Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by Vishvas News9 Feb 2022IndiaHindi
Social media posts

“भारतरत्न गान कोकीळा लता मंगेशकर ह्यांचे नुकतेच दुःखद निधन झाले, आता त्यांचा एक जुना व्हिडिओ व्हायरल होत आहे, लोकं दावा करत आहे कि हा लता मंगेशकर चा शेवटचा व्हिडिओ आहे. 1:24 मिनिटांच्या ह्या व्हिडिओ मध्ये लता मंगेशकर आपल्या फॅन्स ला प्रणाम करताना दिसत आहे.”

Vishvas News rated this: MISLEADING

Vishvas News says: विश्वास न्यूज च्या तपासात व्हायरल पोस्ट दिशाभूल करणारी असल्याचे समजले. जो व्हिडिओ आताचा असल्याचा दावा करण्यात येत आहे, तो पाच वर्ष जुना आहे

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“కేవలం ముస్లిం యజమాని, ముస్లిం సిబ్బంది మాత్రమే నడిపిన ‘వందేమాతరం’ పేరుతో ఉన్న 1931 నాటి ఉర్దూ పత్రిక ఫోటో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ‘వందేమాతరం’ పేరుతో ఉన్న 1931 నాటి ఉర్దూ పత్రిక యొక్క సంపాదకుడి (ఎడిటర్) పేరు కరంచంద్ శుక్లా. ముగ్గురు సహచరుల (అసోసియేట్స్) పేర్లు కుమారి లజ్యవతి, రాంప్రషాద్ బి. ఎ. మరియు లాలా ఫిరోజ్ చంద్

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో జీఎస్‌టీ పరిహారం, కేంద్ర పన్నుల వాటా, విపత్తుల నిర్వహణ సహాయం మొదలైన రూపాలలో తెలంగాణకు 36 వేల కోట్లు కేటాయించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: 2022-23 బడ్జెట్‌లో జీఎస్‌టీ పరిహారం, కేంద్ర పన్నుల వాటా, విపత్తుల నిర్వహణ సహాయం మొదలైన అంశాలకు సంబంధించి నికరంగా అన్ని రాష్ట్రాలకు కలిపి ఎంత ఖర్చు చేయబోతున్నారో పేర్కొన్నారే తప్ప, తెలంగాణ రాష్ట్రానికి వివిధ రూపాలలో ఇంత ఖర్చు చేయబోతున్నట్టు…

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“ర్ణాటకలో విద్యార్థులు జాతీయ జెండా తీసేసి దాని స్థానంలో కాషాయ జెండా ఎగురవేస్తున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: శివమొగ్గలోని గవర్నమెంట్ ఫస్ట్ గ్రేడ్ కాలేజీలో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న విద్యార్థులు ఖాళీ స్తంభంపై కాషాయ జెండాని ఎగురవేశారు. విద్యార్థులు జాతీయ జెండాని తొలగించలేదు. ఇదే విషయం జిల్లా ఎస్పీ మరియు కాలేజీ ప్రిన్సిపాల్ స్పష్టం చేసారు

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“దగ్గు టానికును పాలలో కలిపి తాగించడం వలన ఒక తల్లి ప్రమాదవశాత్తు తన నలుగురు పిల్లలని కోల్పోయింది”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో, 2019లో శ్రీలంక కోలంబోలో జరిగిన వరుస ఆత్మాహుతి దాడులలో తమ బంధువులని కోల్పోయి విషాదంలో ఉన్న భాదితుల దృశ్యాలని చూపిస్తుంది. దగ్గు సిరప్‌ని పాలలో కలిపి ఇవ్వడం వలన నలుగురు పిల్లలు చనిపోయినట్టు ఎక్కడా రిపోర్ట్ అవలేద…

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“కర్ణాటక హిజాబ్ వివాదం నేపథ్యంలో అబ్బాయిలు బుర్ఖా ధరించిన స్త్రీలపై బకెట్లతో నీళ్ళు జల్లుతున్న వీడియో”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఈ వీడియో 2019లో శ్రీలంకలోని ఈస్టర్న్ యూనివర్సిటీలో జరిగిన ర్యాగింగ్‌కి సంబంధించింది. శ్రీలంకకు చెందిన పలు స్థానిక వార్తా సంస్థలు ఈ వీడియోని రిపోర్ట్ చేసాయి. పలు శ్రీలంక సోషల్ మీడియా పేజీలు కూడా ఈ వీడియోని ఈస్టర్న్ యూనివర్సిటీకి ఆపాదిస్తూ ష…

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“అఫ్గానిస్థాన్‌లో మొబైల్ ఫోన్‌లను పూర్తిగా నిషేదించడంతో వాటిని అఫ్గాన్ అధికారులు ధ్వంసం చేస్తున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియో అఫ్గానిస్థాన్‌కి సంబంధించింది కాదు. వీడియోలో పాకిస్థాన్ కస్టమ్ అధికారులు స్వాధీనం చేసుకున్న అక్రమ నిషిద్ధ వస్తువులను ధ్వంసం చేస్తున్నారు. అంతేకాదు, అఫ్గానిస్థాన్‌లో మొబైల్ ఫోన్‌లను పూర్తిగా నిషేదించినట్టు ఎక్కడా ఎటువంటి అధికారిక సమాచార…

Checked by FACTLY9 Feb 2022IndiaTelugu
Social media posts

“ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీని ఓడించడానికి అవసరమైతే బీజేపీ అభ్యర్దులకు కూడా మద్దతిస్తామని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రకటించింది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: బీఎస్పీ నేత మాయావతి ఈ వ్యాఖ్యలు 2020 అక్టోబర్ నెలలో ఉత్తరప్రదేశ్ శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో చేసారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిని ఓడించడానికి అవసరమయితే బీజేపీకి కూడా ఓటు వేస్తామని మాయావతి అప్పుడు ప్రకటించారు. కాని, ఈ ప్రకటన చేసిన…