“రోడ్లపైన నమాజ్ చేస్తున్నందుకు ఉత్తరప్రదేశ్ మరియు మధ్యప్రదేశ్ పోలీసులు ముస్లింలను కొడుతున్న వీడియోలు”
FACTLY says: ఈ పోస్టులలో చెప్తున్నట్టు వీడియోలలో పోలీసులు లాఠీచార్జ్ చేస్తున్నది రోడ్డుపై నమాజ్ చేస్తున్నందుకు కాదు. ఈ వీడియోలు, ఇటీవల మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్, బర్వానీ ప్రాంతాల్లో మిలాద్ అన్ నబీ సంధర్బంగా జరిగిన ఊరేగింపులలో అల్లర్లు జరగడంతో, పోలీసులు లాఠ…