Checked elsewhere / Sources

FACTLY

Factly is an Indian fact-checking and public data organisation based in Hyderabad. It publishes in English and Telugu.

Checked by FACTLY24 Feb 2025IndiaTelugu
Social media posts

“ఇటీవల 14 ఫిబ్రవరి 2025న వైట్‌హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో ప్రధాని మోదీని ట్రంప్ ‘gross incompetence’(అసమర్థత) అంటూ అవమానించారు, అందుకు సంబంధించిన వీడియో.”

FACTLY rated this: FALSE

FACTLY says: మోదీ, ట్రంప్ సంయుక్త మీడియా సమావేశంలో ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత అమెరికాతో భారతదేశ సంబంధాల గురించి ఒక రిపోర్టర్ మోదీని ప్రశ్నించగా, ట్రంప్ మోదీ స్పందించకముందే నవ్వుతూ జవాబిచ్చారు. ఆయన గత అమెరికా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, బలహీనమైన నాయకత్వం వల్ల…

Checked by FACTLY24 Feb 2025IndiaTelugu
Social media posts

“₹3,249కి టాటా కంపెనీ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్‌ను విడుదల చేసింది.”

FACTLY rated this: FALSE

FACTLY says: ₹3,249కే ఎలక్ట్రిక్ సైకిల్‌ని విడుదల చేస్తున్నట్లు టాటా సంస్థ ఎక్కడా పేర్కొనలేదు. వైరల్ పోస్టులో ఉన్న ఎలక్ట్రిక్ సైకిల్ టాటా ఇంటర్నేషనల్ అనుబంధ సంస్థ అయిన స్ట్రైడర్ 2023లో విడుదల చేసింది. దీని కనీస ధర ₹26,000 వరకు ఉంటుంది. పైగా, వివిధ పరిస్థిత…

Checked by FACTLY21 Feb 2025IndiaTelugu
Social media posts

“ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి రేఖా గుప్తా నృత్యం చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియోలో నృత్యం చేస్తున్న మహిళ ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా కాదు. ఈ వైరల్ వీడియోలో నృత్యం చేస్తున్న మహిళ పేరు సంగీత మిశ్రా, ఆమె సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్

Checked by FACTLY21 Feb 2025IndiaTelugu
Social media posts

“భారతీయ రైల్వే వారి సూపర్ వాసుకి గూడ్స్ రైలు ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఆరు లోకోమొటివ్‌లు, 295 బోగీలు ఉన్న 3.5 కి.మీ పొడవైన సూపర్ వాసుకి రైలు యొక్క టెస్ట్ రన్ 15 ఆగస్ట్ 2022లో ఛత్తీస్‌గడ్‌లోని కోర్బా నుంచి నాగ్‌పూర్‌ దగ్గర ఉన్న రాజ్‌నంద్‌గావ్ మధ్య నడిచింది. కాకపోతే, వైరల్ పోస్టులో కనిపిస్తున్న రైలు సూపర్ వాసుకి కాదు…

Checked by FACTLY21 Feb 2025IndiaTelugu
Social media posts

“కేరళలోని కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో మోదీ ఫోటోలు పెట్టడానికి అనుమతి లేదు, అందుచేత రైల్వే స్టేషన్‌లో ఉన్న ఓ దుకాణం హోర్డింగ్‌లో ఉన్న మోదీ ఫోటో కనిపించకుండా కాగితంతో కవర్ చేశారు, అందుకు సంబంధించిన ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ ఫోటో మార్చి 2024 నాటిది. ఫోటోలో కనిపిస్తున్న దుకాణం ‘OSOP స్టాల్’ అని, 2024 లోకసభ ఎన్నికల సమయంలో అమలులో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎన్నికల నియమావళి) కారణంగా కోజికోడ్ రైల్వే స్టేషన్‌లో ‘OSOP స్టాల్’పై ఉన్న ప్రధాని మోదీ ఫోటో కవర్ చేయ…

Checked by FACTLY21 Feb 2025IndiaOther languages
Social media posts

“Old videos of Delhi Chief Minister Rekha Gupta.”

FACTLY rated this: FALSE

FACTLY says: The viral videos claiming to show Delhi Chief Minister Rekha Gupta feature two different individuals. The first video shows Payal Jadhav, an artist who posted the clip as a tribute to Chhatrapati Shivaji Maharaj. The se…

Checked by FACTLY20 Feb 2025IndiaTelugu
Social media posts

“ప్రయాగరాజ్ మహా కుంభమేళాలో 29 జనవరి 2025న ఆకాశంలో శని, కుజుడు, బృహస్పతి, శుక్రుడు, పుష్య నక్షత్రం, నెలవంక ఒకే వరుసలో కనిపించినప్పటి ఫోటో.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: జనవరి – ఫిబ్రవరి 2025లో శని, కుజుడు, బృహస్పతి, శుక్రుడు వంటి గ్రహాలు వివిధ సందర్భాల్లో ఆకాశంలో వరుసగా కనిపిస్తున్నాయని ఆధారాలు ఉన్నాయి. కానీ వైరల్ ఫోటో ఏప్రిల్ 2022లో ఆస్ట్రేలియాలో తీసినది. దీనికి 2025 ప్రయాగరాజ్ కుంభమేళాకి ఎటువంటి సంబ…

Checked by FACTLY20 Feb 2025IndiaTelugu
Social media posts

“మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలిలో అదానీ పవర్ ప్లాంట్ భూసేకరణ కోసం రైతులపై పోలీసులు లాఠీచార్జీ చేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఈ వైరల్ వీడియోలోని దృశ్యాలు జనవరి 2025లో రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లాలోని సరసాని గ్రామంలో JSW సిమెంట్ కంపెనీకి వ్యతిరేకంగా ధర్నా చేస్తున్న రైతులపై పోలీసులు లాఠీఛార్జ్ చేసిన సంఘటనకు సంబం…