FACTLY
Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.
“భారత దేశ ఎన్నికల కమిషన్ ఫిర్యాదుల కొరకు ఇచ్చిన మెయిల్ ID పనిచేయటం లేదు”
FACTLY says: పోస్ట్ లో చూస్తే మెయిల్ చేసినప్పుడు ‘complaints’ ప్లేస్ లో ‘complaintsts’ అని తప్పుగా రాసి ఉంది. అందుకే ఆ మెయిల్ వెళ్ళలేదు
“భారత దేశ ఎన్నికల కమిషన్ ఫిర్యాదుల కొరకు ఇచ్చిన మెయిల్ ID పనిచేయటం లేదు.”
“Modi having lunch with Imran Khan”
“Passport rules relaxed for single mothers”
FACTLY says: The online passport application form now requires the applicant to provide the name of father or mother or legal guardian, i.e., only one parent and not both. This implies that single parents can now apply for passports…
“Sai Balaji Petroleum in Mumbai has issued their petrol bill receipts to their customers with the text “If you want to reduce petrol price don’t vote Modi again”.”
“మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ టీ.ఎన్.శేషన్ మరణించారు”
FACTLY says: టీ.ఎన్.శేషన్ భారతీయ ఎన్నికల చరిత్ర లో చాలా ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి తనకు ఏమైనా జరిగితే ప్రముఖ వార్తా పత్రికలు దాన్ని ప్రచురించేవి. కానీ ఎక్కడా కూడా తను మరణించిన వార్త దొరకలేదు. కావున పోస్ట్ లో చెప్పినట్టుగా టీ.ఎన్.శేషన్ మరణించలేదు
“గత ఐదేళ్ళ మోడీ పాలనలో భారీగా పెరిగిన మోడీ మిత్రుల (అనిల్ అంబానీ, బాబా రాందేవ్, అమిత్ షా, జయ్ షా) ఆస్తులు”
FACTLY says: పోస్ట్ లోని వ్యక్తుల (అమిత్ షా మరియు అనిల్ అంబానీ) అధికారిక ఆస్తి వివరాలు గత ఐదు సంవత్సరాలలో ఎంత మారిందో పోల్చి చూడగా పోస్ట్ లో చెప్పిన దాంట్లో నిజము లేదని తెలుస్తుంది
“మాజీ చీఫ్ ఎలక్షన్ కమీషనర్ టీ.ఎన్.శేషన్ మరణించారు.”
“గత ఐదేళ్ళ మోడీ పాలనలో భారీగా పెరిగిన మోడీ మిత్రుల (అనిల్ అంబానీ, బాబా రాందేవ్, అమిత్ షా, జయ్ షా) ఆస్తులు”
“జగిత్యాల లో స్ట్రాంగ్ రూమ్ లో ఉండాల్సిన EVM లను అర్థరాత్రి ఆటోలో వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు”
FACTLY says: వీడియో లో ఉన్నవి ఎన్నికలలో ఉపయోగించిన EVM లు కావు, అవి ఓటర్ల అవగాహన కోసం ఉపయోగించిన M2 రకం, D-కేటగిరీ EVM లు. కావున పోస్ట్ లో ఎన్నికల్లో ఉపయోగించిన EVM లని చెప్పి తప్పుదోవపట్టిస్తున్నారు
“జగిత్యాల లో EVM లను అర్థరాత్రి ఆటోలో వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారు.”
“Muslims attacked the Hindus during the latter’s bike rally in Barakar, near Asansol,”
“జూనియర్ ఎన్.టీ.ఆర్ YSRCP కండువా వేసుకున్నాడు.”
“జూనియర్ ఎన్.టీ.ఆర్ YSRCP కండువా వేసుకున్నాడు”
FACTLY says: అది ఒక ఎడిటెడ్ ఫోటో. జనతా గారేజ్ సినిమా సక్సెస్ మీట్ ఫోటో తీసుకొని ఎడిట్ చేసారు. పోస్ట్ చేసిన ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికితే సెర్చ్ రిజల్ట్స్ లో ఒరిజినల్ ఫోటో వస్తుంది. ఆ ఫోటో జనతా గారేజ్ సినిమా సక్సెస్ మీట్ లో తీసినట్టుగా తెలు…
“పవన్ కళ్యాణ్ తిరుమలకి కాలినడకన షూస్ వేసుకొని వెళ్ళాడు.”
“జార్ఖండ్ లోని రాంచీకి కలెక్టర్ గా బాధ్యతలు తీసుకొని బంజారా డ్రెస్ లో హాజరు అయిన శ్రీమతి శోభ రాథోడ్”
FACTLY says: రాంచీ డిప్యూటీ కమీషనర్ స్వయంగా ఇది ఫేక్ న్యూస్ అని తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసారు
“జార్ఖండ్ లోని రాంచీకి కలెక్టర్ గా బాధ్యతలు తీసుకొని బంజారా డ్రెస్ లో హాజరు అయిన శ్రీమతి శోభ రాథోడ్.”
“పవన్ కళ్యాణ్ తిరుమలకి కాలినడకన షూస్ వేసుకొని వెళ్ళాడు”
FACTLY says: పవన్ కళ్యాణ్ షూస్ వేసుకొని నడవలేదు. ఒరిజినల్ ఫోటోని ఫోటోషాప్ చేసి షూస్ పెట్టారు