Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by FACTLY7 Jan 2021IndiaTelugu
Social media posts

“మిగితా వాటి కంటే దక్షిణాఫ్రికా లో గుర్తించిన కరోనా 501.V2 స్ట్రెయిన్ చాలా ప్రమాదకరమైనది”

FACTLY rated this: MISLEADING

FACTLY says: ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం దక్షిణాఫ్రికా లో గుర్తించిన కరోనా 501.V2 స్ట్రెయిన్ వల్ల ఆరోగ్యానికి ఎక్కువ ప్రమాదం లేదా ఎక్కువ మరణాలు సంభవిస్తాయని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెబ్సైటులో చూడవొచ్చు. 501.V2 స్ట్రెయిన్ వ…

Checked by FACTLY7 Jan 2021IndiaTelugu
Social media posts

“కరోనా వాక్సిన్ ధర అమెరికాలో రూ. 5100, యూరోప్ లో రూ. 3000 కాగా భారత దేశంలో కరోనా వాక్సిన్ ని ఉచితంగా అందిస్తున్నారు”

FACTLY rated this: FALSE

FACTLY says: కేవలం భారత దేశమే కాకుండా అమెరికా, యురోపియన్ యూనియన్ సభ్య దేశాలు కూడా కరోన వాక్సిన్ ఉత్పత్తి చేస్తున్న సంస్థల వద్ద నుండి కొని ప్రజలకు ఉచితంగా అందిస్తున్నాయి.

Checked by FACTLY7 Jan 2021IndiaTelugu
Social media posts

“కేంద్ర ప్రభుత్వం లేబర్ పాలసీ పథకం ద్వారా భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్స్ మొదలైన చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారికి వివిధ ప్రయోజనాలు అందిస్తుంది”

FACTLY rated this: FALSE

FACTLY says: భవన నిర్మాణ కార్మికులు, డ్రైవర్స్ మొదలైన చిన్న చిన్న వృత్తులు చేసుకునేవారికి ప్రయోజనం కలిగేలా కేంద్ర లేబర్ పాలసీ అనే పేరుతో ఎటువంటి కేంద్ర ప్రభుత్వ పథకం లేదు. ఐతే చాలా రాష్ట్ర ప్రభుత్వాలు భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ఒక బోర్…

Checked by FACTLY7 Jan 2021IndiaTelugu
Social media posts

“ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమాని ని డ్రోన్ సహాయంతో హతమార్చిన అమెరికన్ ఆఫీసర్ మేరీ వెర్మాంట్ ఫోటో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటోలో కనిపిస్తున్నది ఖజకిస్తాన్ కి చెందిన ఎయిర్ సాఫ్ట్ గేమర్ యులియా చబనోవ, అమెరికన్ లేడి ఆఫీసర్ కాదు. ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిమ్ సులేమాని ని మేరి వెర్మాంట్ అనే అమెరికన్ లేడి ఆఫీసర్ హతమార్చినట్టు ఎక్కడ రిపోర్ట్ చేయలేదు.

Checked by FACTLY6 Jan 2021IndiaTelugu
Social media posts

“కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్న రైతులు సింఘు బోర్డర్ లో చాలా పెద్ద ఎత్తున టెంట్స్ వేసారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ ఫోటో 2013లో ఉత్తరప్రదేశ్ లోని అలహాబాద్ లో జరిగిన కుంభమేళాలో తీసింది. ఈ ఫోటోకి కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఇప్పుడు జరుగుతున్న రైతుల నిరసనలకు ఎటువంటి సంబంధంలేదు

Checked by FACTLY6 Jan 2021IndiaTelugu
Social media posts

“తమిళనాడు జాతీయ రహదారి పై వెళుతున్న కారు పై దుండగులు దాడి చేస్తున్న దృశ్యాలు”

FACTLY rated this: FALSE

FACTLY says: వీడియో లో కనిపిస్తున్న ఘటన ఒడిశా రాష్టంలోని జజ్పూర్ నగర సమీపంలో జరిగింది, తమిళనాడు రహదారి పై కాదు. ‘18 డిసెంబర్ 2020’ నాడు జాజ్పూర్ లోని కళింగ నగర్ లో కొంత మంది ప్రయాణం చేస్తున్న ఒక కారుపై దుండగులు దాడి చేయడానికి ప్రయత్నించినట్టు జాజ్ప…

Checked by FACTLY6 Jan 2021IndiaTelugu
Social media posts

“భారతదేశ ఆర్థిక వ్యవస్థ మరియు ప్రధాని మోదీ ని ప్రశంసిస్తు మోర్గాన్ స్టాన్లీ రీసెర్చ్ చేసిన వ్యాఖ్యలు”

FACTLY rated this: FALSE

FACTLY says: 2027 నాటికి భారతదేశం యొక్క జీడీపీ 6 ట్రిలియన్ డాలర్లకు చేరుతుంది అనే ఒక్క వాక్యం తప్ప, పోస్టులోని మిగితా వ్యాఖ్యలను మోర్గాన్ స్టాన్లీ చేయలేదు. ఆ ‘ఆరు ట్రిలియన్ డాలర్ల జీడీపీ’ వ్యాఖ్యాన్ని కూడా కోవిడ్-19 సంక్షోభం రాకముందు 2017 లో విడుదల చేసిన…