Checked elsewhere
Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.
“कच्छ के दुधई गांव में चुनाव में मिली जीत का जश्न मनाते समय कुछ लोगों ने ‘पाकिस्तान ज़िंदाबाद’ के नारे लगाए।”
“రోహింగ్య ముస్లింలు హిందూ పిల్లలని కిడ్నాప్ చేస్తూ పట్టుబడిన దృశ్యాలు”
FACTLY says: పోస్టులో షేర్ చేసినది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోని కేవలం వినోదం మరియు ప్రజలకు అవగాహన కల్పించడమే లక్ష్యంగా రూపొందించారు. ఈ వీడియోని రాజు భారతి అనే యూట్యూబర్ రూపొందించి, తన ఫేస్బుక్ పేజీలో పబ్లిష్ చేసాడు
“తమిళనాడులో పాల ప్యాకెట్ల మీద క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్న ఫోటో”
FACTLY says: ఫోటోలో తమిళనాడుకు చెందిన ఆవిన్ కంపెనీ పాల ప్యాకెట్ పై క్రిస్మస్ శుభాకాంక్షలు అని రాసుంది, కానీ, వారు కేవలం క్రిస్మస్ పండుగకు మాత్రమే ఇలా ప్రింట్ చేయలేదు; దీపావళి, రంజాన్, పొంగల్ వంటి పండగలకు కూడా అదే తరహాలో శుభాకాంక్షలు తెలిపారు
“Pakistan PM Imran Khan was expelled from the Conference of Islamic Countries for condemning the construction of Ram Temple in Ayodhya”
FACTLY says: There is no evidence that Imran Khan had been expelled from the Organisation of Islamic Cooperation. There is no organisation which is named, ‘Conference of Islamic Countries’ presently. In 2019, OIC had voiced its conc…
“Recent pictures of Kangana Ranaut celebrating ‘Vijay Diwas’ with BSF jawans”
FACTLY says: All the photos shared in the post were captured when Kangana Ranaut interacted with BSF Jawans in Jammu as part of her ‘Rangoon’ film promotions in 2017. The photos shared in the post are old and had nothing to do with …
“గోశాలలో వై.ఎస్.జగన్ ఫోటో పెట్టడం వలన గేదెలు పాలు ఇస్తున్నాయని సాక్షి వార్తా సంస్థ పబ్లిష్ చేసిన ఆర్టికల్ యొక్క ఫోటో”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. 2015లో ఈ ఫోటోని మొట్టమొద్దట ‘జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ UK’ సంస్థ తమ వెబ్సైటులో పబ్లిష్ చేసింది. అసలు ఫోటోలో కనిపిస్తున్న గోశాలలో వై.ఎస్.జగన్ ఫోటో ఎక్కడా అతికించి లేదు. గోశాలలో వై.ఎస్.జగన్ ఫోటో పెట్టడం…
“షేక్పేట్ ఫ్లై ఓవర్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో నిర్మించారు”
FACTLY says: హైదరాబాద్ నగరంలో సెవెన్ టాంబ్స్ జంక్షన్ నుండి విస్పెర్ వ్యాలి జంక్షన్ కలుపుతూ కట్టిన ఫ్లై ఓవర్ని (షేక్పేట్ ఫ్లై ఓవర్) గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో (SRDP) భాగంగా నిర్మించింది. SRDP కింద చేపట్ట…
“మొబైల్ రిపేరింగ్ పేరుతో అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలు, మెసేజిలను హ్యాక్ చేసిన ముస్లిం వ్యక్తి దృశ్యాలు”
FACTLY says: పోస్టులో షేర్ చేసింది ఒక స్క్రిప్టెడ్ వీడియో. మొబైల్ రిపేరింగ్ పేరుతో జరుగుతున్న మోసాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ వీడియోని రూపొందించారు. ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు నిజజీవితంలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించినవి కావు
“ఇద్దరు రౌడీలు ఒక అమాయక వెయిటర్ని తరచూ రెస్టారెంట్కి వచ్చి ఇబ్బంది పెడుతుంటే ఒక రియల్ హీరో వారికి బుద్ధి చెబుతున్న వీడియో”
FACTLY says: ఈ వీడియోలోని దృశ్యాలు నిజంగా జరిగిన ఘటనకు సంబంధించినవి కావు; కేవలం వినోదంకోసమే తీసినట్టు ఆ వీడియో చేసిన నితిన్ మార్టిన్ వీడియో మొదట్లో వివరణ పెట్టారు
“తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డు సభ్యుడిపై ఆదాయపు పన్ను శాఖ చేసిన దాడికి సంబంధించిన వీడియో”
