Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY12 May 2025IndiaTelugu
Social media posts

“భారతదేశం దాడిలో ధ్వంసమైన పాకిస్తాన్‌లోని రావల్పిండిలోని నూర్ ఖాన్ (చక్‌లాలా) ఎయిర్‌బేస్‌ దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పాకిస్థాన్ చేసిన డ్రోన్ దాడులకు ప్రతి చర్యగా లాహోర్‌, గుజ్రన్‌వాలా, సర్‌గోదా, రహీర్‌యార్‌ఖాన్‌, చక్‌లాలా (నూర్ ఖాన్), సకర్, భొలారీ, జకోబాబాద్‌ ఎయిర్‌బేస్‌లను, రాడార్ సెంటర్లను భారత్ ధ్వంసం చేసిందని భారత దళాలు స్పష్టం చేశాయి, అలాగే దాడులకు ముందు,…

Social media posts

“Videos shows Indian Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, and External Affairs Minister Dr S. Jaishankar apologising to the world for launching Operation Sindoor.”

FACTLY rated this: FALSE

FACTLY says: These viral videos, which claim to show Prime Minister Modi, Amit Shah, and Dr S. Jaishankar apologising to the world for launching Operation Sindoor, are deepfakes. They are AI-generated and have been circulated online…

Checked by FACTLY9 May 2025IndiaTelugu
Social media posts

“08 మే 2025న భారత సైన్యం అదుపులోకి తీసుకున్న పాకిస్థాన్ ఫైటర్ జెట్ పైలట్ ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 08 మే 2025న ఓ పాకిస్తాన్ వైమానిక దళ పైలట్‌ను భారత సైన్యం పట్టుకుంది అని వైరల్ అవుతున్న ఫోటో ఇటీవలిది కాదు. ఈ ఫోటో 2016లో టర్కీలోని డియార్‌బాకిర్ సమీపంలో జరిగిన టర్కిష్ ఫైటర్ జెట్ ప్రమాదానికి సంబంధించినది. భారత దళాలు పాకిస్తాన్ యుద్ధ విమా…

Checked by FACTLY9 May 2025IndiaTelugu
Social media posts

“10 మే 2025న భారత్-పాక్ మధ్య జరిగిన సీజ్ ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందం తర్వాత, పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ‘భారత్‌తో జరుగుతున్న యుద్ధం’లో ఆ దేశం వెనక్కి తగ్గుతుందని ఓటమి అంగీకరించారు, ఆ దేశ పార్లమెంట్‌లో దీని గురుంచి ప్రకటన చేసిన వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఎడిట్ చేసిన ఒక డీప్ ఫేక్ వీడియో. పాకిస్థాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఆ దేశ పార్లమెంట్‌లో ఈ విధమైన ప్రకటన చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్టులు లేవు.

Checked by FACTLY9 May 2025IndiaTelugu
Social media posts

“ఆపరేషన్ సిందూర్‌లో మరణించిన వ్యక్తులను చూసి ఏడుస్తున్న పాకిస్తానీ ప్రజల వీడియో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 25 మార్చ్ 2025 నుంచి ఇంటర్నెట్లో ఉంది. దీనికి ఆపరేషన్ సిందూర్‌లో ఎటువంటి సంబంధం లేదు. ఇది ఆల్-జజీరా ముబాషీర్ జర్నలిస్ట్ హోస్సాం షబ్బత్‌ అంత్యక్రియలు దృశ్యాలని చూపిస్తుంది