Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY30 Jul 2025IndiaTelugu
Social media posts

“సూర్యాపేటలో, శ్రీరాముడికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన పోస్ట్‌కు మద్దతుగా ఎమోజీ పెట్టినందుకు ఒక వ్యక్తిని కొట్టి చంపారు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో 22 జూలై 2025న సూర్యాపేట పట్టణంలో పద్మశాలి కుల సంఘం ఎన్నికల నేపథ్యంలో జరిగిన హత్యకు సంబంధించి మృతుడి కుటుంబం మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్, కేసు FIR ప్రకారం, ‘సూర్యాపేట పట్టణ పద్మశాలి కుల బాంధవులు’ పేర…

Checked by FACTLY30 Jul 2025IndiaTelugu
Social media posts

“ఓ గున్న ఏనుగు ఉన్న చెత్తను/ఖాళీ కూల్ డ్రింక్ డబ్బాను తన తొండంతో తీసుకొని పక్కనే ఉన్న చెత్త డబ్బాలో వేస్తున్న దృశ్యాలు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో నిజమైన సంఘటనను చూపించడం లేదు. ఈ వైరల్ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి రూపొందించబడింది. ఈ వైరల్ వీడియో AI ద్వారా రూపొందించబడిందని Hive వంటి పలు AI-జనరేటెడ్ కంటెంట్ డిటెక్టింగ్ టూల్స్ కూడా నిర్థారించాయి.

Checked by FACTLY29 Jul 2025IndiaTelugu
Social media posts

“జూలై 2025 సింగపూర్ పర్యటనలో చంద్రబాబు నాయుడు కాన్వాయ్ యొక్క దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 2025లో చేపట్టిన ప్యారిస్, ఫ్రాన్స్ పర్యటనకి సంబంధించినది

Checked by FACTLY29 Jul 2025IndiaTelugu
Social media posts

“బీహార్‌కు చెందిన అవనీష్ కుమార్ కేవలం ₹. 7,000 ఖర్చుతో స్క్రాప్ మెటల్‌ ఉపయోగించి వారంలోనే విమానాన్ని తయారు చేశాడు.”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కు సంబంధించింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న విమానాన్ని బంగ్లాదేశ్‌కు చెందిన జుల్హాస్ మొల్లా తయారు చేశాడు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ విమానాన్ని తయారు చేయడానికి అతనికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది, అలాగే సుమారు 8…

Checked by FACTLY29 Jul 2025IndiaTelugu
Social media posts

“రవి అనే హిందూ వ్యక్తిలా నటిస్తూ, ఒక హిందూ అమ్మాయిని మోసపూరితంగా పెళ్లి చేసుకున్న సలీం అనే ముస్లిం వ్యక్తిని పోలీసులు పట్టుకుంటున్న వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో, నిజంగా జరిగిన సంఘటన కాదు. ఈ వీడియోని, మాంటీ దీపక్ శర్మ అనే సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్ యూట్యూబ్, ఫేస్‌బుక్‌ మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేశాడు.