“వీడియోలో చర్చి మరియు మసీదు యొక్క హుండీలు తెచ్చాకే గుడిలోని హుండీని ముట్టుకోమని అధికారులకు చెప్తున్న పురోహితులు”
FACTLY says: పోస్ట్ చేసినది 2015 లో తీసిన వీడియో. 2015లో ఆ గుడిలో హుండీని పెట్టొచ్చని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, తమకు ప్రభుత్వం నుండి జీతాలు రావని, ప్రజలు హారతి ప్లేట్ లో ఇచ్చే డబ్బే తమకు దిక్కని, ఇప్పుడు హుండీ పెడితే తాము ఎలా జీవించాలని ఆ గు…