Checked elsewhere

Checks published by other fact-checking organisations. We did not do these checks. Each one names who did, shows their rating in their own words, and links to their full article.

Their rating
Checked by Vishvas News25 Nov 2020IndiaTelugu
Social media posts

“కేరళకు చెందిన మహిళా పోలీసులు.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: ఫోటోలో కనిపిస్తున్న వాళ్లు విద్యార్థినులు, మహిళా పోలీసులు కాదు. ఈ ఫోటోను కేరళలోని కాసర్‌గోడ్ జిల్లాలో ఉన్న ఒక అరబిక్ కళాశాలలో 2017 లో తీశారు.

Checked by Vishvas News25 Nov 2020IndiaTelugu
Social media posts

“కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ చేసిన ఒక ట్వీట్‌లో దేశ తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూపై అభ్యంతరకరమైన వ్యాఖ్య ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: వైరల్ పోస్ట్ నకిలీ. ప్రియాంక గాంధీ చేసిన పాత ట్వీట్‌ను.. నెహ్రూకు వ్యతిరేకంగా అభ్యంతరకరమైన వ్యాఖ్యతో ఎడిట్‌ చేశారు.

Checked by FACTLY25 Nov 2020IndiaTelugu
Social media posts

“నరేంద్ర మోదీ యుక్త వయసులో యోగా చేస్తున్న బ్లాక్ అండ్ వైట్ వీడియో”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియోలో యోగా చేస్తూ కనిపించేది ప్రముఖ యోగా టీచర్ BKS అయ్యంగార్. ఒక తెలుగు భక్తి ఛానల్ అయ్యంగార్ పై రూపొందించిన డాక్యుమెంటరీలో పోస్టులో ఉన్న విజువల్స్ లాంటివే చూడొచ్చు. 2013లో వాషింగ్టన్ లో జరిగిన యోగాకి సంబంధించిన ఎక్సిబిషన్ లో BKS అయ్య…

Checked by Vishvas News25 Nov 2020IndiaTelugu
Social media posts

“ఇచ్చిన సూచనలను పాటించడం ద్వారా, వినియోగదారు ఫోన్ నుండి కరోనా కాలర్ ట్యూన్‌ను తొలగించవచ్చు.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: వినియోగదారులు కరోనా కాలర్ ట్యూన్‌ను తొలగించవచ్చని పేర్కొన్న వైరల్ పోస్ట్ నకిలీ. వినియోగదారులు కరోనా కాలర్ ట్యూన్‌ను తొలగించలేరు.

Checked by Vishvas News25 Nov 2020IndiaTelugu
Social media posts

“COVID-19 కొత్తది కాదు, పాత పాఠ్య పుస్తకంలో దాని చికిత్స గురించి ఉంది.”

Vishvas News rated this: MISLEADING

Vishvas News says: పాత పాఠ్యపుస్తకంలో COVID-19 చికిత్స గురించి ప్రస్తావించారంటూ తప్పుదారి పట్టించే వైరల్ పోస్ట్‌ సోషల్ మీడియాలో మళ్లీ కనిపించింది.

Checked by FACTLY25 Nov 2020IndiaTelugu
Social media posts

“GHMC ఎన్నికల నేపధ్యంలో నిర్వహిస్తున్న రోడ్ షో లో, KTR ప్రజలను కమలం గుర్తుకు ఓటు వేయమని చెప్పారు”

FACTLY rated this: FALSE

FACTLY says: ఈ వీడియో KTR ఇటివల కుత్బుల్లాపూర్‌ లో నిర్వహించిన రోడ్ షో కి సంబంధించినది. GHMC ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ రోడ్ షో నిర్వహించారు. ఈ వీడియోలో కెటిఆర్ కారు గుర్తుకు మాత్రమే వోటు వేయమన్నారు. కమలం గుర్తుకు వోటు వేయమని ఎక్కడా అనలేదు

Checked by FACTLY25 Nov 2020India
Social media posts

“Old video of young Modi practising Yoga”

FACTLY rated this: FALSE

FACTLY says: The video actually shows B.K.S. Iyengar, founder of the style of Yoga called ‘Iyengar Yoga’ practising Yoga in his young age. A documentary about Iyengar by a Telugu devotional channel featured similar visuals. Many vid…

Checked by Vishvas News24 Nov 2020IndiaHindi
Social media posts

“12वीं क्लास की किताब में कोविड-19 का इलाज मौजूद है”

Vishvas News rated this: Misleading

Vishvas News says: पुरानी किताब में कोविड-19 और इसके इलाज के जिक्र होने का दावा भ्रामक है। पोस्ट एक बार फिर सोशल मीडिया पर शेयर की जा रही है।

Checked by Vishvas News24 Nov 2020IndiaTelugu
Social media posts

“దీపావళి కోసం రాజస్తాన్‌లో పటాకులను నిషేధించిన తరువాత రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ దర్గాలో ప్రార్థనలు చేయటానికి వెళ్ళారంటూ ఓ వీడియో వైరల్‌”

Vishvas News rated this: MISLEADING

Vishvas News says: వైరల్ పోస్ట్ తప్పుదారి పట్టించేది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ దుంగార్‌పూర్ లోని దర్గాను సందర్శించిన పాత వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

Checked by FACTLY24 Nov 2020IndiaTelugu
Social media posts

“చేతిలో బిడ్డ, తలపై రోళ్లు పెట్టుకుని వీధి వీధి తిరిగి అమ్ముకుంటూ కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాసి ఎస్ఐ అయిన పద్మశిల ఫోటోలు”

FACTLY rated this: MISLEADING

FACTLY says: పోస్ట్ చేసిన ఫోటోలో పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్నది తానేనని, కానీ తలపై రోళ్లు పెట్టుకుని ఉన్న మహిళ తాను కాదని ‘మహారాష్ట్ర టైమ్స్’ తో పద్మశిల తిర్పుడే తెలిపింది. తాను చాలా కస్టపడి ఎస్ఐ అయిన మాట వాస్తవమేనని, కానీ తాను రోళ్లు అమ్మలేదని ప్రస్తుతం …

Checked by Vishvas News24 Nov 2020IndiaTelugu
Social media posts

“మెంతి గింజలను టేప్ స్ట్రిప్‌లో బొటనవేలుపై అతికించి రాత్రిపూట వదిలేస్తే, కరోనావైరస్ సమయంలో గొంతు ఇన్ఫెక్షన్‌ నయమవుతుంది.”

Vishvas News rated this: FALSE

Vishvas News says: COVID-19 సమయంలో మెంతి విత్తన టేప్ గొంతు ఇన్ఫెక్షన్‌ను తగ్గింస్తుందని పేర్కొన్న పోస్ట్ తిరిగి సోషల్ మీడియాలో కనిపించింది. ఈ వైరల్ వాదనను ఆరోగ్య నిపుణులు ఖండించారు.

Checked by FACTLY24 Nov 2020IndiaTelugu
Social media posts

“ముస్లిం అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలను పెళ్ళి చేసుకోవడంపై నిషేధం విధించిన రష్యా”

FACTLY rated this: FALSE

FACTLY says: ముస్లిం అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలని పెళ్లిచేసుకోకుడదని, ‘Spirtual Administration of Muslims of Russia’ అనే ముస్లిం సంస్థ స్కాలర్లు ఫత్వా జారీ చేసారు. ముస్లిం మతానికి చెందిన అబ్బాయిలు ముస్లిమేతర అమ్మాయిలని కొన్ని షరతులతో, లోకల్ ముఫ్త…