FACTLY says: ఈ వీడియో తమిళనాడులోని వెల్లూరులో ఇటీవల జరిగిన నగల దోపిడీకి సంబంధించినది. 14 డిసెంబర్ 2021 అర్ధరాత్రి వెల్లూరులోని జోస్ అలుక్కాస్ షోరూమ్ నుంచి 15 కిలోల బంగారం, దాదాపు 500 గ్రాముల వజ్రాలు దోచుకున్నారు. తమిళనాడు పోలీసులు కోల్పోయిన ఆభరణ…
“ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేయడం చూసి, అక్కడే కూర్చున్న సినీ నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడు”
FACTLY says: ఢిల్లీ విమానాశ్రయంలో ఒకరు నమాజ్ చేయడం చూసి, అక్కడే కూర్చున్న సినీ నటుడు మాధవన్ గాయత్రీ మంత్రాన్ని పఠించడం ప్రారంభించాడని ఎటువంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల మాధవన్ నటించిన ‘డికపుల్డ్’ అనే నెట్ఫ్లిక్స్ వెబ్ సిరీస్ లోని ఒక సన్నివేశంలో, ఢిల్లీ విమ…
“According to a report by a NASA scientist, USA is going to create 6th and 7th generation supercomputers based on Sanskrit language by 2025 and 2034 respectively”
FACTLY says: There is no evidence to show that a report by a NASA scientist says that America is working on 6th and 7th generation supercomputers based on Sanskrit language. A 1985 paper published by Rick Briggs just says that Sansk…
“స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న ప్రతిపక్ష నాయకులు లిస్టు రిలీజ్ చేసిన వికీలీక్స్”
FACTLY says: వికీలీక్స్ ఏనాడూ స్విస్ బ్యాంకుల్లో నల్ల ధనం దాచుకున్న భారతీయుల లిస్టు పబ్లిష్ చేయలేదు. వికీలీక్స్ 2011లోనే ట్వీట్ చేసి ఇలా షేర్ అవుతున్న లిస్టుల గురించి వివరణ ఇస్తూ ఇటువంటిది పబ్లిష్ చేయలేదని తెలిపారు
“आठ़वी कक्षा की इस छात्रा ने ‘लव जिहाद’ का विरोध किया तो मुस्लिम लड़के ने उसे चाकू से मारकर घायल कर दिया।”
“NASA కాలంలో ఒక రోజు మిస్ అయ్యిందని గుర్తించింది, తద్వారా బైబిల్లో పేర్కొన్న కొన్ని విషయాలు నిజమని రుజువు అయింది”
FACTLY says: బైబిల్లో చెప్పినట్టు సూర్యుడు నిశ్చలంగా ఉన్నాడనడానికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవని NASA పేర్కొంది. అలాగే కాలంలో ఒక రోజు మిస్ అయ్యిందని NASA గాని లేక ఏ ఇతర పరిశోధన సంస్థగాని గుర్తించినట్టు ఎటువంటి సమాచారం లేదు. ఈ వార్త NASAను స్థాపి…
“‘News 24’ channel apologised to Akhilesh Yadav for reporting Piyush Jain as a member of the Samajwadi Party”
FACTLY says: The tweet shared in the post is a morphed one. ‘News 24’ channel through a tweet clarified that this viral tweet circulating on social media is a fake one
“News24 ने ट्वीट कर अखिलेश यादव से मांगी माफी”
“Recent picture of a Hindu family converting to Islam in Rajasthan”
FACTLY says: This photo shows a recent religious conversion visual from the Narsingdi district in Bangladesh. Five people from the same Hindu family have recently converted to Islam in Madhabadi village in Narsingdi district. This p…
“2021 ఆర్థిక సంవత్సరంలో పెట్రో ఉత్పత్తుల అమ్మకాలపై కేంద్రానికి 4.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరగా, ఇందులో సగానికి సగం (49%) రాష్ట్ర ప్రభుత్వాలకే వెళ్తుంది”
FACTLY says: 2020-21 సంవత్సరానికి గాను కేంద్ర ఖజానాకి పెట్రోలియం రంగం నుండి 4.55 లక్షల కోట్లు ఆదాయం చేకూరింది. ఇందులో సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ రూపంలో కేంద్ర వసూలు చేసింది 3.71 లక్షల కోట్లు. ఇలా ఎక్సైజ్ డ్యూటీ రూపంలో వసూలు చేసిన దాంట్లో రాష్ట్రాల వాటా ర…