Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY8 Dec 2021IndiaTelugu
Social media posts

“భారత జవాన్లతో నాగాలాండ్ పౌరులు ఘర్షణకు దిగుతున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, 2018లో కొలంబియా దేశం కౌకా ప్రాంతంలో స్థానిక తిరుగుబాటు దారులు కొలంబియా సైన్యంతో ఘర్షణకు దిగిన దృశ్యాలని చూపిస్తుంది. ఈ వీడియోకి నాగాలాండ్‌లో ఇటీవల భారత జవాన్లకు సామాన్య పౌరులకు మధ్య చోటుచేసుకున్న ఘర్షణలకు …

Checked by FACTLY8 Dec 2021IndiaTelugu
Social media posts

“బెంగాల్‌లో ప్రేమను ఒప్పుకోలేదని హిందూ మహిళపై బ్లేడ్‌తో దాడి చేసిన ముస్లిం వ్యక్తి”

FACTLY rated this: FALSE

FACTLY says: బెంగాల్‌ అలీపుర్‌ద్వార్ జిల్లాలోని ఫలకటలో ఒక వ్యక్తి తన ప్రేమను అంగీకరించలేదన్న కారణంతో ఫలకట కాలేజీలో చదువుతున్న ఒక అమ్మాయిపై కాలేజీ ఎదుటే బ్లేడ్‌తో దాడి చేసాడు. ఐతే ఈ ఘటనలో గాయపడ్డ అమ్మాయి, దాడి చేసిన అబ్బాయి ఇద్దరు ఒకే మతానికి (ముస్లిం…

Checked by Vishvas News8 Dec 2021IndiaBengali
Social media posts

“শান্তিদূতৰ নতুন কাৰুকাৰ্য…আপোনাৰ চুবুৰীতো যদি এনে টুপী পিন্ধা ফকীৰ বাবা ঘুৰি ফুৰিছে তেন্তে আপোনাৰ চুবুৰীত এওলোকক প্ৰৱেশ কৰিবলৈ নিদিব…।”

Vishvas News rated this: FALSE

Vishvas News says: বিশ্বাস নিউজে ইয়াৰ অনুসন্ধানত বিচাৰি পাইছিল যে দাবীটো মিছা আছিল। দৰাচলতে, এইটো এটা স্ক্ৰিপ্টেড ভিডিঅ’ যাক প্ৰৱঞ্চনা পৰিহাৰ কৰিবলৈ লোকসকলক সজাগ কৰাৰ বাবে প্ৰস্তুত কৰা হৈছে।_x000D_ _x000D_

Checked by FACTLY8 Dec 2021IndiaTelugu
Social media posts

“అఫ్గానిస్తాన్‌ వార్డక్‌లో ఇనుమును కరిగించే రాయి వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియోలో రాయిపై కరుగుతున్నది ఇనుము కాదు. ఎందుకంటే ఇనుము కరిగిన తర్వాత ఎరుపు రంగులో కనబడుతుంది; వీడియోలో కరిగాక, దాని రంగు మారలేదు. ఇనుమును (Wrought Iron) కరిగించడానికి సుమారు 1500°C ఉష్ణోగ్రత అవసరం. స్టీల్ (ఉక్కు) కరిగించడానిక…

Checked by FACTLY8 Dec 2021IndiaTelugu
Social media posts

“ఒక మతానికి చెందిన వారు కార్ టైర్లలో మోతాదుకు మించి గాలి నింపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగి ఎక్కువ సంఖ్యలో హిందువులు చనిపోతున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ రిపోర్ట్ల ప్రకారం ప్రతీ సంవత్సరం జరిగే రోడ్డు ప్రమాదాలలో ఎక్కువ శాతం అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం, రాంగ్ సైడ్ డ్రైవింగ్, రెడ్ లైట్ బ్రేక్ చేయడం, డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మొబైల్ వినియోగం వ…

Checked by FACTLY8 Dec 2021IndiaTelugu
Social media posts

“చైనా ప్రభుత్వం చైనాలో క్రైస్తవ మతాన్ని రద్దు చేసి, అక్కడి చర్చిలను తగలపెడుతోంది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: చైనా ప్రభుత్వం తమ దేశంలో క్రైస్తవ మతాన్ని రద్దు చేస్తున్నట్టు ఎటువంటి ప్రకటన చేయలేదు. చైనా జాతీయ భద్రతను పెంచేందుకు మతపరమైన వ్యవహారాలపై మరిన్ని ఆంక్షలు విధించాలని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఇటీవల ఆదేశించారు. కానీ, చైనాలోని చర్చిలపై ఇటీ…

Checked by FACTLY8 Dec 2021India
Social media posts

“Curd Rice is the only source of Tryptophan”

FACTLY rated this: MISLEADING

FACTLY says: Curd Rice is not the only source of Tryptophan. Actually, it is not rice, but curd which is a milk product that contains tryptophan. There are other sources of Tryptophan like Cheese, Chicken, Egg Whites, Milk, Nuts & S…

Checked by FACTLY7 Dec 2021IndiaTelugu
Social media posts

“సాయి ట్రస్ట్ (శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్, షిర్డీ) మసీదులకు 96 కోట్లు విరాళం ఇచ్చింది”

FACTLY rated this: FALSE

FACTLY says: శ్రీ షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మసీదులకు 96 కోట్ల విరాళం ఇచ్చిందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. 2020లో కోవిడ్ రావటంతో, దాన్ని ఎదురుకోవడానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కు 51 కోట్ల రూపాయలు మార్చ్ లో విరాళం ఇచ్చింది. అంత…

Checked by FACTLY7 Dec 2021IndiaTelugu
Social media posts

“నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, తీన్మార్ మల్లన్న కలిసి కూర్చున్న టేబుల్ కింద మద్యం బాటిల్ కనిపిస్తున్న దృశ్యం”

FACTLY rated this: FALSE

FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో మార్ఫ్ చేయబడినది. ధర్మపురి అరవింద్ షేర్ చేసిన ఒరిజినల్ ఫోటోలో వారు కూర్చున్న టేబుల్ కింద మద్యం బాటిల్ దాచి పెట్టిలేదు

Checked by Vishvas News7 Dec 2021IndiaUrdu
Social media posts

“یہ کشمیر کا ویڈیو ہے اور وہاں مسلمانوں کے ساتھ ایسا ہو رہا ہے۔”

Vishvas News rated this: FALSE

Vishvas News says: وشواس نیوز نے اس ویڈیو کی پڑتال کی تو ہم نے پایا کہ یہ ویڈیو کشمیر کا نہیں ہے اور نا ہی کسی ظلم کا ہے۔بلکہ مذکورہ ویڈیو کیرالہ کے مالاپورم میں 2008 میں ہوئے میجک شو کا ہے، جہاں لوگوں نے حصہ لیا تھا۔ اب اسی ویڈیو کے ایک …

Checked by FACTLY7 Dec 2021IndiaTelugu
Social media posts

“షాజహాన్ తాజ్ మహల్‌ను నిర్మించారనడానికి ఆధారాలు లేవని పురావస్తు శాఖ అధికారులు ఇటీవల ప్రకటించారు”

FACTLY rated this: FALSE

FACTLY says: తాజ్ మహల్‌ను నిర్మించింది మొఘల్ రాజు షాజహాన్ అని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా (ASI), UNESCO తదితర వెబ్సైటులో స్పష్టంగా తెలిపారు. షాజహాన్, తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం తాజ్ మహల్‌ను నిర్మించారు. తాజ్ మహల్‌ను షాజహాన్ నిర్మించలేదని పురావస్తు శాఖ అధ…