Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY16 May 2025IndiaTelugu
Social media posts

“బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను కలిసి కొన్ని వందల కోట్లు విరాళం ఇచ్చాడు, అందుకు సంబంధించిన ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఆమిర్ ఖాన్ టర్కీ ప్రభుత్వానికి వందల కోట్లు విరాళం ఇచ్చినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. ఈ వైరల్ ఫోటో అక్టోబర్ 2017లో ఆమిర్ ఖాన్ తన చిత్రం ‘సీక్రెట్ సూపర్ స్టార్’ ప్రచారంలో భాగంగా టర్కీ వెళ్ళినప్పుడు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్‌ను ఆయన అధ్యక్ష భవనంలో కలిసిన…

Checked by FACTLY15 May 2025IndiaTelugu
Social media posts

“స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న బలోచిస్తాన్‌లో 25 ఏళ్ల హిందూ మహిళ కశిష్ చౌదరిని అసిస్టెంట్ కమీషనర్‌గా నూతన ప్రభుత్వం నియమించింది.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: బలోచిస్తాన్‌ స్వతంత్ర దేశంగా గుర్తించబడలేదు. బలోచిస్తాన్‌లో వేర్పాటు వాదుల కొత్త ప్రభుత్వం ఏర్పడినట్లు కూడా ఎటువంటి అధికారిక సమాచారం లేదు. మార్చి 2024 నుంచి బలోచిస్తాన్ ప్రావిన్స్ లో అధికారంలో ఉన్న PPP, PML(N) కూటమి ప్రభుత్వమే హిందూ మహిళ కశి…

Checked by FACTLY15 May 2025IndiaTelugu
Social media posts

“డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే మాల్వేర్ వైరస్‌తో కూడిన వీడియోతో పాకిస్తాన్ భారతదేశంపై సైబర్ దాడి చేస్తుంది, దాడి కారణంగా భారతదేశంలో ATMలు 2-3 రోజులు మూసివేయబడునున్నాయి”

FACTLY rated this: MISLEADING

FACTLY says: “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే వీడియోను తెరవడం వల్ల సైబర్ దాడికి గురయ్యే అవకాశం ఉందనే వార్త చాలా సంవత్సరాలుగా ప్రచారంలో ఉంది; ఇది కనీసం 2015 నుండి ప్రచారంలో ఉంది. “డాన్స్ ఆఫ్ హిల్లరీ” అనే పేరుతో ఉన్న వీడియోను తెరవడం వల్ల సైబర్ దాడికి గురినైట్లు…

Checked by FACTLY15 May 2025IndiaTelugu
Social media posts

“హైదరాబాద్‌లోని శంషాబాద్ వియామనాశ్రయంలో (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) ముగ్గురు ఉగ్రవాదులు పోలీసులకు చిక్కినప్పుడు తీసిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఒక CISF (Central Industrial Security Force) మాక్ డ్రిల్ సందర్భంగా తీసిన వీడియో అని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.

Checked by FACTLY14 May 2025IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్‌లోని అణు కేంద్రంపై భారత్ చేసిన దాడి తర్వాత అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూపిస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోకు పాకిస్తాన్‌కు ఎటువంటి సంబంధం లేదు. 6 మే 2025న యెమెన్ దేశంలో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో జరిగిన విధ్వంసానికి చెందిన వీడియో ఇది. పాకిస్తాన్‌లోని కిరాణా హిల్స్‌పై తాము దాడి చేయలేదని భారత్ స్పష్టం చేసింది.

Checked by FACTLY14 May 2025IndiaTelugu
Social media posts

“పాకిస్తాన్‌లోని కినారా హిల్స్ ప్రాంతంలోని అణ్వాయుధ నిల్వ స్థావరం నుంచి రేడియేషన్ లీక్ అయినట్లు అంగీకరిస్తూ పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక లేఖని విడుదల చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇదొక నకిలీ లేఖ. కినారా హిల్స్ ప్రాంతంలో రేడియేషన్ లీక్ అవుతుందని పాకిస్తాన్ ప్రభుత్వం ఎక్కడా ప్రకటించలేదు

Checked by FACTLY14 May 2025IndiaTelugu
Social media posts

“తెలంగాణలో జరిగిన ఓ అందాల పోటీకి సంబంధించిన దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో తెలంగాణకు సంబంధించింది కాదు. ఈ వైరల్ వీడియో ఇటీవల ఏప్రిల్ 2025లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన “క్వీన్ ఆఫ్ బిటాస్ (Queen of Bitas)” అనే ఓ అందాల పోటీకి సంబంధించినది. అలాగే ఈ వీడియోలో కనిపిస్తుంది ఫిలిప్పీన్స్‌కు చెందిన “Yeng La…

Checked by FACTLY14 May 2025IndiaWar and conflict
Social media posts

“The video shows a man replacing a poster with the phrase ‘I Told Modi’ over another that says ‘Tell Modi’, suggesting a political or military message related to recent tensions between India and Pakistan.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral video is digitally altered. The original video, posted by Marvel Studios on 05 May 2025, features actor Sebastian Stan replacing Thunderbolts film posters with ones for The New Avengers as part of a promotiona…

Checked by FACTLY13 May 2025IndiaTelugu
Social media posts

“మే 2025లో అమలులోకి వచ్చిన వాట్సాప్ కొత్త నిబంధనల ప్రకారం, పంపిన మెసేజ్‌కు మూడు టిక్కులు కనిపిస్తే, ప్రభుత్వం మీ మెసేజ్‌ను పర్యవేక్షిస్తోందని అర్థం.”

FACTLY rated this: FALSE

FACTLY says: వాట్సాప్ లో మెసేజెస్ ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ తో ప్రొటెక్ట్ చేయబడతాయి. అందువల్ల, వాటిని ప్రభుత్వం చదవదు. ఈ దావాను ఫేక్ అని భారత ప్రభుత్వ ఫాక్ట్ చెకింగ్ విభాగమైన PIB ఫాక్ట్ చెక్ స్పష్టం చేసింది.