತೀಚಿನ ಕೊರೊನಾವೈರಸ್ ಸಾಂಕ್ರಾಮಿಕಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿಲ್ಲ. ಪೋಸ್ಟ್ನಲ್ಲಿ ಮಾಡಿದ ಹೆನ್ಸೆಥೆ ಪ್ರತಿಪಾಧಾನೆ ತಪ್ಪು.
“Rahul Gandhi in his speech said that eagles are hovering due to unemployment created by Modi and BJP.”
FACTLY rated this: FALSE
“Viplove Thakur making Modi silent with her speech in the Parliament.”
FACTLY rated this: MISLEADING
“Bats found under the tiles of many roofs in China were the source of Coronavirus.”
FACTLY rated this: FALSE
“షాహీన్ బాగ్ నిరసనకారులకి వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఆయన్ని కొట్టి, బట్టలు విప్పించ్చిన వీడియో.”
FACTLY rated this: FALSE
“వీడియోలోని ప్రసంగంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ‘అల్లాహ్ దయతో ఈ దేశం షరియా దేశం కాబోతుంది’ అని అన్నాడు.”
FACTLY rated this: FALSE
“చికెన్ లో కొరోనా వైరస్ దొరికింది. చికెన్ తినకండి.”
FACTLY rated this: FALSE
“ವುಹಾನ್ (ಚೀನಾ) ನ ಪ್ರಾಣಿ ಮಾರುಕಟ್ಟೆಯ ವಿಡಿಯೋ.”
FACTLY rated this: FALSE
FACTLY says: ಈ ವೀಡಿಯೊವನ್ನು ಲ್ಯಾಂಗೋವನ್ನ (ಇಂಡೋನೇಷ್ಯಾ) ಪ್ರಾಣಿ ಮಾರುಕಟ್ಟೆಯಲ್ಲಿ ತೆಗೆದುಕೊಳ್ಳಲಾಗಿದೆ. ಆದ್ದರಿಂದ ಪೋಸ್ಟ್ನಲ್ಲಿ ಮಾಡಿದ ಹಕ್ಕು ತಪ್ಪಾಗಿದೆ.
“ఉడికించిన వెల్లుల్లి నీటి తో కొరోనా వైరస్ వ్యాధిని నయం చేయవచ్చు.”
FACTLY rated this: FALSE
“షహీన్ బాగ్ లో జరుగుతున్న ఉద్యమంలో బురఖాలో పోలీసులకి పట్టుబడ్డ యువకుడి ఫోటోలు.”
FACTLY rated this: FALSE
“కొరోనా వైరస్ ని డెటాల్ చంపుతుంది. కొరోనా వైరస్ గురించి ఆ సంస్థకి అక్టోబర్ 2019 లోనే తెలుసు.”
FACTLY rated this: MISLEADING