Checked elsewhere
Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.
“A new variant of COVID-19 was found in Singapore that could result in a third wave of infections in India and impact kids.”
“‘నారద స్కాంకి సంబంధించిన కేసులో CBI అరెస్ట్ చేసిన TMC నేతలు నేరాన్ని ఒప్పుకున్నారు’”
FACTLY says: నారద స్టింగ్ ఆపరేషన్కు సంబంధించిన కేసులో CBI, 17 మే 2021న నలుగురు నిందితులను అరెస్ట్ చేసింది. ఈ నలుగురు TMC నేతలుకాగా, అందులో ఇద్దరు ప్రస్తుతం మంత్రులుగా ఉన్నారు. ఐతే ఈ విషయానికి సంబంధించి CBI విడుదల చేసిన ప్రెస్ స్టేట్మెంట్ లో గానీ …
“ఇజ్రాయెల్ సైన్యం జెరూసలేం నగరంలోని అల్-అక్సా మసీదుని ఆధీనంలోకి తీసుకుంటున్న దృశ్యాలు”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన వీడియో, అమెరికా సైన్యం 2004లో ఇరాక్ దేశంలోని అల్-అసకరి మసీదు పై జరిపిన రెయిడ్ దృశ్యాలని చూపిస్తుంది. 2004 ఇరాక్ యుద్ధంలో భాగంగా అమెరికా సైనికులు సమర్రా నగరంలోని గోల్డెన్ మసీదు (అల్-అసకరి మసీదుని గోల్డెన్ మసీదు అని క…
“वीडियो में दिख रहा दृश्य चक्रवात तूफान तौकते का महाराष्ट्र के देवगड़ में स्थित कुंकेश्वर बीच का है।”
“Claim: Fake tweet shared as Narayanan Thirupathi tweeted in favour of Jaggi Vasudev”
“Claim: Modi not waved his hand at empty ground”
“Claim: Old video trending now that Gujarat people puts fire to Jio 5G mobile tower”
“ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ పాలస్తీనా పై ప్రయోగించే F-16 యుద్ధ విమానాలకు హమాస్ ఉగ్రవాదులు దాడిలో మరణించిన భారత మహిళ సౌమ్య సంతోష్ పేరు పెట్టింది”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఫోటో ఎడిట్ చేయబడినది. ఈ ఫోటోలో కనిపిస్తున్నది చైనా దేశానికి సంబంధించిన J-10C యుద్ధ విమానం. ఇజ్రాయెల్ ఉపయోగించే F-16 యుద్ధ విమానం కాదు. ఒరిజినల్ ఫోటోలో కనిపిస్తున్న J-10C ఫైటర్ జెట్ పై సౌమ్య సంతోష్ అనే పేరు రాసి లేదు…
“ఇజ్రాయిల్ కూల్చివేసిన గాజా బిల్డింగ్లో NDTV, ఇండియా టుడే ఆఫీసులు కూడా ఉన్నాయి”
FACTLY says: ఇజ్రాయిల్ ఎయిర్ స్ట్రైక్ తొ గాజాలోని బిల్డింగ్ కూల్చివేతకు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ ఇంటర్నెట్ లో వెతికినప్పుడు, కూలిన బిల్డింగ్లో NDTV, ఇండియా టుడే మీడియా సంస్థల ఆఫీసులు ఉన్నట్టు ఎక్కడా తెలపలేదు
“‘SBI బ్యాంకులో స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) కింద ఖాతా ఉన్న ఉద్యోగులకు కరోనా వల్ల మరణిస్తే ఇరవై లక్షల భీమా వస్తుంది’”
FACTLY says: SBIలో రాష్ట్ర మరియు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ఉద్యోగులు మరియు టీచర్స్/ ప్రొఫెసర్ల మొదలైన వారు స్టేట్ గవర్నమెంట్ శాలరీ ప్యాకేజీ (SGSP) కింద శాలరీ అకౌంట్ పొందవచ్చు. ఈ అకౌంట్స్ కలిగిన వారికి రూ. 20 లక్షల వరకు ఇన్సురన్స్ బెనిఫిట్స్ అందిస్తునప్పటి…
“Video of Israeli police personnel strangling a Palestinian child to death”
FACTLY says: This video shows a Swedish security guard assaulting a 9-year-old boy at Malmo city train station in Sweden. The incident took place in February 2015. The security guard had violently detained the boy and his friend for…
“ఇజ్రాయిల్ ఆర్మీ ఐరన్ డోమ్ టెక్నాలజీ ని ఉపయోగించి పాలస్తీనా రాకెట్లని గాల్లోనే ధ్వంసం చేస్తున్నవీడియోలు”
FACTLY says: ఈ పోస్టులలో షేర్ చేసిన వీడియోలు Arma 3 వీడియో గేమ్ సాఫ్ట్వేర్ ని ఉపయోగించి రూపొందించిన సిములేషన్ వీడియోలని తెలిసింది. ఈ వీడియోలకి ఇజ్రాయిల్ ఆర్మీ ఉపయోగిస్తున్న ఐరన్ డోమ్ టెక్నాలజీకి ఎటువంటి సంబంధం లేదు
“గుజరాత్ మరియు మహారాష్ట్ర రాష్ట్రాలకి సంబంధించిన తౌతే తుఫాన్ వీడియోలు”
FACTLY says: ఈ వీడియోలలో కొన్ని ముంబై మరియు హైదరాబాద్ లో 2020 మరియు 2018లో కురిసిన వర్షాలకు సంబంధించినవి కాగా మరొకటి 2020లో సౌదీలోని మదీనాలో వర్షం కారణంగా బాల్కనీ కూలి పార్కింగ్ లోని కార్లపై పడిన ఘటనది. ఈ వీడియోలకు తౌతే తుఫాన్ కి ఎటువంటి సంబ…
“यह वीडियो दिल्ली के जाफराबाद का है व इसके साथ प्रधानमंत्री मोदी पर चुनावों में भीड़ को लेकर तंज कसा जा रहा है।”
“तस्वीर उत्तर प्रदेश के बदायूं की है, जहां एसआई प्रशांत कुमार सिंह ने एंबुलेंस के अभाव में शव को अपने कंधों पर उठाया।”
Vishvas News says: हमारी पड़ताल में यह साफ हुआ कि वायरल तस्वीर बदायूं की नहीं आगरा की है और यह तस्वीर ताजा नहीं, बल्कि मार्च 2020 की है।
“ఒక హిందువు పాడె మోసి ప్రచారం చేసుకుంటున్న కొందరి ముస్లిముల కి సంబంధించిన ఫోటో”
FACTLY says: పోస్టులోని ఫోటో మరియు కథనం రెండింటికి సంబంధం లేదు, రెండు వేరు వేరు ఘటనలకు సంబంధించినవి. ఈ వార్తా కథనం ఆంధ్రజ్యోతి 21 ఏప్రిల్ 2020న ప్రచురించింది. ఇకపోతే ఈ ఫోటో మాత్రం ఇటీవల ఏప్రిల్ లో కర్ణాటక లో ఒక హిందువు చివరి కర్మలలో కొందరు ముస్ల…
“ఇజ్రాయిల్ దేశం చర్యలని ప్రపంచానికి తప్పుగా చూపెట్టే క్రమంలో హమాస్ ఉగ్రవాద సంస్థ, పాలస్తీనా ప్రజలకు నకిలీ గాయాల మేకప్ చేస్తున్న దృశ్యాలు”
FACTLY says: పోస్టులో షేర్ చేసిన ఈ వీడియో కనీసం 2017 సంవత్సరం నుండి ఇంటర్నెట్ లో షేర్ అవుతుంది. పాలస్తీనా ఫిలిం ఇండస్ట్రీ కి చెందిన మరీయం సలా అనే మేకప్ ఆర్టిస్టు, ‘Doctors of the World’ అనే ఫ్రెంచ్ చారిటి ప్రాజెక్ట్ కోసం నటుల శరీరాల పై ఇలా నకిలీ గాయ…
“Claim: Altered news card shared as Rajenthra Bhalaji criticized Modi”
“పాలస్తీనా-ఇజ్రాయిల్ ఘర్షణల నేపథ్యంలో ఐఖ్యరాజ్యసమితిలో ఇజ్రాయిల్కు బహిరంగంగా మద్దతు పలికిన భారత్ దేశం”
FACTLY says: ‘ఇండియా ఎట్ యుఎన్’, ఎన్ వై (India at UN, NY) ట్విట్టర్ హాండిల్ ద్వారా ఐక్యరాజ్యసమితిలో భారత దేశం ఇజ్రాయిల్-పాలస్తీనా సంఘర్షణకు సంబంధించి చేసిన వ్యాక్యల్లో భారత దేశం ఇజ్రాయిల్ కు బహిరంగంగా మద్దతు తెలిపినట్టు లేదు. ‘టూ స్టేట్’ సొల్యూషన్ కు భారత్ క…